భీమ్లా నాయక్ టీజర్‌లో అది పేలిపోనుందట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి మరికాసేపట్లో అదిరిపోయే ట్రీట్ రానున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాకు భీమ్లా నాయక్ అనే టైటిల్‌ను దాదాపు ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. కాగా ఈ టీజర్‌లో అదిరిపోయే అంశం మరోటి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌కు థమన్ అందించిన […]

RC15 సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..?

స్టార్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ‘RC15’ అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇది రామ్ చరణ్ 15వ చిత్రం. ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసస్ రాజకీయాల్లోకి వెళితే ఎలాంటి మార్పులు తీసుకువస్తాడు అనే కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే రామ్ చరణ్- శంకర్ కాంబోలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా […]

“అలా అమెరికాపురంలో” ప్రోమోను విడుదల చేయనున్న బన్నీ..?

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఓటీటీ యాప్ అభిమానులను నిరంతరం అలరిస్తూనే ఉంటుంద‌ని తెలుసు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు అయిన థమన్ తో లైవ్ కన్సర్ట్ ప్రోగ్రామ్ ను ఆహా, హంసిని ఎంటర్ టైన్ మెంట్ కలిసి నిర్వహించనున్నాయంట‌. ఇక థమన్ లైవ్ ఇన్ యూఎస్ఎ ప్రోగ్రామ్‌కు అలా అమెరికాపురంలో అనే టైటిల్ కూడా పెట్టడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం పై అభిమానులు చాలా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నార‌ని తెలిసిందే. అయితే ఐకాన్ స్టార్ […]

ఆ విష‌యంలో మ‌హేష్ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చిన థ‌మ‌న్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. అయితే ఈ మూవీ మ్యూజిక్ ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని మ‌హేష్ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు థ‌మ‌న్‌. తాజాగా `ఈ సినిమా కోసం చేసిన […]

ఆ క్రెడిట్ వారికే : తమన్

టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ‘అల వైకుంఠపురములో’ సినిమాకి అందించిన పాటలకి విశేషమైన ఆదరణ లభించింది. ఆ పాటల హోరు, జోరు ఇప్పటికీ తగ్గలేదు. ఆ పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ ను మూడగడుతూ వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో తమన్ ఈ సినిమాను గురించి మాట్లాడారు. ‘అల వైకుంఠపురములో’ సినిమా పాటలకు వచ్చిన రెస్పాన్స్ చూసి నాకు చాలా సంతోషం కలిగింది. అందరూ కూడా ఆ పాటలను పాడుకుంటున్నారు..ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర […]

థమన్ కి మెగా బూస్ట్

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ మధ్య అవకాశాలు తగ్గి రేస్ లో వెనుకబడ్డాడు.అదే టైం లో తన తోటి మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా దేవి శ్రీ ప్రసాద్,అనూప్ రూబెన్స్,మిక్కీ జ్ మేయర్ లాంటి యువ సంగీత దర్శకులు దూసుకుపోతున్నారు.సరిగ్గా ఇలాంటి టైం లో జరిగిన అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ఆడియో వేడుక థమన్ కి బూస్ట్ నిచ్చించి. ఇంతకీ విషయమేంటంటే ఈ ఆడియో వేడుకకి మెగాస్టార్ రావడం..థమన్ ని పొగడతలతో ముంచెత్తడం జరిగింది.అల్లు […]

థమన్ కి ‘మెగా’ టెన్షన్

యువ సంగీత సంచలనం అనిపించుకున్న ఎస్ ఎస్ తమన్ కు.. అవకాశాలు తగ్గిపోయాయి. వరుసగా భారీ ప్రాజెక్టులను హ్యాండిల్ చేసేసిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఉన్నవి తక్కువ సినిమాలే. ఆగస్ట్ 5న విడుదల కానున్న శ్రీరస్తు శుభమస్తు.. ఆగస్ట్ 13న రిలీజ్ అవుతున్న తిక్క సినిమాలకు తమన్ బాణీలు సమకూర్చాడు. ఈ రెండు తప్ప అతడి చేతిలో భారీ ప్రాజెక్టులేమీ లేని స్థితి. ఒక వారం గ్యాప్ లో వస్తున్న ఈ రెండు సినిమాలు.. మెగా […]