ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అయిన సినిమాలు ఇవే…

ప్రస్తుతం 2022 చివరి నెలలోకి అడుగు పెట్టేశాం. ఇక ఈ ఏడాది సినిమాల విషయానికి వస్తే అన్ని ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్‌లో విజయాల శాతం చాలా ఎక్కువగా ఉంది. కానీ పోయిన ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది సక్సెస్ తగ్గిందనే చెప్పాలి. ఈ ఏడాది ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ హీరో, హీరోయిన్స్ అని చూడకుండా కథకి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చారు. అయితే స్టార్ హీరోలు నటించిన కొన్ని సినిమాలు విడుదలకు ముందు మంచి టాక్ తెచ్చుకొని […]

నాగ‌చైత‌న్య కెరీర్ డిజాస్ట‌ర్ ‘ థ్యాంక్యూ ‘ మూవీ క్లోజింగ్ క‌లెక్ష‌న్లు… ఘోర అవ‌మానం…!

అక్కినేని హీరో నాగ‌చైత‌న్య కెరీయ‌ర్ థ్యాంక్యూ ముందు వ‌ర‌కు ఒక రేంజులో ఉండేది. త‌న మాజీ భార్య స‌మంత‌తో మ‌జ‌లి, ఆ త‌ర్వాత ల‌వ్‌స్టోరి, తండ్రితో చేసిన మ‌ల్టీస్టార్ బంగార్రాజు లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్‌లు కొట్టాడు. అలాగే మేన‌మామ వెంక‌టేష్ తో క‌లిసి న‌టించిన మల్టీ స్టార్ వెంకీమామ కూడా సూప‌ర్ హిట్ అయింది. అంత‌ క్రేజ్‌తో చైతు రేంజ్ థ్యాంక్యూ సినిమాతో ఒక‌సారిగా డౌన్ అయిపోయింది. చిరంజీవి ఆచార్య‌తో ఎంత ట్రోలింగ్‌కు గుర‌య్యాడో.. థ్యాంక్యూ […]

ఇక రాశి ఖన్నా తట్టాబుట్టా సర్దేసుకోవచ్చా..?

టాలీవుడ్ లో హీరోయిన్లుగా రాణించాలంటే కేవలం అందం ఒకటే ఉంటే సరిపోదు.. నటనతో పాటు కాస్త లక్ కూడా ఉండాలి అంటారు. అయితే ఈ మూడింటిని తన గుప్పిట్లో పెట్టుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అందాల భామ రాశి ఖన్నా. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో, వరుసగా ఆఫర్లు ఆమెను పలకరించాయి. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ కు చేరుకుంది ఈ బ్యూటీ. అయితే ఇదంతా ఇప్పుడు గతమనే చెప్పాలి. […]

థాంక్యూ తో సహా దిల్ రాజు సినీ కెరియర్ను తలకిందులు చేసిన మూవీస్ ఇవే..!

నాగార్జున వారసుడు నాగచైతన్య హీరోగా.. బబ్లీ గర్ల్ రాశి ఖన్నా హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం థాంక్యూ.. ఈ సినిమాతో ఎలా అయినా సరే నాగచైతన్యకి మంచి విజయాన్ని అందించాలని దిల్ రాజు ఎన్నో కలలు కన్నాడు. అంతే కాదు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి కమర్షియల్ గా ఈ సినిమా విజయం సాధిస్తుందని అనుకున్నాడు. కానీ దిల్ రాజు ఆశలన్నీ అడియాశలు అయ్యాయని చెప్పవచ్చు. జోష్ సినిమాతో నాగచైతన్యను దిల్ రాజు హీరోగా పరిచయం […]

సమంతతో రొమాన్స్..నాగ చైతన్య ఆన్సర్ వింటే..దండం పెట్టాల్సిందే..!!

టాలీవుడ్ లవబుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న నాగచైతన్య-సమంత..అంటే ఇండస్ట్రీలో ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ జంట కి చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అంతేనా తెర పై ది బెస్ట్ కెమిస్ట్రీ పండించడంలో వీళ్లకు లేరు సాటి అని ప్రూవ్ చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వడంతో ..ఆఫ్ స్క్రీన్ లవ్ ని కంటీన్యూ చేసి..పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకుని.. భార్య భర్తలుగా మారారు. కానీ, విధి […]

ఇవాళే రిలీజ్.. అప్పుడే ఓటీటీ.. థ్యాంక్యూ అంటోన్న ఫ్యాన్స్!

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘థ్యాంక్యూ’ గతకొద్ది రోజులుగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చింది. దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ సినిమాలో కాస్తో కూస్తో కంటెంట్ ఖచ్చితంగా ఉంటుందని నమ్మేవారు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తూ వచ్చారు. అయితే ఇవాళ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షోకే ‘అమ్మ బాబోయ్’ మీమ్ టాక్ వచ్చేసింది. […]

థ్యాంక్యూ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ముందు నుండీ చెబుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా.. ఈ సినిమాతో చైతూ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ‘మనం’ ఫేం డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం. కథ: అభిరామ్(నాగచైతన్య) ఓ సక్సెస్ […]

నాగచైతన్య థాంక్యూ మూవీ రివ్యూ: హిట్టా..ఫట్టా..?

అక్కినేని ఫ్యామిలీ లక్కి డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య హీరో గా నటించిన మూవీనే ఈ ” థాంక్యూ”. గత కొద్ది గంటల క్రితమే ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానుల దగ్గర నుండి పాజిటీవ్ కామెంట్స్ దక్కించుకుంది. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల సక్సెస్ తరువాత నాగచైతన్య చేసిన సినిమా కావడంతో .. థాంక్యూ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు అభిమానులు. […]

ఏంటీ.. నాగచైతన్య హీరో కాదా..?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అదిరిపోయే హిట్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. కాగా అందాల భామ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం ప్రేక్షకులు బాగా నచ్చడంతో ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. […]