ప్రముఖ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మహేష్ బాబు. కానీ సినిమా స్క్రిప్ట్ ఇంకా పూర్తవని నేపథ్యంలో ఇన్ని రోజులు ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు నిన్న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ తో సినిమాపై […]
Tag: trivikram
త్రివిక్రమ్ – మహేష్ మూవీ రెమ్యునరేషన్లు.. బిజినెస్‌తో మైండ్ బ్లాకింగే…!
అల వైకుంఠపురంలో తరువాత త్రివిక్రమ్ సినిమా వస్తోంది.. అది కూడా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో..! మహేష్‌బాబు – త్రివిక్రమ్ సినిమా అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల తర్వాత.. ఖలేజా తర్వాత ఈ కాంబినేషన్లో సినిమా వస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ సినిమాకు బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ఈ సినిమాకు కోట్ చేస్తోన్న రేట్లు మాత్రం చుక్కలను […]
మహేష్ అంటే లెక్కలేదా గురూజీ!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే అన్ని పనులు కూడా పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమా తరువాత మహేష్ బాబు తన […]
త్రివిక్రమ్‌కు డెడ్‌లైన్ పెట్టిన మహేష్..?
సూపర్ స్టా్ర్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా […]
రూట్ మారుస్తున్న త్రివిక్రమ్..జాగ్రత్త సామీ..దెబ్బైపోగలవు..?
యస్..ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే టాపిక్ జోరుగా వైరల్ అవుతుంది. తన మాటలతో మాయ చేసే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..ఎవరో మాటలు విని తన భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నాడని అభిమానులు బాధపడుతున్నారు. దానికి కారణం ఆయన చేసే పనులే. మనందరికి తెలిసిందే సినీ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ కు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే అందరు టక్కున చెప్పే పేరే “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్”. అబ్బో..వీళ్ల ఫ్రెండ్ షిప్ అలాంటి ఇలాంటిది కాదు.. జాన్ జిగిడి […]
మహేష్ బాబుకు అక్కగా ఒకప్పటి స్టార్ హీరోయిన్..ఏం కాంబినేషన్ గురు..?
టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు వరుస పెట్టి సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్లో సర్కారు వారి పాట అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పలు సార్లు వాయిదా పడుతూ వస్తుంది. అప్పుడు ఏమో కరోనా కారణంగా కొన్ని రోజులు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్..ఆ తరువాత వాళ్లు అనుకున్న తేదీకి బడా […]
వార్నీ.. మహేష్ సినిమాకు రెండు రిలీజ్ డేట్లు?
వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గీతగోవిందం ఫ్రేమ్ పరశురామ్ తో సర్కారీ వారి పాట సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ప్రస్తుతం భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవలే మహేష్ బాబు కరోనా వైరస్ బారిన పడటంతో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఈ కరోనా నుంచి బయటపడిన మహేష్ బాబు చిన్న శస్త్రచికిత్సతో చేసుకుని మరి కొన్ని రోజుల పాటు […]
మహేష్ పక్కన సమంత కాదట.. మళ్లీ ఆ పాపనే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఇప్పటికే షూటింగ్ మెజారిటీ షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే. అన్నీ బాగుంటే ఈ సంక్రాంతికే మహేష్ బొమ్మ వెండితెరపై కనిపించేది. కానీ ప్రస్తుతం నెలకొన్న వివిధ కారణాల కారణంగా ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ అనేకసార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా ఆర్థిక నేరాల కథాంశంతో వస్తున్నట్లు చిత్ర […]
దేశంలో కొత్త రికార్డు క్రియేటివ్ చేసిన మహేష్ బాబు
టాలీవుడ్ లో ఒక 10 ఇయర్స్ వరకు స్టార్ హీరోల సినిమాలు చేసిన వసూళ్లు మరియు యాభై .వంద రోజులు ఎన్ని థియేటర్లు రెండు వందల రోజులు ఎన్ని థియేటర్లో ఆడింది అనే రికార్డులను లెక్క వేసుకునే వారు.అభిమానులు ,ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో మాత్రం ప్రతి ఒక్కటి రికార్డుగా చెప్పుకుంటున్నారు.ఈమద్య కాలంలో సోషల్ మీడియా రికార్డుల గురించి ప్రముఖంగా సినీ అభిమానులు మధ్య చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలోటాలీవుడ్ హీరోల్లో ఏ హీరోకు ఎక్కువ మంది […]