పుష్ప-2లో ఉర్రూతలూగించే అప్‌బీట్ సాంగ్.. డీఎస్‌పీ మ్యూజిక్‌తో పూనకాలే!

పుష్ప సినిమా మామూలు అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ పాటలోని బన్నీ మేనరిజం వైరల్ అయ్యింది. తగ్గేదేలే అనే డైలాగ్ ఇప్పటికీ చాలామంది నోళ్ళల్లో నానుతోంది. ఇక ఇందులోని పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. శ్రీవల్లి, సామి సామితో పాటు ఏ బిడ్డా, ఊ అంటావా వంటి అన్నీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు సినిమాతో పాటు సినిమా సాంగ్స్ పై కూడా అందరి దృష్టి పడింది. పుష్ప ది రైజ్‌కి అల్లు […]

`అఖండ` టైటిల్‌ సాంగ్ వ‌చ్చేసింది..ఎలా ఉందంటే?

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న చిత్రం `అఖండ‌`. ప్రగ్యాజైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ మూవీలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్న చిత్ర యూనిట్.. తాజాగా అఖండ టైటిల్ సాంగ్‌ను విడుద‌ల చేసింది. ‘భం…అఖండ’ అనే లిరిక్స్‌తో సాగిపోయే ఈ సాంగ్ అంద‌రికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. […]

పవన్ సినిమాలో పాట పాడిన జానపద కళాకారుడు.. అతను ఎవరో తెలుసా?

కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా మారుమోగిపోతోంది. ఇతను 12 మెట్ల కిన్నెర మొగులయ్య గా అందరికీ సుపరిచితుడు. అయితే మొగులయ్య కు వేగంగా వెండితెరపై పాటలు పాడే అవకాశం వచ్చింది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన పాడిన పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం లోని అవుసలి కుంట […]

విజిల్స్ వేయిస్తున్న‌ `భీమ్లా నాయక్` ఫ‌స్ట్ సింగిల్‌..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్య మీనన్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. `సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రంనీళ్ల గుట్టాకాడ.. అలుగూ వాగు […]