ఇండస్ట్రీ ఏదైన హీరోల మధ్య పోటీ కామన్. ఈ క్రమంలోనే చాలామంది హీరోలు ఒక్కరిని మించిపోయేలా మరొకరి కంటెంట్‌ను ఎంచుకుని మూవీస్ చేస్తుంటారు. వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం నాని సైతం తన సినిమాల విషయంలో ఇదే చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ది ప్యారడైజ్‌తో ఆడియన్స్ ను పలకరించనున్నాడు. వీళ్ళ కాంబోలో గతంలో ‘దసర’ వచ్చి సూపర్ సక్సెస్ కొట్టడం.. మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ అవుతుండటంతో సినిమాపై […]

