సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫస్ట్ టైం తెరకెక్కించిన అతడు మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో కథానాయికగా త్రిష నటించింది. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అయితే చాలు మంచి టిఆర్పి రేటింగ్ వస్తూ ఉండడం విశేషం. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మరొకసారి వీరిద్దరి కాంబినేషన్ లోనే విడుదలైన సినిమా ఖలేజా.. ఇందులో కథానాయికగా అనుష్క నటించింది. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను […]
Tag: trivikram
పండగ రేసు నుండి పక్కకు తప్పుకున్న భీమ్లా నాయక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తుండగా, మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నేటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని […]
రానా బర్త్ డే: సాయంత్రం 4.05 గంటలకు ‘భీమ్లా’ సర్ప్రైజ్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ భీమ్లా నాయక్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమాను నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్ గ్లింప్స్, రానా గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సెన్సేషన్ సృష్టించాయి. దీంతో ఈ మూవీపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. కాగా […]
భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజ్ పై కీలక అప్డేట్..!
సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో భీమ్లా నాయక్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆ సినిమా మలయాళంలో సూపర్ హిట్ కావడంతో తెలుగులోనూ కచ్చితంగా బంపర్ హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే టీజర్, పాటలు కూడా ఓ రేంజులో ఉండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దానికి తోడు చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ పక్కా మాస్ పాత్రలో కనిపిస్తుండడంతో అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది. రానా ఈ సినిమాలో మరో […]
మహేష్ త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది అప్పుడేనట!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు మహేష్. అయితే ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ […]
భీమ్లా నాయక్ ఫోర్త్ సాంగ్.. అడవి తల్లి మాట వచ్చేసింది..!
భీమ్లా నాయక్ సినిమా నుంచి వాయిదా పడ్డ ఫోర్త్ సింగిల్ సాంగ్ ఇవాళ ఎట్టకేలకు విడుదలైంది. ఈ పాట 1 వ తేదీన విడుదల కావలసి ఉండగా సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో సాంగ్ రిలీజ్ నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం భీమ్లా నాయక్ ఫోర్త్ సింగిల్ సాంగ్ అడవి తల్లి మాట విడుదలైంది. భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటికి మూడు పాటలు విడుదల కాగా.. ఈ పాట వాటికి పూర్తిగా డిఫరెంట్ గా […]
తారక్‌కు మిస్ అయ్యింది.. బన్నీ ప్లస్ అయ్యింది.. థమన్ షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతున్న మ్యూజిక్ సెన్సేషన్ థమన్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే తనదైన మ్యూజిక్‌తో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమా బ్లాక్‌బస్టర్ కావడంలో తనవంతు పాత్రను కూడా పోషిస్తున్నాడు. ఇక ఈమధ్య కాలంలో థమన్ చేయని సినిమా లేదంటే అతిశయోక్తి కాదని చెప్పాలి. ఈ క్రమంలో థమన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనను చాలా బాధపెట్టిన ఓ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇంతకీ థమన్‌ను అంతగా బాధపెట్టిన ఆ విషయం ఏమిటో […]
భీమ్లా నాయక్ నుంచి కీలక అప్డేట్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్న సినిమా భీమ్లా నాయక్. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటు లాలా భీమ్లా, అంత ఇష్టమా అనే పాటలకు […]
భీమ్లా నాయక్ లో సీనియర్ కామెడీ హీరో డిఫరెంట్ రోల్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పోతున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా ఆధారంగా రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈగో కలిగిన ఇద్దరు ఆవేశపరుల మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ యూట్యూబ్ […]