వార్ 2: తారక్, హృతిక్, కియార రెమ్యునరేషన్ లెక్కలివే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్ వార్ 2.. పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్‌కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమాపై ఏ చిన్న‌ అప్డేట్ వచ్చినా.. నెటింట అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇక మే […]

తార‌క్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ప్ర‌శాంత్ నీల్.. !

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఎలాంటి పాపులారిటీతో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే చేతినిండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న తారక్.. మరో 3 రోజుల్లో బర్త్‌డే నే సెలబ్రేట్ చేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే తారక్ బర్త్డే పై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్డే రోజున కొన్ని కొత్త ప్రాజెక్టుల అనౌన్స్‌మెంట్‌లు రానున్నాయని.. ఇప్పటికే అనౌన్స్ చేసిన సినిమాల నుంచి క్రేజీ అప్డేట్స్ […]

రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న వార్ 2.. అది ఎన్టీఆర్ బ్రాండ్..!

ఆర్ఆర్ఆర్‌ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న తారక్.. దేవరతో మరోసారి పాన్ ఇండియా హిట్ అందుకుని బాలీవుడ్ లోనే తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే నందమూరి హీరో.. బాలీవుడ్ కండ‌ల వీరుడు హృతిక్ రోషన్‌తో కలిసి బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్ మూవీలో నటించిన‌ సంగతి తెలిసిందే. ఇక‌ వార్ గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రఫ్ కాంబోలో రూపొందగా.. ఈ సినిమాకు సీక్వల్‌గా వార్ 2 తెర‌కెక్క‌నుంది. ఇప్పటికే సినిమా షూట్ […]

వార్ 2లో ఎన్టీఆర్ స్క్రీన్ టైం.. రెమ్యూనరేషన్ లెక్కలు ఇవే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్‌ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాను స్పై యూనివర్స్ లో కీలక ఘట్టంగా.. య‌ష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. హృతిక్ రోషన్ వార్‌ సినిమాలో.. కబీర్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే హిందీలో తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్న వార్‌కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. ఇక వార్ సినిమాలో తన […]

తారక్ – ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్ అప్డేట్.. సీక్రెట్ మల్టీ స్టారర్..!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇదే న్యూస్ సంచలనం సృష్టిస్తుంది. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి ఓ భారీ మల్టీ స్టార‌ర్ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారని.. సీక్రెట్‌గా ఈ చర్చలు జరుగుతున్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. ప్రాజెక్ట్‌ను ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నాడట. పేరు రివిల్ చేయకున్నా.. కొన్ని ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. పుష్పతో సంచలనం క్రియేట్ చేసిన సుకుమార్‌.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు అంటూ టాక్‌ […]

తార‌క్‌ – నీల్ మూవీ కొత్త‌ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఇక‌ థియేట‌ర్లు బ్లాస్ట్‌ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ హీరోగా.. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ యాక్షన్ డ్రామగా రూపొ్దుతున్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ కొద్ది నిమిషాల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. 2026 జూన్ 25న తార‌క్ – నీల్‌ సినిమా రిలీజ్ కానుందంటూ వివరించింది. మొదట అనుకున్న స్కేడ్యుల్ ప్రకారమే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను రిలీజ్ చేయాల‌ని […]

ఎన్టీఆర్‌తో 3వసారి మీటింగ్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారా…!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు అనిపిస్తుంది. అది కూడా వీరందరూ మూడోవ‌సారి సినిమా.. తారక్‌ను సెంటిమెంట్ గా తీసుకుంటున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అసలు ఈ మూడోసారి సెంటిమెంట్ ఏంటి.. ఆ మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి మొదట రెబల్ స్టార్ తో బాహుబలి, తర్వాత గ్లోబల్ స్టార్ రాంచరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో త్రిబుల్ ఆర్‌ సినిమాలను తీసి పాన్ […]

తారక్ ఊతపదం ఏంటో తెలుసా.. ఎవరు అలవాటు చేశారంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత దేవరతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకుని ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా మొదటిరోజు మిక్స్డ్‌ టాప్ తెచ్చుకున్నా.. తర్వాత బ్లాక్ బస్టర్ గా నిలిచి అదిరిపోయే కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్న ఎన్టీఆర్.. వరుస ప్రాజెక్టులను నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. కాగా.. తాజాగా […]

ఒకేసారి ఇన్ని గుడ్ న్యూస్‌లు చెప్పిన తార‌క్‌… ఫ్యాన్స్‌కు పండ‌గే పండ‌గ‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర రిలీజ్ టైంలో ప్రమోషన్స్ కోసం పబ్లిక్ స్టేజ్ పై నిలబడతారని అంతా భావించారు. కానీ సెక్యూరిటీ కారణాలతో ఆ ఈవెంట్ ఆగిపోయింది. ఈ క్రమంలోనే నిరాశ వ్యక్తం చేసిన అభిమానులకు.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మ్యాడ్‌ స్క్వేర్ సక్సెస్ మీట్‌తో లోటు తీర్చేశాడు తార‌క్. కేవలం స్టేజ్ పై కనిపించడం కాదు.. వరుసగా ఒకేసారి బోలెడన్ని గుడ్ న్యూస్ లు వినిపించాడు. వాటిలో మొదటి తారక్ చెప్పిన గుడ్ న్యూస్ […]