బిగ్‌బాస్ 5: ఈ వారం నామినేటైన కంటెస్టెంట్స్ ఎవ‌రెవ‌రో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఎనిమిది వారాలు పూర్తైయ్యాయి. మొత్తం 19తో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ మ‌రియు లోబోలు ఎనిమినేట్ కాగా.. ఇంకా 11 మందే హౌస్‌లో మిగిలారు. ఇక నేడు సోమ‌వారం. నామినేష‌న్ల కార్య‌క్ర‌మంతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. మ‌రోవైపు బిగ్ బాస్ ప్రియులు సైతం ఎవ‌రెవ‌రు నామినేట్ అవుతారా […]

బిగ్‌బాస్ 5: మ‌ళ్లీ ర‌విని ఏకేసిన నాగ్‌..మండిప‌డుతున్న ఫ్యాన్స్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఎనిమిదో వారం కూడా పూర్తి కాబోతోంది. మొత్తం 19తో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్ హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌లు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అవ్వ‌గా.. నేడు లోబో బ్యాగ్ స‌ద్దేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నిన్న శ‌నివారం కావ‌డంతో హోస్ట్‌గా నాగార్జున ఇంటి స‌భ్యుల త‌ప్పొప్పులు చెబుతూ క్లాస్ పీకారు. ఈ లిస్ట్‌లో ఎప్ప‌టిలాగానే యాంక‌ర్ […]

బిగ్‌బాస్ 5: ఈ వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేష‌న్ ప‌క్కానా..?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఎనిమిదో వారం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ మ‌రియు ప్రియ‌ను ఎలిమినేట్ అవ్వ‌గా.. హౌస్‌లో ఇంకా 12 మంది మిగిలారు. ఇక వీరిలో ఈ వారం లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామ్‌లు నామినేట్ అయ్యారు. అయితే ఈసారి ఎలిమినేషన్‌ వార్‌ వన్‌సైడ్‌ అవనున్నట్లు కనిపిస్తోంది. అవును, నామినేష‌న్‌లో ఉన్న ఆ ఆరుగురిలో లోబో […]

బిగ్‌బాస్‌లో ఆ కంటెస్టెంట్‌కు మ‌ద్ద‌తు ప‌లికిన‌ రానా భార్య!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సామాన్యులే కాదు సెల‌బ్రెటీలు సైతం ఈ షోకు విప‌రీతంగా క‌నెక్ట్ అయిపోతుంటారు. తెలుగులో ప్ర‌స్తుతం నాగార్జున హొస్ట్ ఐదో సీజ‌న్ ఇటీవ‌లె ప్రారంభ‌మై.. భారీ టీఆర్పీతో దూసుకుపోతోంది. ఇక మ‌రోవైపు త‌మిళంలోనూ కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా ఐదో సీజన్‌ రన్‌ అవుతోంది. అక్టోబర్‌ 3న ప్రారంభమైన ఈ షోలో 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో అక్షర రెడ్డి ఒకరు. అయితే ఆమెకు […]

బిగ్‌బాస్‌-5: యాంక‌ర్ ర‌వి న‌యా రికార్డ్‌..ఫైర‌వుతున్న ఫ్యాన్స్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఎనిమిదో వారం కొన‌సాగుతోంది. మొత్తం 19 మందితో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే.. స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ మ‌రియు ప్రియ‌లు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఎనిమిదో వారం నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా పూర్తి అయింది. ఈ వారం రవి, లోబో, శ్రీరామ్‌, సిరి, షణ్ముఖ్‌, మానస్‌లు నామినేట్‌ అయ్యారు. అయితే తాజా నామినేష‌న్స్‌తో యాంక‌ర్ […]

బిగ్‌బాస్ 5: లీకైన నామినేష‌న్స్‌..ఈ వారం ఆ ఏడుగురిలో ఒక‌రు ఔట్‌?

మొత్తం 19 మందితో గ్రాండ్‌గా ప్రారంభ‌మైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఇంకా 12 మందే ఉన్నారు. స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతాలు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అవ్వ‌గా.. ఏడో వారం ప్రియ బ్యాగ్ స‌ద్దేసింది. ఇక ఈ రోజు సోమ‌వారం. సోమ‌వారం వ‌చ్చిందంటే.. బిగ్ బాస్ హౌస్ నామినేష‌న్ కార్య‌క్ర‌మంతో నిప్పుల కుంప‌టిగా మారిపోతుంది. ప్రేక్ష‌కులు కూడా ఎవ‌రెవ‌రు నామినేట్ అవుతారా అని ఈగ‌ర్‌గా వెట్ […]

బిగ్‌బాస్ 5: ఆమెకు వ‌ణికిపోయి దండం పెట్టేసిన ష‌ణ్ముఖ్‌..ఏమైందంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడు వారాలు పూర్తి అవ్వ‌గా.. ఏడో వారం ప్రియ ఎలిమినేట్ అయింది. ముందు నుంచి ఓటింగ్ లిస్ట్‏లో టాప్ లో ఉన్న ప్రియ.. ఉన్నట్టుండి బ్యాగ్ స‌ద్దేయ‌డం చాలా మందికి బాధ‌ను క‌లిగించింది. అయితే ఎలిమినేషన్‌ తర్వాత స్టేజీ మీదకు వచ్చిన ప్రియతో గేమ్‌ ఆడించాడు నాగ్‌. హౌస్‌మేట్స్‌కు రిపోర్డ్‌ కార్డ్‌ ఇవ్వమని ఆదేశించాడు. దాంతో ఒక్కో కంటెస్టెంట్ గురించి చెబుతూ.. మార్కులు వేసింది ప్రియ‌. […]

బిగ్‌బాస్ 5: ఎలిమినేష‌న్‌లో బిగ్ ట్విస్ట్‌.. నేడు బ్యాగ్ స‌ద్దేసేది ఎవ‌రంటే?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడోవారం ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్ర‌స్తుతం 13 మందే ఉండ‌గా వారిలో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఏడో వారం నామినేష‌న్స్‌లో ఉన్నారు. కాజల్, సిరి, ప్రియ, ఆనీ మాస్టర్, శ్రీరామ్, రవి, జెస్సీ, లోబోలు ఈ వారం నామినేట్ కాగా.. వీరిలో ఒక‌రు నేడు బ్యాగ్ స‌ద్దేయ‌బోతున్నారు. అయితే సోమవారం నాటి నామినేషన్స్ ప్రకటించగానే.. ఈ సారి […]

అలాంటి అమ్మాయి కావాల‌న్న మాన‌స్‌..ప్రియాంకతో పెళ్లి చేసిన బిగ్‌బాస్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడో వారం పూర్తి కాబోతోంది. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద మ‌రియు శ్వేతాలు ఎలిమినేట్ కాగా.. మిగిలిన 13 మందిలో మ‌రొక‌రు బ్యాగ్ స‌ద్దేయ‌బోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్‌.. ఇంటిసభ్యులకు `సరైన మ్యాచ్‌ను వెతకండి` అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌస్‌లోని మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌ వారికి కాబోయే భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలో […]