మహేష్ బాబు ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అతడు కలేజా లాంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మహేష్ బాబు మళ్లీ త్రివిక్రమ్ తో కలిసి ఒక […]
Tag: tollywood
ఓటీటీ లో సినిమా అందుకే రిలీజ్ చెయ్యలేదు.. గోపీచంద్!
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన సినిమా సిటీమార్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది.ఈ నేపథ్యంలో గోపీచంద్ ఈ విధంగా పలు విశేషాలను తెలియజేశారు. గౌతమ్ నంద సినిమా మేము అనుకున్న విధంగా విజయం సాధించలేకపోయింది. దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలోనే సంపత్ నందితో మరో సినిమా చేస్తానని తెలిపాను. సిటీ మార్ […]
డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు నేడు దగ్గుబాటి రానా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను విచారణ జరిపారు. నాలుగేళ్ళ కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఈ కేసు మళ్లీ తెరపైకి రావడంతో పలువురు సెలబ్రిటీలను విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించింది. అయితే నేడు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈడీ ముందుకు రానున్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలో రానా ను విచారించనున్నారు ఈడీ […]
పవన్ కళ్యాణ్ తో ఢీ బ్యూటీ.. ఏ సినిమాలో అంటే?
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా కెరీర్లో ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా స్పీడ్ మీద ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, అలాగే సాగర్ చంద్ర డైరెక్షన్ లో భీమ్లా నాయక్ ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని సినిమాలకు దీని సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత హరీష్ […]
క్లాప్ పోస్టర్ రిలీజ్.. మామూలుగా లేదుగా?
ప్రస్తుతం ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమా క్లాప్. ఈ సినిమా లో ఆది పినిశెట్టి స్ప్రింటర్ పాత్రల్లోకనిపించనున్నారు. ఈ సినిమాకు పృథ్వి ఆదిత్య దర్శకత్వం వహించారు. ఐబి కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఏం రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి సరికొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతుంది. ట్రాక్ పై స్ప్రింట్ […]
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు.. కారణం?
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం పై కేసు నమోదు అయ్యింది. ఈయన తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా చిత్రీకరణలో భాగంగా ఓ గుర్రం చనిపోవడంతో పెటా పిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ లో గుర్రం యజమాని మణిరత్నం లపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. గత నెలలో హైదరాబాదులోని అబ్దుల్లాపూర్మేట్ మండలం అనాజ్ పూర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రాల్లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరిగింది. యుద్ధం దీనికోసం ఏకధాటిగా షూటింగ్ చేయడంతో గుర్రం డీ హైడ్రేషన్ […]
వామ్మో.. పవన్ పుట్టిన రోజు నాడు ప్రపంచ రికార్డు సృష్టించాడుగా?
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి, అలాగే ఆయన అభిమానుల గురించి ఇంకా చెప్పాల్సిన పనిలేదు. రెండు రాష్ట్రాలలో ఆయన సినిమా వచ్చింది అంటే పండుగ ఎలా ఉంటుంది. ఇక ఆయన పుట్టిన రోజు వచ్చిందంటే చాలు మన దేశంతో పాటు వేరే దేశాలలో కూడా పెద్దఎత్తున పండుగగా జరుపుకుంటూ ఉంటారు. సెప్టెంబర్ 2 ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అభిమానుల మానియానే కనిపిస్తూ ఉంటుంది. కేక్ కటింగ్ […]
వైష్ణవ్ తేజ్ నిజస్వరూపం తెలిసి మెగా ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
తొలి సినిమాతోనే బాక్సాఫీస్ ను ఒక ఊపు ఊపిన వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటించిన ఉప్పెన సినిమా ఏ విధంగా ముస్లిం ఇలా వాటిలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాతోనే కోట్ల రూపాయల షేర్ని కొల్లగొట్టాడు వైష్ణవ్ తేజ్. అలాగే ఈ సినిమా ద్వారానే దర్శకుడు బాబు కూడా పరిచయమయ్యారు. తనకంటే ముందుగా వచ్చిన అన్న సాయి ధరమ్ తేజ్, అలాగే వరుణ్ తేజ్ లను మొదటి సినిమాతోనే చేశారు. ఇది ఇలా […]
పవన్ కళ్యాణ్ కి ఆ విధంగా విషెస్ చెప్పిన వర్మ?
టాలీవుడ్ లో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాస్త భిన్నమైన వ్యక్తి అని చెప్పవచ్చు. ఈయన నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. రామ్ గోపాల్ వర్మ అంటే మాస్ సినిమాలకు పెట్టింది పేరు. ఇక ఇదిలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కు చెప్పిన బర్త్ డే విషెస్ చర్చనీయాంశంగా మారింది. అందులోనూ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన ఆశు రెడ్డి టాటూ […]