పుష్ప 2.. దేవిశ్రీ మ్యాటర్లో ఏదో తేడా కొడుతుందే..

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్క‌నున్న పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాపై మరింత హైప్ పెరిగింది. ట్రైలర్లో అంచనాలను పిక్స్ లెవెల్ కు తీసుకెళ్లిన మేకర్స్.. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి.. ముఖ్యంగా ఐటెం గీతం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందనే.. దానిపై ఫాన్స్ లో ఆసక్తి నెలకొంది. మరోవైపు బ్యాగ్రౌండ్ స్కోర్ పనులు […]

ఇండియన్ వైడ్ గా పుష్ప 2 టికెట్ రేట్స్ భారీగా పెరగనున్నాయా.. ఒక్కో టికెట్ ఎంతంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. టాలీవుడ్ ప్రెస్టీజియస్ మోస్ట్ ఎవైటెడ్‌ మూవీగా ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ థియేట్రిక‌ల్‌ రిలీజ్‌కు గ్రాండ్ లెవెల్లో సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానంలో విపరీతమైన అంచనాల నెలకొన్నాయి. పుష్ప గాడి ఊచకోత చూడాలని అభిమానులను కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు సినిమాను […]

నయనతారతో సినిమా తీసి తప్పు చేశా.. ధ‌నుష్ డైరెక్ట‌ర్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకు తెలుగు ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల కోసం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నడంలో అతిశయోక్తి లేదు. శేఖర్ కమ్ముల.. సినిమాలు చాలా క్లాస్‌గా అన్ని రకాల ఆడియన్స్‌ను మెప్పించేలా ఉంటాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించే కథలతో శేఖర్ కమ్ముల తన సినిమాలను తెరకెక్కిస్తాడు. ఇప్పటివరకు అలా ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాలు మన ఇంట్లో లేదా, మన పక్కింట్లో జరిగిన […]

పవన్ ” ఓజీ “లో ఆఖీరా ఫిక్స్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

ఏపీ డిప్యూటీ సీఎం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడుగా ఆకిరానందన్ ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే పవన్ ఓజీలో ఆకిరానందన్ నటిస్తున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ సన్నివేశంలో కనిపిస్తుంది ఆకిరా అంటూ వీడియో క్లిప్ ని కూడా తాజాగా తెగ వైరల్ చేశారు అభిమానులు. అయితే అది వేరే సినిమాలోని క్లిప్ అని ఆకిర నటించ‌లేద‌ని టీం […]

పుష్ప 2 ట్రైలర్లో ఈ విషయాలు గమనించారా.. సుక్కు హింట్ ఇస్తున్నాడా.. కన్ఫ్యూజ్ చేస్తున్నాడా..?

పుష్ప ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. మైత్రి మూవీస్ బ్యానర్ పై సుకుమార్ డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇక తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఏనుగు గీంకారంతో మొదలైన సంగతి తెలిసిందే. అడవిలో ఉండే అతి శక్తివంతమైన జంతువుల్లో ఏనుగు ఒకటి. విజయం సాధించినప్పుడు.. కథనరంగంలోకి దూకుతున్నప్పుడు.. శత్రు వర్గాల్లో భయం పుట్టించడానికి ఏనుగు గింకరిస్తుంది అంటారు. అంటే.. […]

నాగార్జున, మహేష్ లైఫ్ స్టైల్ ఏంటో తెలుసా.. ఇద్దరూ అంత యంగ్ గా ఉండడానికి కారణం అదేనా..?

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో అంత యేజ్ పెరిగినా యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్‌గా ఉండాలని తెగ ఆరాటపడుతున్నారు. హెల్తి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ తమ ఫిట్నెస్ను అలాగే ఉంచుకునేందుకు తాపత్రయపడుతున్నారు. వయసు మీద పడిన, వృద్ధాప్యం దగ్గర పడుతున్న దానిని యాక్సెప్ట్ చేయడానికి అసలు ఒప్పుకోవడం లేదు. వయసులో ఉన్నప్పుడు ఉన్నంత హుషారు, ఉత్సాహం ఎవరిలోనూ కనిపించదు. కనుక ఏజ్ పెరగాలని ఎవరు అసలు కోరుకోరు. అయితే సెలబ్రిటీస్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా రీ […]

పుష్ప 2లో ఈ నటుడిని గుర్తుపట్టారా.. పుష్ప లైఫ్ టర్న్ చేసే ట్విస్ట్ ఇదే..

టాలీవుడ్ ఔకాన్ స్టార్‌ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్న పుష్ప‌ ట్రైలర్ రానే వచ్చేసింది. అందరూ అనుకున్నట్లుగానే ట్రైలర్ ఫైర్ తో నిండిపోయింది. పెద్దగా కథ‌ రివీల్ చేయకపోయినా ట్రైలర్ కట్స్ తోనే ప్రేక్షకులు ఆసక్తి నెలకొల్పారు మేకర్స్. తొలిభాగంలో చాలామంది యాక్టర్స్.. ట్రైలర్‌లో కనిపించిన సంగతి తెలిసింది. అంతేకాదు సెకండ్ పార్ట్‌లో మరి కొంతమంది కొత్త న‌టులు కూడా యాడ్ అయ్యారు. వీరిలో జాతరలో అరగుండుతో కనిపించిన ఓ పాత్ర అంద‌రిలో ఆశ‌క్తి క‌ల్పించింది. […]

11 మందితో ఎఫైర్స్.. 24 ఏళ్లకు తల్లి.. ఇప్పటికీ సోలో లైఫ్ లీడ్ చేస్తున్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీ.. ఓ రంగుల ప్రపంచం. అలా ఈ స్టార్స్‌ లగ్జరీ లైఫ్ లేడ్‌ చేస్తూ ఉంటారు.. ఆడంబరమైన జీవితాన్ని గడుపుతారని అంతా భావిస్తూ ఉంటారు. అయితే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించినా.. వ్యక్తిగత విషయాలతో ఇబ్బందులు పడుతూ వార్తల్లో నిలిచిన సెలబ్రిటీలు కూడా ఉంటారు. అయితే ప్రస్తుత లైఫ్ స్టైల్లో.. ప్రేమ, పెళ్లి, బ్రేకప్ ఇవన్నీ సెలెబ్రిటీల లైఫ్‌లో సాధారణంగా మారిపోయాయి. ప్రేమలో ఫెయిల్ అయితే.. కొత్త లైఫ్ ప్రారంభించిన హీరోయిన్స్ కూడా […]

మహేష్ నయా లుక్ వైరల్.. జక్కన్న మూవీ లుక్ మార్చాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు.. గుంటూరు కారం రిలీజ్ అయి చాలా కాలం అవుతున్న ఇప్పటివరకు ఆయన నుంచి మ‌రో సినిమా కూడా తెరకెక్కలేదు. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు నటించనున్న‌ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్.. సరికొత్త లుక్‌లో కనిపిస్తాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే మహేష్ […]