సాయి పల్లవి.. ఈ హైబ్రిడ్ పిల్ల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఫిదా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల భామ.. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. తనదైన అందం అభినయం మరియు డ్యాన్సులతో తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల చెంత చేరింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కొందరైతే ఆమెను లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుస్తుంటారు. అంతలా ప్రేక్షకులకు చేరువైన సాయి పల్లవి.. […]
Tag: Tollywood star director
కమల్ హాసన్‌తో రాజమౌళి సినిమా.. ప్రపంచ సినిమా రికార్డులు బద్దలేనా?
ప్రముఖ నటుడు కమల్ హాసన్ చిన్నతనంలోనే సినిమాలోకి అడుగు పెట్టాడు. ఐదేళ్ల వయసు నుంచే నటించడం మొదలు పెట్టిన కమల్ హాసన్ తర్వాత అన్ని రకాల పాత్రలో యాక్ట్ చేసి తన సత్తా ఏంటో చాటాడు. సాగర సంగమం సినిమాలో ఆయన నటనకు ప్రతి ఒక్కరూ ముగ్ధులయ్యారు అంటే అతిశయోక్తి కాదు. ఆయన తన ఒక్కొక్క సినిమాల్లో ఒక్కొక్క వైవిధ్యాన్ని చూపించగలడు. దశావతారం సినిమాలో పది పాత్రలను ఒకేసారి వేసి ఎలా ఆశ్చర్యపరిచాడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ […]
దర్శకుడి రాజమౌళి కెరీర్ లో డిజాస్టర్ ఉందని మీకు తెలుసా?
రాజమౌళి… పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు కేవలం తెలుగునాటకే పరిచేయమైన ఈపేరు నేడు యావత్ ప్రపంచ పటంలోనే రెపరెపలాడుతోంది అంటే అతిశయోక్తి కాదేమో. అవును, మన జక్కన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బాహుబలి సినిమాతో యావత్ ప్రపంచానికి ఇండియన్ సినిమా అంటే ఎలా ఉంటుందో తెలిపిన ఘనత ఈయనకే దక్కుతుంది. అంతేకాదు, తెలుగు సినిమాకు అంతకు మునుపు ఎప్పుడూ రానంత కీర్తి ఈ సినిమాతో తీసుకువచ్చాడు. ఇక ఈమధ్య రిలీజైన RRR సినిమాతో హాలీవుడ్ […]