తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఏడో వారం పూర్తి కాబోతోంది. ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతలు ఎలిమినేట్ కాగా.. ఈ వారం కాజల్, సిరి, శ్రీరామ్, ప్రియ, ఆనీ మాస్టర్, లోబో, జెస్సీ, యాంకర్ రవిలు నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఒకరు దుకాణం సద్దేయనుండగా.. తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకునేందుకు అభిమానులతో పాటు పలువురు సెలబ్రెటీలు సైతం రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో […]
Tag: tollywood heroine
ఛార్మీ వెంటపడి ప్రేమించినా రిజెక్ట్ చేసిన అబ్బాయి ఎవరో తెలుసా?
అందాల భామ ఛార్మీ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `నీతోడు కావాలి` అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఛార్మీ.. శ్రీ ఆంజనేయం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయినా.. అందచందాలతో కుర్రకారుకు చెమటలు పట్టించి తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. మరోవైపు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ పలు చిత్రాలు చేసిన ఛార్మీ.. గత కొంత కాలం నుంచి నటనకు దూరమై నిర్మాతగా సెటిల్ అయింది. […]
అవకాశాలు లేక పేకాటకు బానిసైన ప్రముఖ హీరోయిన్..చివరకు..?
సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీ బిజీగా గడిపి.. ఒక్కసారిగా ఫేడవుట్ అయిపోతే వచ్చే బాధ అంతా ఇంతా కాదు. ఈ బాధను తట్టుకోలేక, ముందుకూ సాగలేక జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈ క్రమంలోనే చెడు అలవాట్లకు బానిసలు మారుతుంటారు. ఇక ఓ హీరోయిన్ కూడా అవకాశాలు లేక పేకాటకు బానిసైపోయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్దాదాస్. `సిద్దు ఫ్రం శ్రీకాకుళం` సినిమాతో తెలుగ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రద్దాదాస్.. తనదైన అందం, నటనతో […]