గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో… మరీ భయంకరమైన వేషధారణ..!

మన ఇండస్ట్రీలో అనేకమంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇక పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ హీరోని గుర్తుపట్టారా? చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు కదా? మరి ఆ హీరో ఎవరు? ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు విజయాలతో టాప్ హీరోగా కొనసాగిన ఈయన ప్రస్తుతం డిజాస్టర్లతో తన జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇక ప్రస్తుత కాలంలో పైన ఫోటోలో కనిపిస్తున్న హీరో..హీరో చిత్రాలే కాకుండా బయోపిక్స్ కూడా చేస్తున్నారు. మరి ఆ హీరో మరెవరో కాదు […]