పొన్నియన్ సెల్వన్ సినిమాకి కళ్ళు చెదిరే పారితోషకాలు.. హైయెస్ట్ ఆయనకి..లీస్ట్ ఆమెకి..?

తమిళ్ జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది గంటల్లో రాబోతుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం కోట్లు ఖర్చు చేసి కోట్ల ఆస్తిని పెట్టుబడులుగా పెట్టి అంతకన్నా ఎక్కువైనా తన కష్టాన్ని ధారపోసి తెరకెక్కించిన సినిమా పోనియన్ సెల్వన్ సినిమా. ఈ సినిమా మరికొద్ది గంటల్లో గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దాదాపు రెండేళ్లు షూటింగ్ చేసుకున్న ఈ సినిమా సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కినట్లు తెలుస్తుంది. […]

త‌ల్లి ఇందిర‌పై మ‌హేష్‌కు ఎంత ప్రేమంటే… ఇంత‌క‌న్నాసాక్ష్యం కావాలా…!

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి.. అలాగే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణం వార్త అభిమానులను ఎంతగానో బాధపెడుతుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి వారి స్వగృహంలో మృతి చెందారు. ఆమె మృతిని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా నివేదికగా వారి సంతాపం తెలియజేస్తున్నారు. తల్లి మరణ వార్త విన్న మహేష్ బాబు బాధతో కృంగిపోయారు. ఇందిరాదేవి మహేష్ […]

మ‌హేష్ ఇంట్లో దొంగ‌త‌నానికి దూరిన వ్య‌క్తి ఎవ‌రు… అస‌లేం జ‌రిగింది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా అనారోగ్య సమస్యలతో మరణించార‌న్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సంఘటన మరువక ముందే ఇందిరా దేవి మరణం వార్త‌ మహేష్ బాబు ఫ్యామిలీని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఓ పక్క ఇందిరా దేవి చనిపోయిన బాధలో ఘట్టమనేని ఫ్యామిలీ సభ్యులు ఉంటే మరో పక్క మహేష్ బాబు […]

బన్నీని అవమానించిన సత్యదేవ్… అంత మాట అనేశాడు ఎంట్రా బాబు..!?

`జ్యోతిలక్ష్మి` సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సత్యదేవ్.. తనకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో లక్షల జీతం అందుకుంటున్న సాఫ్ట్ వేర్ జాబ్ సైతం వదులుకుని ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాడు. సత్యదేవ్ ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి `గాడ్ ఫాదర్` సినిమాలో విలన్ రోల్ చేశాడు. `లూసిఫర్` సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఒబెరాయ్ పోషించిన రోల్ తెలుగులో […]

తారక్ కోసం చక్కనైన కుందనపు బొమ్మ ని సెలక్ట్ చేసిన ప్రణతి..అభిమానులు పిచ్చ హ్యాపీ..!?

`త్రిబుల్ ఆర్` సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తదుపరి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా త్వరలో తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకొక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించిన చాలా వార్తలు వైరల్ గా […]

చీరాల‌లో ఆమంచి ప‌క్కా సేఫ్ జోన్లోనే ఉన్నాడా….!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో టైగ‌ర్ నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌.. ప‌రిస్తితి ఒకింత ఇబ్బందిగా మారింద‌నే టాక్ వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ క‌న్ప‌ర్మ్ చేయ‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న‌కే టికెట్ ఇస్తార‌ని అనుకుంటున్నారు. ఒత్తిడి కూడా పెంచుతున్నారు. అయినా.. ఎక్క‌డా ఆయ‌న కు అభ‌యం ద‌క్క‌లేదు. మ‌రోవైపు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. చీరాల నుంచి టీడీపీ యువ నాయ‌కుడు.. ద‌గ్గుబాటి వార‌సుడు చెంచురామ్ ను […]

“నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా..”..టాలెంటెడ్ హీరోయిన్ ని అవమానించిన స్టార్ డైరెక్టర్..!?

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం. స్కూల్ కి వెళ్లే పిల్లలకి చాక్లెట్ ఇచ్చి యామార్చినట్టు.. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లను అవకాశాల పేరుతో కొందరు డైరెక్టర్లు వాడుకుంటున్నారు. ఇదే విషయాన్ని గత కొంతకాలం నుంచి సెలబ్రిటీస్ ,స్టార్ హీరోయిన్స్..నెత్తి నోరు మొత్తుకున్నా కానీ ఎవరు వినిపించుకోవట్లేదు. సినీ పెద్దలం మేము అంటూ చెప్పుకొని విర్ర వీగే స్టార్ హీరోస్ కూడా కాస్టింగ్ కౌచ్ దగ్గరకు వచ్చేసరికి ఫేస్ తిప్పేసుకుంటున్నారు. వాళ్ళ సినిమాలు హిట్ అయ్యాయా ఫ్లాప్ […]

బిగ్ షాకింగ్: ఈ హీరోయిన్ అందుకు పనికి రాదు..తేల్చేసిన డాక్టర్లు..!?

సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ సెలబ్రిటీ తాలుక మరణ వార్త విని ఆ విషాదఛాయల నుండి బయటకు రాక ముందే.. మరో విషాదవార్త సినీ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి కోల్కొక ముందే సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు మరణించారు . దీంతో వరుస విషాదాలతో సినీ ఇండస్ట్రీ శ్కసంద్రంలో మునిగిపోయింది. అంతే కాదు ఈ […]

నాగచైతన్యకు భారీ బొక్కా..ఆ సినిమా నుండి ఔట్..!?

జోష్ అనే సినిమాతో జోష్ ఫుల్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన నాగచైతన్య.. సినిమాల విషయంలో మాత్రం ఆ జోష్ చూపించలేకపోయాడు. జోష్ సినిమా యావరేజ్ గా మిగిలిన ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ ని కొట్టాయి. అయితే ఇప్పటివరకు ఆయన స్టార్ హీరోగా నిలబెట్టలేకపోయాయి. మరీ ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన బంగార్రాజు.. సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అక్కినేని నాగచైతన్య.. ఆ తర్వాత […]