టాలీవుడ్ లో భారీ నష్టాలు… ఈ ఏడాది డిజాస్టర్లుగా మిగిలిన చిత్రాలు ఇవే…

టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతోంది అంటే రాష్ట్రమంతా పండగ వాతావరణం మొదలవుతుంది. సినిమా రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలు కొడుతోంది అనే ఊహలోనే ఉంటారు అందరు. ఈ ఊహ నూటికి తొంభై శాతం నిజమవుతుంది కూడా. కానీ ఈ ఏడాది ఈ ఊహ తారుమారైంది. ఈ సంవత్సరం విడుదలైన పెద్ద హీరోల చైత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఈ ఏడాది చిన్న సినిమాల హావా కొనసాగుతోంది. భారీ అంచనాలతో, భారీ […]

సడన్‌గా సినిమాలు మానేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కారణం తెలిస్తే..

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేశంలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ దీపికా పదుకొణె మాత్రమే. ఈ అమ్మడు హిందీతో పాటుగా తెలుగు, ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటిస్తుంది. ఈ క్రమంలోనే తెలుగులో డార్లింగ్ ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ k’ అనే సినిమా లో నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం దీపికా హైదరాబాద్ లోనే ఉంది. దీపికా హైదరాబాద్ లోనే ఉన్న విషయం […]

అఖిల్ కెరీర్ కాపాడేందుకు రంగంలోకి దిగిన యూవీ క్రియేషన్.. టైటిల్ కూడా ఖరారు..

అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఏజెంట్’ సినిమాలో అఖిల్ హీరోగా నటించాడు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ నెగిటివ్ టాక్ కారణంగా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ సినిమా కోసం పెట్టిన ఖర్చులో సగం కూడా రాకపోగా నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చింది. ఇక అఖిల్ కెరీర్ ఈ సినిమా ద్వారా ఒక రేంజ్‌కి వెళ్తుందని అంతా అనుకున్నారు […]

కూతురు కోసం కలిసుంటున్న కళ్యాణ్ దేవ్, శ్రీజ?

కళ్యాణ్ దేవ్, శ్రీజలను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ దంపతులకు ఆమధ్య పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి విదితమే. ఆ తరువాత కొన్నాళ్ళకు వీరు విడిపోయారని, విడిపోతారని రకరకాలుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. విషయం ఎవరికీ పూర్తిగా తెలియదు గాని, చిరంజీవి ఇంటి విషయం అయితే చాలు… కొంతమందికి ఎక్కడా తెలియని శునకానందం బయలుదేరుతుంది. దాంతో ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసి […]

అనుష్కతో నవీన్ పొలిశెట్టి సీక్రెట్ అఫైర్.. వీరి రొమాంటిక్ విషయాలన్నీ తెలిసిపోయాయి!!

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాలో అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆసక్తికరమైన టైటిల్ వస్తున్న ఈ సినిమాలో అనుష్క చెఫ్ అన్విత పాత్రలో నటిస్తుండగా, నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్ సిద్ధు పాత్రలో నటిస్తున్నారు. ఈ హిందీ సినిమాకి మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు మహేష్ మాట్లాడుతూ “నేను లండన్‌కు చెందిన చెఫ్ పాత్ర రాసే సమయంలో అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ నటిస్తుందని […]

ఈ సినిమాలు 1000 కోట్లు సంపాదించకపోతే నష్టాలు తప్పవు.. అవేంటంటే…

  టాలీవుడ్‌లో వస్తున్న స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రూ.1,000 కోట్ల కలెక్షన్లని టార్గెట్‌గా పెట్టుకుంటున్నాయి. అయితే పాన్ ఇండియా సినిమాకి మంచి టాక్ వస్తే 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టడం పెద్ద కష్టం ఏమి కాదు. అయితే ఈ ఏడాది 1000 కోట్ల టార్గెట్‌తో వస్తున్న సినిమాలు గురించి మాట్లాడుకుంటే…   ఇటీవలే రిలీజ్ అయ్యి రూ.1,000 కోట్ల కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకుంది పఠాన్ సినిమా. ఇక ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు […]

ఏ మెగా హీరోకి దక్కని భాగ్యం సాయి ధరమ్‌తేజ్‌కే దక్కింది.. అదేంటంటే??

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎవరికీ లేదని చెప్పవచ్చు. పవన్ పేరు వాడుకుంటే చాలు పాపులర్ కూడా అవ్వచ్చు. పవన్ కి ఉన్న పాపులారిటీ అంతటిది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన ఫ్యామిలీలో ఈ తరం హీరోలతో కలిసి నటించలేదు. ఒకవేళ మెగా యంగ్ హీరోలతో కలిసి నటిస్తే ఆ యంగ్ హీరోల క్రేజ్ మరో స్థాయికి చేరిపోతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ అరుదైన అదృష్టం తాజాగా సాయి […]

ఫస్ట్ వీక్‌లో బీభత్సమైన కలెక్షన్లను రాబట్టిన మూవీస్ ఇవే…!!

  ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా పాన్ ఇండియా హంగామా నడుస్తుంది. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలో నటించడం ద్వారా అన్ని భాషా ప్రేక్షకులకు మెప్పించే అవకాశం ఉంటుంది. అలాగే వారి మార్కెట్ కూడా పెరుగుతుంది. పాన్ ఇండియా సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువ. నిజానికి స్టార్ట్ హీరోల సినిమాలు రెండు మూడు […]

టాలీవుడ్ ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తున్న దుల్కర్ సల్మాన్..??

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులో మంచి హిట్స్ సాధించాడు. మహానటిలో సైడ్ రోల్ చేసినా అతడికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ తో వచ్చిన సీతారామం అతన్ని తెలుగులో స్టార్ హీరోగా నిలబెట్టింది. అలానే దుల్కర్ నటించిన మలయాళ సినిమాలు ఎన్నో తెలుగులో డబ్ అయి తెలుగు ప్రేక్షకులను అలరించాయి. అతను హీరోగా చేసిన కనులు కనులు దోచాయంటే సినిమా ఎంతగానో అలరించింది. అలా […]