గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలపై, అలాగే సినిమా టికెట్ రేట్లపై విషయంలో ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వంతో చర్చించడానికి టాలీవుడ్ ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు.అయితే గత నెల రోజుల నుంచి ఈ విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతోంది. ఏపీ ప్రభుత్వం నుంచి సినీ పెద్దలకు ఆహ్వానం రావడం, అందరూ కలిసి చిరంజీవి ఇంట్లో కలవడం, సమస్యల గురించి చర్చించడం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో నేడు మంత్రి పేర్ని నానితో పాటు […]
Tag: tollywood
వెంకీ మామ అభిమానులకు నిరాశ.. ఎందుకంటే ?
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా ఇటీవల ఓ టీవీ లో విడుదల అవడంతో వెంకీ అభిమానులు చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అనుకున్న వెంకీ మామ అభిమానులకు మాత్రం నిరాశ తప్పలేదు. మరొకసారి వెంకటేష్ అభిమానులకు నిరాశ పరిచారు. దృశ్యం చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న దృశ్యం 2 సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను కూడా పోటీలో విడుదల చేయాలా లేక […]
ఆ విషయంలో ప్రియాంక చోప్రా కి థ్యాంక్స్ చెప్పిన సమంత?
టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె పెళ్లి అయిన తర్వాత కూడా మంచి మంచి సినిమాల్లో నటిస్తూ కెరీర్లో దూసుకెళుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే కొద్ది రోజులుగా సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో ఎన్నో రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ విషయంలో సమంత మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం సమంత శాంకుతలం సినిమాను కంప్లీట్ చేసుకుని, విగ్నేష్ శివన్ […]
సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు: చిరంజీవి
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరి’. కె. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘లవ్ స్టోరీ అన్ ప్లగ్‌డ్’ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ‘నారాయణ్ దాస్‌గారితో 1980 నుంచి నాకు మంచి సంబంధాలున్నాయి. వారి అబ్బాయి సునీల్ నారంగ్ తండ్రికి మించిన తనయుడు . ‘లవ్ స్టోరీ’ అనగానే […]
ఆలీ తమ్ముడు గురించి ఇంటర్వ్యూ లో గుట్టురట్టు చేసిన హీరోయిన్?
అలనాటి నటి సంఘవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె మొదట గిరి లో చిన్న హీరోలతో సినిమాలు చూస్తూ ఆ తర్వాత నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. అంతే కాకుండా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఇక ఒకసారి ఈమె ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ […]
ఈ స్టార్ హీరోయిన్ ఒక లెస్బియన్ అని మీకు తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో చాలామంది రకరకాల మనస్తత్వం.. ఆలోచన ధోరణి కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇక్కడ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం సినీ ఇండస్ట్రీలో తన స్థానాన్ని కొనసాగిస్తూనే, ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించింది.. ఇకపోతే ఈమె సినీ ఇండస్ట్రీలో 35 సంవత్సరాలు వచ్చినప్పటికీ , పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది.. అంతే కాదు ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే , ఈ హీరోయిన్ ఇప్పటివరకు ఎలాంటి గాసిప్స్ ను కూడా తన దగ్గరకు దరిచేరనివ్వలేదు.. […]
త్వరలోనే పెళ్లి.. కాబోయే భర్తకు సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చిన నయనతార?
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్ ఇండియాలోని అన్ని భాషాలలో నటిస్తూ అదరగొడుతోన్న అందాల రాశి నయనతార. ఇదిలా ఉంటే గత నాలుగేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న నయనతార,విఘ్నేశ్‌లు ఇటీవలె నిశ్చితార్ధం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ జంట త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీనికి సంబంధించి అతి త్వరలోనే ముహూర్తం తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. నయనతార తనకు కాబోయే భర్త విగ్నేష్ కు గ్రాండ్ గా […]
స్పృహలోకి సాయిధరమ్ .. హెల్త్ బులెటిన్ విడుదల..!
సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆ మేరకు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశాయి. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని.. ఆయనకు వెంటిలేటర్ కూడా తొలగించామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రముఖ హీరో సాయిధరమ్ తేజ్.. వినాయక చవితి పండుగ రోజు బైక్ ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ విరగడంతో ఆయనకు […]
బిగ్ బాస్ షో స్టేజ్ పై రామ్ చరణ్.. అందుకోసమేనా?
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా బిగ్ బాస్ షో గురించి వినిపిస్తోంది. ఇప్పటికే ఈ షో ఫస్ట్ ఎలిమినేషన్ పూర్తి చేసుకోగా రెండవ ఈ వారం ఎలిమినేషన్ దగ్గరపడింది. అయితే రెండవ వారం ఎలిమినేషన్ అయ్యేది వీరే అంటూ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో అనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, ఉమాదేవి ల పేర్లు వినిపిస్తున్నాయి. దీనితో రెండవ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారు అన్న విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఇక ఇది […]