ఈవారం బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధమైన సినిమాలు..?

దసరా కానుకగా కాస్త పేరున్న సినిమాలు థియేటర్లో విడుదల కాగా.. ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాలు కూడా వెంటనే రిలీజ్ అయ్యాయి. ఈ వారం కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరికొన్ని పోటీలో కూడా విడుదల కాబోతున్నాయి విశేషాలను చూద్దాం. 1). రొమాంటిక్: ఆకాష్ పూరి, కేతిక శర్మ కలిసి నటిస్తున్న చిత్రం రొమాంటిక్. ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 2). వరుడు కావలెను: నాగ శౌర్య, […]

ముగ్గురు హీరోలతో మల్టీ స్టార్ అంటున్న బొమ్మరిల్లు భాస్కర్..?

బొమ్మరిల్లు సినిమా తో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ఉన్న సృష్టించుకున్నాడు భాస్కర్. అయితే ఇప్పుడు తాజాగా అఖిల్ కి కూడా ఒక మంచి ఇచ్చాడనే చెప్పుకోవచ్చు. ఈరోజు ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ డైరెక్టర్ ముగ్గురు హీరోల మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించాలని అనుకున్నాడట కానీ అది ఆగిపోయింది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. ఒంగోలు గిత్త సినిమా ప్లాప్ తర్వాత తనకి అన్ని రోజులు ఎందుకు గ్యాప్ వచ్చింది అనే విషయం చెబుతూ.. […]

అవమానంతో నిద్రపట్టని ఆ స్టార్ హీరో..!

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రగడ చల్లారక ముందే.. సినీ ఇండస్ట్రీలో విభేదాలు తలెత్తు వస్తున్నాయి. ఇక అలాగే మా అసోసియేషన్ కూడా బద్దలై పోతే.. ఆత్మ లేదంటే ఏటీఎం లాంటివి పుట్టుకొస్తున్నాయి. వారికి కావాల్సింది కళాకారుల సంక్షేమం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థం అవుతోంది. కేవలం ఎన్నికలలో భాగంగానే రెండు ప్యానెల్ సభ్యులు అబద్ధాలు తెలియజేశారు. ఇక మన వ్యాపారమే బాగుండాలి, మనమే బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి రాజకీయాలకు పాల్పడ్డారు. నిజంగా కళాకారుల కోసం […]

పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే..!

డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా తన పేరును సంపాదించాడు. అయితే సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకుల మధ్య తన సినీ కెరీర్ ని మొదలు పెట్టాడు పూరిజగన్నాథ్. అయితే సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన కొంతమంది టాలీవుడ్ హీరోయిన్ ఎవరెవరు ఇప్పుడు చూద్దాం. 1). రేణు దేశాయ్: బద్రి సినిమాతో తొలిసారిగా ఈమెను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. 2). అమీషా పటేల్: ఈమెను కూడా తొలిసారిగా బద్రి సినిమాతో ని పరిచయం చేశాడు. […]

పవన్.. నీకు సిగ్గు లేదా.. నువ్వు హీరో నా.. పోసాని.. ఫైర్..!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అటు రాజకీయంలో ఇటు సినీ పరిశ్రమ లో చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.ఈయన పై భారీ ఎత్తున విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఒంటరివాడుగా కనిపిస్తున్నాడు.ఈ విషయంపై సినీ ఇండస్ట్రీలోని పెద్దలు ఆయనకు సపోర్టు ఇవ్వడం లేదు.తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి.. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు మాకు సంబంధం లేదంటూ ఒక ప్రెస్ నోట్ ను విడుదల […]

యద అందాలతో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న.. హాట్ క్విన్.. నోరా ఫతేహి..!

బాలీవుడ్ లో సత్తా చాటిన బ్యూటీ నోరా ఫతేహి. సినీ అభిమానులకు డాన్స్ లవర్ గా, మోడల్, సింగర్, నటి రియాల్టీ షోలకు జడ్జిగా ఇలా అన్ని రంగాలలో తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకుంది. ఎలాంటి డ్యాన్స్ నైనా తనదైన శైలిలో వేస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది. ఇక ఈమె టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించింది. టెంపర్, కిక్-2, లోఫర్ వంటి చిత్రాలలో డాన్స్ తో అదరగొట్టింది ఈమె. అంతేకాకుండా ప్రభాస్ తో […]

. టాలీవుడ్ లో అన్నదమ్ములుగా.. వెలిగిన స్టార్స్ వీరే..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగిన అన్నదమ్ములు సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలా హిట్ కొట్టిన ఎంతో మంది స్టార్స్ ఎవరెవరు ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1).అలాంటివారు ముందుగా సూపర్ స్టార్ కృష్ణ కొడుకులు రమేష్ బాబు, మహేష్ బాబు ఉన్నారని చెప్పవచ్చు. ఇక వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు కూడా ఉన్నాయి.వీరిలో మహేష్ బాబు స్టార్ హీరోల రేంజ్ లో ఉన్నాడు. 2) సీనియర్ ఎన్టీఆర్ కొడుకులు హరికృష్ణ బాలకృష్ణ కూడా […]

ఆ నిర్మాత.. ఈ హీరోయిన్.. టాలీవుడ్ లో ఒక్కటే గుసగుసలు..!

ఈ హీరోయిన్ జీవితంలో తరచూ ఎప్పుడు గాసిపులే.. అప్పుడప్పుడు ఇ హీరోయిన్ పై వివాదాలు కూడా వస్తూ ఉంటాయి. కొన్నాళ్ళ క్రితం ఇండస్ట్రీలో ఓ నిర్మాత పై అభిమానం చూపించిందని గాసిప్పులు వినిపించాయి. ఇక అప్పటి నుంచి ఆ నిర్మాతతో ఆమెకు సంబంధాలున్నట్లు పుకార్లు వచ్చాయి. దాంతో ఆ నిర్మాత నిర్మించే సినిమాలో సైతం ఆమెకు పాత్రలు కచ్చితంగా ఉండనే ఉంటాయి.దీంతో ఈ హీరోయిన్ పై పుకార్లు ఇంకా బలంగానే వినిపిస్తూ వచ్చాయి. లేటెస్ట్ గా వినిపిస్తున్న […]

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న స్టార్ హీరోయిన్స్..!

టాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోయిన్లు తమ అందం కోసం ఎంతో కష్ట పడుతూ ఉంటారు.అంతే కాకుండా వారు తినే ఆహారంలో కూడా ఎన్నో కండిషన్స్ పెట్టుకొని తింటూ ఉంటారు.మరికొంతమంది నటీమణులు తమ శరీరం అందంగా కనిపించే కోసం జిమ్ కెళ్ళి వర్కౌట్ చేస్తూ ఉంటారు.అయితే కొంతమంది హీరోయిన్లు కొన్ని వ్యాధులతో బాధపడుతున్నారు.ఆ వివరాలను చూద్దాం. 1).సమంత: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు పొందినది సమంత.ఈమెకు ఒకానొక సమయంలో స్కిన్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది.అందుచేతనే ఆమె […]