. టాలీవుడ్ లో అన్నదమ్ములుగా.. వెలిగిన స్టార్స్ వీరే..?

September 25, 2021 at 10:32 am

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగిన అన్నదమ్ములు సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలా హిట్ కొట్టిన ఎంతో మంది స్టార్స్ ఎవరెవరు ఇప్పుడు ఒకసారి చూద్దాం.

Super Star Krishna Rare Photos

1).అలాంటివారు ముందుగా సూపర్ స్టార్ కృష్ణ కొడుకులు రమేష్ బాబు, మహేష్ బాబు ఉన్నారని చెప్పవచ్చు. ఇక వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు కూడా ఉన్నాయి.వీరిలో మహేష్ బాబు స్టార్ హీరోల రేంజ్ లో ఉన్నాడు.

NTR 'Samaikyandhra', His Children 'Separate AP'?

2) సీనియర్ ఎన్టీఆర్ కొడుకులు హరికృష్ణ బాలకృష్ణ కూడా హీరోలుగా నటించారు. వీరిలో బాలకృష్ణ బాగా సక్సెస్ అందుకోగా హరికృష్ణ అడపాదడపా సినిమాలు చేస్తూ ఉండేవారు.

Hot news! All is well between Mega brothers

3). మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు పవన్ కళ్యాణ్ ఇలా ముగ్గురు హీరోలు గా ఎంట్రీ ఇచ్చిన.. నాగ బాబు హీరోలుగా నిలవలేకపోయాడు.

Dosha for Nandamuri Harikrishna Family?

4). హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా హీరోలుగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక వీరిద్దరూ కూడా బాగానే నటిస్తున్నారు.

ఇక అలాగే అక్కినేని వారసులు -నాగచైతన్య అఖిల్ కూడా సినిమాల్లో నటిస్తున్నారు.హీరో -సూర్య కార్తీక్ ను కూడా సినీ ఇండస్ట్రీలో బాగానే రాణిస్తున్నారు.ఈవి వి సత్యనారాయణ కొడుకులు అల్లరి నరేష్ -ఆర్యన్ రాజేష్ ను కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకు తగ్గ సినిమాలు చేస్తున్నారు.కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకులు మంచు విష్ణు- మంచు మనోజ్ కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. అల్లు అరవింద్ కొడుకులు అల్లు అర్జున్-అల్లు శిరీష్ కూడా సినీ ఇండస్ట్రీలో బాగానే నెట్టుకొస్తున్నారు. ఇక వీరే కాకుండా చాలామంది ఉన్నారు సినీ ఇండస్ట్రీలో.

. టాలీవుడ్ లో అన్నదమ్ములుగా.. వెలిగిన స్టార్స్ వీరే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts