త్రివిక్రమ్ పేరిట వచ్చినవన్నీ ఫేక్ పోస్ట్ లే.. నిర్మాతల క్లారిటీ..!

ఏపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సవరణ బిల్లు ప్రకారం ప్రభుత్వమే ఇకపై సినిమా టికెట్లను ఆన్ లైన్ టికెటింగ్ విధానం ద్వారా విక్రయించనుంది. ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షో లను రద్దు చేయడమే కాకుండా సినిమా టిక్కెట్ ధరలను కూడా తగ్గించింది. సినిమా విడుదలైన కొత్తలో ధర పెంచుకొని టికెట్లను విక్రయించుకునే సౌలభ్యాన్ని కూడా తొలగించింది. దీనిపై తెలుగు ఇండస్ట్రీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఏపీ […]

మహేష్ బాబు సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. ఎవరంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న […]

త్రివిక్రమ్ ను అవమానపరిచిన సమంత.. అందుకేనా..?

సమంత – నాగ చైతన్య తో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నాగ చైతన్య తో ప్రేమలో పడక ముందు సమంత సినీ ఇండస్ట్రీ లో ఉండే దర్శకులతో, నిర్మాతలతో చాలా సన్నిహితంగా ఉండేది. కానీ ఎప్పుడైతే నాగచైతన్య తో వివాహం జరిగిందో ఇక అప్పటి నుంచి ఆమె అక్కినేనివారి కోడలిగా అందరితో బిహేవ్ చేసేది. ఒక హీరోయిన్ అనే విషయాన్ని మర్చిపోయి దర్శక నిర్మాతలతో అవసరం ఉంటుంది అనే […]

మాంత్రికుడి కోసం మరోసారి మారుతున్న మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేస్ సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. అయితే ఈ సినిమా పూర్తిగా ఆర్థిక నేరాల నేపథ్యంలో సాగుతుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. […]

భీమ్లా నాయక్‌కు కోత పడుతోందట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు పవర్ స్టార్ రెడీ అవుతున్నాడు. భీమ్లా నాయక్ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ ఇప్పటికే టాలీవుడ్‌లో ఫైర్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో భీమ్లా నాయక్‌గా పవన్ అపియరెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని […]

త్రివిక్రమ్ పై.. పొగడ్తలు వర్షం కురిపించిన రామ జోగయ్య శాస్త్రి..!

డైరెక్టర్ త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున భీమ్లా నాయక్ సినిమా నుండి లాలా భీమ్లా అనే పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ పాటలు తిక్క లిరిక్స్ రాయడం గమనార్హం. రచయిత రామజోగయ్య శాస్త్రి గారు ఈ మేరకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాట్ ఏ రైటింగ్ త్రివిక్రమ్ గారు అంటూ, పది పడగల పాము పైన పాడమేడితే సామి తోడు, పిడుగులోచ్చి మీద పడితే […]

మహేష్ బాబు కి వదినగా అలనాటి హీరోయిన్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా సర్కార్ గారి పాట. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ విరామం లేకుండా జరుగుతోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. తర్వాత షెడ్యూల్ స్పెయిన్లో జరగనున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ పరుశురాం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత.. త్రివిక్రమ్ తో మరొక సినిమా నిర్మిస్తున్నాడు .ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. […]

హైదరాబాదులో మహేష్ కోసం మాసి హౌస్.. ఖర్చు ఎంతంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక దీని తర్వాత మహేశ్ తదుపరి చిత్రం గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దర్శకుడు త్రివిక్రమ్ తో మూడో సినిమాకి సిద్ధమవుతున్నారు మహేశ్.నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా స్ర్కిప్ట్ ను త్రివిక్రమ్ అప్పుడే పూర్తి చేశారట. […]

మహేష్ వర్సెస్ సంజయ్ దత్.. ఏం జరిగిందంటే?

మహేష్ బాబు ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అతడు కలేజా లాంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మహేష్ బాబు మళ్లీ త్రివిక్రమ్ తో కలిసి ఒక […]