ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ను చూపించే వారు. అక్కడి సినిమాలు మాత్రమే దేశ వ్యాప్తంగా డబ్బై విడుదల అయ్యేవి. వాటిని నార్త్ తో పాటు సౌత్ లోనూ జనాలు బాగానే ఆదరించేవారు. ప్రస్తుతం ఈ సీన్ కాస్త రివర్స్ అయ్యింది. బాలీవుడ్ ను టాలీవుడ్ బీట్ చేసింది. తెలుగు హీరోలు పాన్ ఇండియన్ సినిమాలను చేస్తున్నారు. దర్శకులు సైతం తమ అద్భుత టాలెంట్ తో బాలీవుడ్ సినిమాలను తలదన్నే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం […]
Tag: tollywood
హీరో కథ నితిన్ కోసం రాశాడా? అశోక్ ఎలా ఎంట్రీ ఇచ్చాడు?
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు వచ్చాడు. కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. తను నటించిన తాజా సినిమా హీరో సంక్రాంతి బరిలో నిలిచింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 15న విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమాలో పలువురు సీనియర్ నటులు ఆయా […]
ఊ అంటావా సాంగ్.. అసలు సీక్రెట్ బయట పెట్టిన సమంత?
ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్హిట్ అయింది. ఏకంగా భారీ వసూళ్లు కూడా సాధించింది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటిటీలో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ రష్మిక మందన నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇది పక్కన పెడితే సినిమాకు మరింత ప్లస్ పాయింట్ […]
మోహన్ బాబు సంచలన ప్రకటన …కొత్త యూనివర్సిటీ స్థాపన ,పేరు ఏమిటంటే !
టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు తెలియన వారెవ్వరూ ఉండరు . వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ అయ్యిన మోహన్ బాబు ఏది చేసిన ఒక సంచలమే . రీసెంట్ గా జరిగినా మా ఎలక్షన్స్ గొడవలు , ఏపీ గవర్నమెంట్ సినిమా టికెట్ రేట్లు వివాదం జరుగుతున్న ‘మా ‘ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించలేదు .కానీ మోహన్ బాబు కంటి తుడుపుగా ఒక లెటర్ రాసి సరిపెట్టుకున్న్నారు .అయితే ఇండస్ట్రీలో టికెట్ రేట్లు గురించి […]
‘ఆర్ఆర్ఆర్’ సెన్సార్ రివ్యూ …రేటింగ్ చూస్తే మైండ్ బ్లాకె !
రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ క్రేజీ స్టార్స్ అయినా యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ‘ఆర్ఆర్ఆర్’మన అందరకి తెలిసిందే .ఈ పాన్ ఇండియా సినిమా కోసం సినీ అభిమానులు ఎంత ఎదురు చూస్తున్నారో అందరకి తెలిసిందే .ఈ జనవరి 7 న రిలీజ్ అవ్వాల్సిన ఆర్ ఆర్ ఆర్ . కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దాంతో అభిమానులు నిరాశచెందారు. .ఈ చిత్ర బృందం […]
చిరంజీవి వెనుక దాగి ఉన్న మీకు తెలియన వ్యాపార ప్రపంచం ఇదేనా..?
చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా సమస్య వస్తే ఆదుకునే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తన సినిమాల ద్వారా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా మెగాస్టార్ గా ఆరు పదుల వయసు దాటినా కూడా యూత్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక చిరంజీవి చుట్టూ దాగి ఉన్న వ్యాపార సంస్థల గురించి మాట్లాడుకున్నట్లు అయితే.. ఒకవైపు చిరంజీవి సినీ ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా కొనసాగుతుండగానే.. అప్పట్లోనే సినీ ఇండస్ట్రీలో బాగా ఫామ్లో […]
బట్టలు విప్పి *** చూపించమన్నాడు..ఆ హీరో పై ప్రగతి కామెంట్స్ వైరల్..!!
తెలుగు ఇండస్ట్రీలో అమ్మ, వదిన, అత్త లాంటి పాత్రలతో అలనాటి మన నటీ మణులు ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటివారిలో నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలలో అమ్మగా పలు పాత్రలలో చక్కటి సహజమైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక అమ్మ పాత్రలో, అత్త పాత్రలో పోషిస్తున్నారు కాబట్టే ఈమెను ఆడియన్స్ ప్రగతి ఆంటీ అని పిలుచుకుంటారు. అలాంటి పెద్దావిడ పాత్రలు పోషించడం వల్ల ఈమెను ఆంటీ అంటారు కానీ ఈవిడ వయస్సు కేవలం […]
హీరోల రేంజి, మార్కెట్ ను ఓ రేంజికి తీసుకెళ్లిన సుకుమార్..
సుకుమార్. లెక్కల మాస్టర్ గా పని చేసి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ క్రేజీ దర్శకుడు.. తను వేసే లెక్కలన్న పక్కాగా సక్సెస్ అవుతున్నాయి. క్రియేటివ్ దర్శకుడిగా పేరు సంపాదించిన ఆయన స్ర్కీన్ ప్లే మాస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తీసిన సినిమాల సక్సెస్ రేటు గ్రాఫ్ అమాంతం ఆకాశం వైపుగా వెళ్తోంది. ఒకప్పుడు భారతీయ సినిమా పరిశ్రమను బాలీవుడ్ దర్శకులు ఏలితే.. ప్రస్తుతం తెలుగు దర్శకులు ఏలుతున్నారు. వారిలో నెంబర్ వన్ ప్లేస్ […]
చిరంజీవి కాదు… పతనం దిశగా తెలుగు సినిమా పరిశ్రమ..
కరోనాతో నానా అవస్థలు పడిన తెలుగు సినిమా పరిశ్రమ.. ప్రస్తుతం ఏపీ సర్కారు విధానాలతో మరిన్ని సమస్యలను ఎదుర్కొంటోంది. మూలిగే నక్కపై తాడిపండు పడినట్లుగా తయారైంది టాలీవుడ్ పరిస్థితి. కొంత కాలం క్రితం జరిగిన మా ఎన్నికల వేళ ఇండస్ట్రీలో లుకలుకలు ఓ రేంజిలో బయటపడ్డాయి. చిరంజీవిని తొక్కేందుకు ఓ సామాజిక వర్గం కంకణం కట్టుకుంది. చిరంజీవి పెద్దరికం కనబడకుండా ప్రయత్నాలు చేసింది. అనుకున్నట్లుగానే విజయం సాధించింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం […]