ఆ క్రెడిట్ వారికే : తమన్

టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ‘అల వైకుంఠపురములో’ సినిమాకి అందించిన పాటలకి విశేషమైన ఆదరణ లభించింది. ఆ పాటల హోరు, జోరు ఇప్పటికీ తగ్గలేదు. ఆ పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ ను మూడగడుతూ వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో తమన్ ఈ సినిమాను గురించి మాట్లాడారు. ‘అల వైకుంఠపురములో’ సినిమా పాటలకు వచ్చిన రెస్పాన్స్ చూసి నాకు చాలా సంతోషం కలిగింది. అందరూ కూడా ఆ పాటలను పాడుకుంటున్నారు..ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర […]

అవ్వని ఒట్టి రూమర్స్ అంటున్న మేకర్స్..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకడు రాజమౌళితో పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే ఈ భారీ చిత్రం అనంతరం ఎన్టీఆర్ సాలిడ్ మూవీస్ కూడా లైనప్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు. మరి ఇదిలా ఉండగా గతంలో తారక్ మరియు త్రివిక్రమ్ ల కాంబో నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కడం కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో సహా క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ […]

త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ మూవీకి బ్రేక్..!?

టాలీవుడ్ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ వాయిదా పడిందని సమాచారం. స్క్రిప్ట్‌ విషయంలో ఎన్టీఆర్‌ అసంతృప్తిగా ఉన్నాడని, దానితో త్రివిక్రమ్ ఎన్టీఆర్‌ అసంతృప్తితో ఉన్న ప్రాజెక్ట్‌ను సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో తీయాలనే ఆలోచనట్లు ఉన్నట్లు […]

పవన్ తో పోటీగా విశాల్…. క‌థేంటి..!

కోలీవుడ్ హీరో విశాల్ తెలుగు వాడైనా తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్నాడు. ప్ర‌స్తుతం న‌డిగ‌ర్ సంఘంలో విశాల్ కీ రోల్ పోషించ‌డంతో పాటు అక్క‌డ సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లోను ముందుంటుంన్నాడు. ప్ర‌స్తుతం విశాల్ సౌత్ ఇండియా సినిమా ఇండ‌స్ట్రీలోనే ఓ హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన విశాల్ ఫ్యామిలీ వ్యాపారాలు చేస్తూ చెన్నైలోనే స్థిర‌ప‌డింది. ప్రస్తుతం నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ గా మరియు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్న […]

ప‌వ‌న్ – బాల‌య్య ల‌క్కీ బాబులే

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఇద్ద‌రూ నయా ల‌క్ ద‌క్కించేసుకున్నారు. టాలీవుడ్‌లో సినిమాల‌కు టాప్ సీజ‌న్ ఏదంటే సంక్రాంతి సీజ‌నే. సంక్రాంతి సీజ‌న్ వ‌స్తే ఇక పండ‌గే పండ‌గ‌. ఒకేసారి రెండు మూడే కాదు ఇటీవ‌ల నాలుగు పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. గ‌త రెండు సంక్రాంతి సీజ‌న్ల‌కు అయితే ఒకేసారి మూడు, నాలుగు పెద్ద సినిమాలు వ‌చ్చి అన్ని హిట్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే 2018 సంక్రాంతికి ముందుగా నాలుగైదు పెద్ద […]

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఎలా..?

టాలీవుడ్‌లో కొన్నేళ్ల క్రితం నుంచి కొన్ని ప్ర‌శ్న‌లు సినీ అభిమానుల‌కు పెద్ద స‌స్పెన్స్‌గా మిగిలాయి. రాజ‌మౌళి, వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే హీరోలు త్రివిక్ర‌మ్‌తో ఎందుకు చేయ‌రు ? అలాగే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే హీరోలు రాజ‌మౌళి, వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో ఎందుకు ? చేయ‌రు. త్రివిక్ర‌మ్ మ‌హేష్‌, బ‌న్నీ, ప‌వ‌న్‌ల‌తోనే రెండేసి సినిమాలు చేశాడు. ప్రస్తుతం ప‌వ‌న్‌తో మూడో సినిమా చేస్తున్నాడు. ఇక వినాయ‌క్‌, రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో చేసిన ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్‌త్‌తో ఎందుకు చేయ‌ట్లేద‌న్న ప్ర‌శ్న‌కూడా పెద్ద స‌స్పెన్స్‌గానే […]

ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ టైటిల్‌పై కొత్త ట్విస్ట్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అంటే ప్రేక్ష‌కుల్లో ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు రెండూ సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే ప‌వ‌న్ కెరీర్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన అత్తారింటికి దారేదికి త్రివిక్ర‌మే డైరెక్ట‌ర్‌. ఆ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ చేసిన గోపాలా…గోపాలా – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ – కాట‌మ‌రాయుడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. గోపాల మాత్ర‌మే […]

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమాలో అభ‌య్‌రామ్ రోల్ ఇదే

టాలీవుడ్‌లో నంద‌మూరి ఫ్యామిలీ హీరోలకు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ ఫ్యామిలీలో నాటి ఎన్టీఆర్ నుంచి ఆ త‌ర్వాత ఆయ‌న వారసుడు బాల‌కృష్ణ‌, ఇప్పుడు మ‌న‌వళ్లు ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. ఇక ఇప్పుడు బాల‌య్య త‌న‌యుడు మొక్ష‌జ్ఞ కూడా వెండితెరంగ్రేటం చేసేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. మోక్ష‌జ్ఞ‌తో పాటు దివంగ‌త జాన‌కీరామ్ త‌న‌యులు కూడా గ‌తేడాది వ‌చ్చిన ఓ సినిమాతో బాల న‌టులుగానే మెప్పించారు. ఇప్పుడు వీరితో పాటు టాలీవుడ్ […]

ఎన్టీఆర్ మూవీ ఓపెనింగ్‌… ప‌వ‌న్‌ను ఎట్రాక్ట్ చేసింది ఇదే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా షూటింగ్ ఈ రోజు లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. సోమ‌వారం రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజ‌రయ్యారు. టాలీవుడ్ ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో టాప్ హీరోలుగా ఉన్న ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఇలా ఒకే వేదిక‌మీద క‌న‌ప‌డ‌డం అరుదైన సంఘ‌ట‌న‌గా నిలిచింది. ఈ సినిమా డైరెక్ట‌ర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప‌వ‌న్‌కు చాలా స‌న్నిహితుడు […]