జ‌న‌తా రికార్డుకు చెక్ పెట్టిన ధృవ‌

ఈ ఏడాది టాలీవుడ్‌లో చెప్పుకోద‌గ్గ బిగ్గెస్ట్ హిట్స్  ఏమైనా ఉన్నాయంటే రెండే రెండు… అవి బ‌న్సీ స‌రైనోడు, తార‌క్ మూవీ జ‌న‌తా గ్యారేజీ. దీంతో ఇంకా స‌న్సేష‌న్ సృష్టించే మూవీ కోసం యువ‌త ఎదురు చూస్తోంది. ఈ క్ర‌మంలోనే చెర్రీ మూవీ ధృవ టాక్ సంచ‌ల‌నంగా మారింది. రియ‌ల్ గా చెప్పుకోవాలంటే..  బ‌న్నీ స‌రైనోడు రికార్డుని.. తార‌క్ జ‌న‌తా బీట్ చేసింది. ఇక‌, ధృవ రికార్డు కొట్టాలంటే జ‌న‌తాని మించిపోవాలి. దీంతో ఇప్పుడు అంద‌రూ ధృవ రికార్డు […]

అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా మారిన గోపీచంద్‌

గోపీచంద్ లౌఖ్యంతో పామ్‌లోకి వ‌చ్చి సౌఖ్యంతో బాగా నిరాశ ప‌రిచాడు. సౌఖ్యం సినిమా గోపీచంద్ కేరీర్‌ను ఎంత‌లా దిగ‌జార్చింది అంటే రూ.20 కోట్లు ఆ సినిమాకు బిజినెస్ జ‌రిగితే కోటి రూపాయ‌ల షేర్ కూడా రాలేదు. దీంతో గోపీచంద్‌తో సినిమా అంటేనే నిర్మాత‌లు, బ‌య్య‌ర్లు జ‌డుసుకుంటున్నారు. ఇక ప్ర‌స్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తోన్న మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ర‌చ్చ – బెంగాల్ టైగ‌ర్ చిత్రాల ద‌ర్శ‌కుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ సినిమా షూటింగ్ […]

ఎన్టీఆర్ నో – బ‌న్నీ ఎస్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ప్ర‌స్తుతం ఉన్న రికార్డులు, ఫామ్ అదిరిపోతోంది. బ‌న్నీ న‌టించిన చివ‌రి నాలుగు చిత్రాలు రూ.50 కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు బ‌న్నీ ఫాలో అవుతోన్న త‌న రూటును సైతం మార్చేశాడు. బ‌న్నీ ఓ సినిమా చేస్తుండ‌గా మ‌రో సినిమా గురించి ఆలోచించేవాడు కాదు. అయితే కొద్ది రోజులుగా బ‌న్నీ త‌న స్టైల్ మార్చేశాడు. ఓ సినిమా సెట్స్‌మీద ఉండ‌గానే మ‌రో సినిమాకు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నాడు. ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ […]

ర‌జ‌నీ 2.0కు షాకింగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌

మ‌న తెలుగు సినిమాల బ‌డ్జెట్ కూడా ఇప్పుడు బాలీవుడ్‌కు ధీటుగా ఉంటోంది. తెలుగులో స్టార్ హీరోతో సినిమా చేయాలంటే త‌క్కువ‌లో త‌క్కువ 50 కోట్లు కావాల్సిందే. ఇప్పుడు ఈ లెక్క‌ను ఎనిమిది రెట్లు పెంచేశాడు సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ శంక‌ర్. 2.0 సినిమా కోసం ఏకంగా 400 కోట్లు పెట్టిస్తున్నాడు. సౌత్ ఇండియా సినిమాకు రూ.400 కోట్ల బ‌డ్జెట్ అంటే అది ఊహ‌కే అంద‌డం లేదు. ఇది క‌లా ?  నిజ‌మా ? అన్న సందేహాలు […]

రాంచ‌ర‌ణ్‌కు షాక్ ఇచ్చిన నిఖిల్‌

మెగా ఫ్యామిలీ హీరో మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ఇండ‌స్ట్రీలోని టాప్ హీరోల‌లో ఒక‌డు. టాలీవుడ్‌లో తొలి రూ.50 కోట్ల హీరోగా రికార్డుల‌కు ఎక్కిన చెర్రీ న‌టించిన 9 సినిమాల‌లో ఏకంగా 6 సినిమాలు రూ.40 కోట్ల క్ల‌బ్‌లో చేరాయి. అయినా ఏం లాభం… ఇంట్లో ఎంత గెలిచినా.. వీధిలో మాత్రం చ‌ర‌ణ్ పిల్లి. ఓవ‌ర్సీస్‌లో నాని లాంటి హీరోలు సైతం స‌లువుగానే మిలియ‌న్ మార్క్ ట‌చ్ చేస్తున్నారు. చెర్రీ మిలియ‌న్ మార్క్ కాదు క‌దా…ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నోడికి అక్క‌డ […]

ప్లాప్ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ – బ‌న్నీ మల్టీస్టార‌ర్‌

మల్టిస్టారర్‌ సినిమాలకు టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజ్‌ చాలా పెరిగిపోయింది. టాలీవుడ్‌లో గ‌తంలో ఈ సినిమాల‌కు ఎంతో క్రేజ్ ఉండేది. సీనియ‌ర్ హీరోలు ఎన్టీఆర్ – ఏఎన్నార్ – కృష్ణ – శోభ‌న్‌బాబు – కృష్ణంరాజు వీరంద‌రూ మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లో న‌టించారు. అయితే ప్ర‌స్తుతం జ‌న‌రేష‌న్‌లో మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లో న‌టించేందుకు స్టార్ హీరోలు అంగీక‌రించ‌డం లేదు. అయితే ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో ఉన్న హీరోలు ఇలాంటి సినిమాలు తీస్తే వాటికి ఉండే క్రేజే వేరు. అందుకే అలాంటి సినిమాలు తీసేందుకు […]

మాజీ సీఎం కొడుకు సినిమా అప్పుల కుప్ప‌లు

మాజీ ప్ర‌ధాన‌మంత్రి దేవ‌గౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి కుమారుడు నిఖిల్ కుమార్ గౌడ డెబ్యూ మూవీ జాగ్వార్ విడుదలకు ముందు ఎక్కడ చూసినా ఆ సినిమా ముచ్చట్లే. కుమ‌ర‌స్వామి అయితే మాజీ సీఎం కావ‌డంతో త‌న కొడుకును టాలీవుడ్‌లో కూడా గ్రాండ్‌గా ప్ర‌మోట్ చేసుకునేందుకు తెలుగులో సైతం భారీగానే ఈవెంట్లు నిర్వ‌హించి, ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. జాగ్వార్ ఆడియో కూడా తెలుగులో అతిర‌ధ మ‌హార‌థుల స‌మ‌క్షంలో నిర్వ‌హించారు. అందుకోసం హైద‌రాబాద్‌లోనే ఆయ‌న ప్ర‌త్యేకంగా కొన్ని […]

టాలీవుడ్‌లో న‌ల్ల‌ధ‌నం వైట్ అవుతోంది ఇలా

ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యం బ‌డాబాబుల గుండెళ్లో రైళ్లు ప‌రిగెట్టిస్తోన్నా చాలా మంది సామాన్యులు మాత్రం ఈ నిర్ణ‌యంతో అష్ట‌క‌ష్టాలు  ప‌డుతున్నాడు. గ‌త వారం ప‌ది రోజులుగా బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద జ‌నాలు కిలోమీట‌ర్ల కొద్ది క్యూలో నుంచోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. సామాన్యుల ప‌రిస్థితి ఇలా ఉంటే కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన బ‌డాబాబులు మాత్రం త‌మ వ‌ద్ద ఉన్న న‌ల్ల‌ధ‌నాన్ని ఎలా మార్చుకోవాలా అని నానా తంటాలు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే […]

త‌ల‌సాని టాలీవుడ్‌పై ” ప‌వ‌ర్ ” చూపించాడా..!

అధికారంలో ఉన్న వారు.. ముఖ్యంగా మంత్రులుగా ఉన్న వారు ఎప్పుడు అవ‌కాశం వ‌చ్చినా త‌మ ప‌వ‌ర్ చూపించేందుకు ముందే ఉంటారు! ఇక‌, వారి ఇళ్ల‌ల్లో ఏదైనా వేడుక‌లు జ‌రిగితే.. ఆ టైంలో చూపించే ప‌వ‌రే వేరు! ఇప్పుడు తాజాగా తెలంగాణ సినిమా టోగ్ర‌ఫీ మంత్రిగా ఉన్న త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ త‌న ప‌వ‌ర్ ఏంటో చూపించార‌నే టాక్ వినిపిస్తోంది. ఆ ప‌వ‌ర్ ఏ రేంజ్‌లో ఉందంటే.. క‌నీసం పిట్ట‌కు కూడా చిక్క‌ని టాలీవుడ్ స్టార్లంతా.. క్యూ క‌ట్టుకుని […]