పాన్ ఇండియా హీరోని బుట్టలో పడేయాలనుకుంటున్న రకుల్ ప్రీత్?

రకుల్ ప్రీత్… గురించి చెప్పాల్సిన పనిలేదు. నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమాని ఒక ఏలు ఏలిన అమ్మడు ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించింది. దానికి కారణాలు అందరికీ తెలుసు. ఇండస్ట్రీకి కొత్త నీరు వస్తే పాత నీరు పోవాల్సిందే. మరీ ముఖ్యంగా ఇది హీరోయిన్ల విషయంలో పక్కా. ఆ విషయాన్ని అమ్మడు తొందరగానే గ్రహించింది. దాంతో అమ్మడు బాలీవుడ్ మీద పాగా వేసింది. అక్కడికి వెళ్లి వెళ్లడంతోనే ఓ అర డజనుకు పైగా హిందీ […]

బిగ్ షాకింగ్: స్టార్ జంటలు బ్రేకప్.. టాలీవుడ్ బడా ఫ్యామిలీలో రెండు విడాకులు..!?

ఈ మధ్య కాలంలో విడాకులు అంటే ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఏదో చిన్న పిల్లలు గొడవపడిన్నట్లు భార్యభర్తలు గొడవ పడటం. మాట మాట అనుకోవడం..కోపంలో పవిత్రమైన వివాహ బంధాని తెంచుకోవడం. ఇదే ఇప్పటి ట్రెండ్. జనాలకు విడాకులు అంటే ఓ ఆట అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారో అంతే త్వరగా విడాకులు తీసుకుని దూరం అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ బడా స్టార్స్ చాలా మంది విడాకులు తీసుకుని సపరేటుగా ఉంటున్నారు. అయితే, […]

సమంత ఫ్యామిలీకి ఆ విషయం బాగా తెలుసు..నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకరు స్టార్ హీరో కొడుకు..మరోకరు ఇండస్ట్రీని తన అందచందాలతో ఊపేస్తున్న హాట్ బ్యూటిఫుల్ హీరోయిన్. ఇద్దరకు ఇద్దరు నటనా రంగలో గర్వించతగ్గ స్దాయిలోనే ఉన్నారు. అయితే, కొన్ని మిస్ అండర్ స్టాండింగ్స్ వల్ల ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నా..విడిపోయారు. రీజన్స్ చెప్పకుండానే ఈ జంట బ్రేకప్ అంటూ తన వివాహ బంధాని తెంచేసుకుంది. దీంతో వీళ్ల బ్రేకప్ డివర్స్ మ్యాటర్ […]

‘సింహరాశి’ సినిమా, ముందు బాలయ్య దగ్గరకే వచ్చిందట! ఎందుకు చేయలేదో మరి?

సింహరాశి.. ఈ సినిమా పేరు విన్నా.. విజువల్స్ కనబడినా, చిన్న – పెద్ద అని తేడాలేకుండా వుమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జనులు ఇంటిల్లిపాది మూకుమ్మడిగా టీవీ మీద దాడి చేస్తారు. ఆ సినిమాకి వున్న క్రెడిబిలిటీ అలాంటిది మరి. ఫుల్ ఆఫ్ ఎమోషన్ తో నడిచే ఈ మూవీలో తల్లి కొడుకు సెంటిమెంట్ కు బండరాయికన్నా కన్నీళ్లు రాకమానవు. కుష్టు వ్యాధితో తల్లి తన కొడుకు కళ్లెదుటే ఉన్నా దగ్గరకు తీసుకోదు. చివరకు తను చనిపోతూ […]

షాకింగ్: మహేష్ బాబు సినిమాలో నటించనని తేల్చి చెప్పిన సీనియర్ హీరో ఇతనే!

టాలీవుడ్ అందగాడు మహేష్ బాబుతో సినిమా అంటే ఎవరు కాదంటారు. కాదనడానికి వీలే లేదు కదా. అయితే ఒకరు చేయను పొమ్మన్నారట. అవునండీ.. ఈ వార్త వింటే సూపర్ స్టార్ అభిమానులు ఒకింత బాధ పడటం సమంజసమే. కానీ ఏం చేస్తాం.. ఇది ఓ చేదు నిజం మరి. అయితే ఈ విషయం గురించి కాస్త ఆలోచిస్తే అంత బాధపడాల్సిన అవసరం లేదని మీరే అంటారు. ఎందుకంటే టాలీవుడ్ అందగాడితో సినిమా చేయనని చెప్పింది ఓ ఆంధ్రుల […]

ఫ్లాష్.. ఫ్లాష్.. షూటింగ్‌లపై ఫిల్మ్ చాంబర్ సంచలన నిర్ణయం

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి సినిమా షూటింగ్ లు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి సినిమా షూటింగ్ లు ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. దిల్ రాజు, సురేష్ బాబు ఆధ్వర్యంలోని టాలీవుడ్ ప్రొడ్యూసర్ గిల్డ్ తీసుకున్న నిర్ణయానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మద్దతు తెలిపింది. సమస్యలు పరిష్కారం […]

తెలిసి తెలిసి తప్పు చేస్తున్న తెలుగు హీరోలు.. కాస్త బుర్ర వాడండయ్యా..?

సినీ ఇండస్ట్రీలో లెక్కలు మారుతున్నాయా అంటే అవుననే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోలుగా ఉన్న వారు నేడు ఇండస్ట్రీలో జీరోలు అవుతున్నారు. ఒకప్పుడు మంచి లాభాలు తెచ్చిపెట్టే హీరోలు..ఇప్పుడు నిర్మాతలకు నష్టాలు తెచ్చిపెడుతున్నారు. దీంతో డైరెక్టర్లు కూడా దిగులు పడాల్సిన పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. మరీ ముఖ్యంగా కోట్లకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న ..కధ లో కంటెంట్ లేకపోవడం..సినిమా డిజాస్టర్ కు బిగ్గెస్ట్ ఫ్లాప్ పాయింట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే […]

సినిమా పరిశ్రమలో వారసులను కోల్పోయిన సెలబ్రిటీస్ ఎంతమందున్నారో తెలుసా?

కష్టాలనేవి ఎవరిని ఎప్పుడు చుట్టుముడతాయో చెప్పలేము. వాటికి చిన్న, పెద్ద అనే తారతమ్యం అనేది ఉండదు. సాధారణ సాధారణ మనుషులనుండి సెలిబ్రిటీల వరకు ఈ విషయంలో అందరూ ఒక్కటే. ఎలాంటి తల్లిదండ్రులైనా తమ పిల్లలు పట్ల ఎంతో ప్రేమను కలిగి వుంటారు. వారిని వున్నత స్థాయిలో చూడాలని కలలు కంటూ వుంటారు. అయితే అనుకోకుండా అదే కన్న బిడ్డలు తమ కళ్ళ ముందే జీవితాన్ని ముగిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మాటలో చెప్పలేము. ఇలాంటి విషయాల్లో […]

దిల్ రాజు కష్టం వుట్టిపోలేదు.. రెమ్యూనరేషన్ తగ్గించుకోడానికి రెడీ అయిన బడా హీరోలు!

కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాదాపు అన్ని రంగాల్లో ఒక శూన్యం ఏర్పడింది. ప్రపంచం కరోనాకి ముందు, కరోనాకి తరువాత అన్నమాదిరి తయారయ్యింది. ఈ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమ అనేక కష్టనష్టాలకు గురైంది. అన్నింటికీ మించి జనాలు OTTలకు బాగా అలవాటు పడిపోయారు. ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి. ఈ క్రమంలో పెరిగిన టిక్కెట్ల రేట్లు విషయం బెడిసి కొట్టింది. పెద్ద సినిమాలు ఓ రెండు మూడు అయితే బతికి బట్టగలిగాయి కానీ చిన్న […]