కంటికి కనిపించే దేవుడు ఎవరు అంటే డాక్టర్లు అని అంటుంటారు. అలాంటి డాక్టర్లు ఎదుర్కొనే కష్టాలను, పరిస్థితుల నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా డాక్టర్ సాబ్. ఈ సినిమా ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్ పై శోభన్ హీరోగా డి.ఎస్.బి దర్శకత్వంలో ఎస్పీ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అమ్మ పండు సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత ఎస్ పి వివరాలను […]
Tag: tollywood
పెళ్లి విషయంలో టాలీవుడ్ లో కొత్త ధోరణి..?
సాధారణంగా పెళ్లి అనేది ఒక మనిషి జీవితంలో మధురమైన ఘట్టంగా చెప్పవచ్చు. ఈ పెళ్లి తర్వాత రెండు వేరు వేరు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను జీవితాంతం కలిసి ఉంటారు. అయితే ఇలా వివాహం చేసుకోవడానికి ముందు ఎవరికి కూడా విడిపోవాలనే అన్న ఆలోచనే రాదు. అందువల్లే పెళ్లి చేసుకునే ముందు వధువు,వరుడు అడిగి పెళ్లి చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే భవిష్యత్తులో ఏ జంట కూడా విడిపోవాలి అనుకోదు. అంతేకాకుండా భవిష్యత్తులో విడిపోవాలి అనుకుంటే ముందుగానే […]
అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన థమన్.. ఏంటంటే?
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు అంటూ ఒక శుభవార్త ను పంచుకున్నారు. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ ను త్వరలోనే కలవబోతున్నారని అని వెల్లడించారు. మీ ప్రార్థనలు అన్నీ కూడా పని చేస్తున్నాయి.నా సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారని, ఈ అప్డేట్ ఇచ్చినందుకు సతీష్ బొట్టాకు ధన్యవాదాలు. రెండు రోజుల్లో నా ప్రియమైన సాయి ని కలవడానికి వెళ్ళిపోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ థమన్ ట్వీట్ చేశారు […]
నిందలు వేసినా ఎవరిని మర్చిపోను అన్ని గుర్తు పెట్టుకుంటా.. ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమాలు అంటే నాకు ఇష్టం నాకు సినిమా అన్నం పెట్టిన తల్లి..సినిమా పరిశ్రమ తక్కువ చేయడం లేదు.. కానీ రాజకీయాల్లోకి నచ్చి వచ్చాను నేను సినిమా హీరో నువ్వు కాదు నేను నటుడిని కావాలని కూడా కోరుకోలేదు.. కానీ సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం నాలో ఉంది మీకు యుద్ధం ఎలా కావాలో చెప్పండి […]
బన్నీకి 160 ఏళ్ల పురాతన పిస్టల్ ను బహుమతిగా ఇచ్చిన అభిమాని?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళ ఇండస్ట్రీలో కూడా అల్లుఅర్జున్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కేరళ లో అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ తెలుగు లో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా మాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఏ […]
అందుకు సంవత్సరం పూర్తి చేసుకున్న సమంత.. పేరు మారుస్తుందా?
టాలీవుడ్ బ్యూటీ సమంత హీరో నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. పెళ్లయిన తర్వాత కూడా ఈ బ్యూటీ ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు పలు రంగాల్లో తన సత్తాను చాటుతోంది. ఈ నేపథ్యంలోనే తన కలల ప్రపంచం అంటూ సాకీ ఈ పేరుతో ఆన్లైన్ వస్త్ర వ్యాపారం ను షురూ చేసింది. ఇందులో స అంటే సమంత కీ అంటే అక్కినేని అని అప్పట్లో కొన్ని వార్తలు […]
సందిగ్దంలో దృశ్యం 2 సినిమా.. అసలు ఏమైందంటే?
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన దృశ్యం 2 సినిమా కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలనుకున్నారనే వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఇటీవల వెంకటేష్ నటించిన నారప్ప సినిమా మాదిరిగానే ఈ దృశ్యం 2 సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దసరా తరువాత దృశ్యం 2 ప్రేమ్ కానుందని బలంగానే వార్తలు వినిపిస్తున్న ఈ చిత్రం యూనిట్ మాత్రం ఇంకా సందిగ్ధం […]
రష్మిక అండర్ వేర్ ప్రకటనపై ఫైర్ అవుతున్న నెటిజన్లు?
మందన ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈమె ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ,కన్నడ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరొకవైపు వివిధ రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది. తాజాగా రష్మిక మందన పురుషుల అండర్ గార్నమెంట్ బ్రాండ్ మాకో ప్రకటనలో నటించింది. ఇందులో ఆమె విక్కీ కౌశల్ తో కలిసి నటించింది. ఈ ప్రకటనలో రష్మిక విక్కీ కౌశల్ అండర్వేర్ పట్టీని చూస్తూ ఉండటం గమనించవచ్చు. ఈ […]
పూరికి ఊహించని విధంగా బర్తడే విషెస్ చెప్పిన అభిమాని.. నెట్టింట వైరల్
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఇటు సెలబ్రెటీలు, అటు అభిమానులు పూరి జగన్నాథ్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని పూరి జగన్నాథ్ చెప్పిన విషెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అభిమాని క్యూబిక్ స్క్వేర్స్ తో పూరి బొమ్మ వచ్చేలా చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.ఆ […]