టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాగూర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం క్రేజీ బ్యూటీగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో తరువాత నాని హాయ్ నాన్న సినిమాలో అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు […]
Tag: Telugu news
మీరాజాస్మిన్ ఇంట తీవ్ర విషాదం.. అనారోగ్యంతో మృతి చెందిన హీరోయిన్ తండ్రి.. !!
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) ఇటీవల కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొన్నాళ్లుగా ఇబంది పడుతున్న ఆయ ఇంట్లోనే చికిత్స తీసుకుంటు మృతి చెందారు. ఈరోజు ఉదయం ఎర్నాకులంలోని ఆయన నివాసంలో జోసెఫ్ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది. మీరా జాస్మిన్ తల్లి ఎలియమ్మ – జోసెఫ్ జంటకు నలుగురు పిల్లలు. జోసెఫ్ ఫిలిప్‌కి మీరా చిన్న కూతురూ. మిగతా నలుగురు జీబీ సారా జోసెఫ్, జెనీ సారా జోసెఫ్, జార్జ్, […]
షాకింగ్ : కారు ప్రమాదానికి గురైన హీరో అజిత్.. వీడియో వైరల్..!!
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. 2023లో అజిత్ హీరోగా తెరకెక్కిన తొలివ్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అయితే ఇటీవల ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో ఎడ్మిట్ అయ్యారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. కానీ ఆయన జనరల్ చెకప్ కి వెళ్ళినట్లు క్లారిటీ వచ్చేయడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అజిత్ కారు బోల్తా పడిన […]
రౌడీ హీరో ఫ్యామిలీ స్టార్ కు భారీ క్రేజ్.. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్..?!
గీతగోవిందం లాంటి ఆల్‌టైమ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ పరశురాం కాంబోలో వస్తున్న మూవీ ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ రిలీజై సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి.. దీంతో మూవీ పై సూపర్ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. తమిళ వెర్షన్ కూడా అదే రోజు రిలీజ్ చేయనున్నారు. ఇక ఫ్యామిలీ స్టార్ […]
ఎన్టీఆర్ తో విశ్వక్, సిద్దు.. వీరి కలవడానికి వెనుక అసలు సీక్రెట్ ఇదే..?!
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో విశ్వక్, సిద్దు కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక పెద్ద స్టోరీ నడుస్తుందని వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ పూర్తి ఫ్యామిలీ మ్యాన్.. ఉంటే సినిమాలు, లేదంటే ఫ్యామిలీ తోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా రేర్ గా ఆయన బయట కనిపిస్తాడు. ఏదైనా ఈవెంట్ కి గెస్ట్ గా మెరుస్తాడు. లేదంటే […]
ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇది ఐదోసారి అవుతుంది.. మ్యారేజ్ పై హీరోయిన్ అంజలి షాకింగ్ కామెంట్స్..?!
హీరోయిన్ అంజలి పెళ్ళి చేపుకుందంటూ ఇప్పటికే చాలాసార్లు మ్యారేజ్ రూమర్లు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై ఆమె రియాక్ట్ అయ్యింది. వాటికి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. అద్దె ఇవ్వాలంటూ కామెంట్ చేసింది. టాలీవుడ్‌లో తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ రాణిస్తుంది. తెలుగు, తమిళంలో ఆమె హీరోయిన్‌గా ఆకట్టుకుంటుంది. ఇటీవల కాలంలో అంజలికి సినిమా ఛాన్స్‌లు బాగా తగ్గాయి. చాలా అరుదుగా కనిపిస్తున్న అంజలీ తాజాగా మెయిన్ లీడ్ పోషించిన […]
వేసవి కాలంలో జుట్టును బలంగా మార్చే సింపుల్ టిప్స్ ఇవే..!
సాధారణంగా వేసవికాలంలో ప్రతి ఒక్కరి జుట్టు పాడైపోతూ ఉంటుంది. ఇందుకు కారణం ఉష్ణోగ్రతలు. ఉష్ణోగ్రతలను తట్టుకుని మీ హెయిర్ ని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. వాటిలో మొదటి చిట్కా నూనె పెట్టడం. వేసవిలో ఎండకు జుట్టు పొడిబారి పోతూ ఉంటుంది. నాచురల్ ఆయిల్ కూడా తగ్గిపోతాయి. దీనిని నివారించేందుకు స్నానం చేసే గంట ముందు నూనె అప్లై చేయడం మంచిది. అనంతరం షాంపూ తో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. […]
రాత్రి పడుకునే ముందు తినకూడని 5 హానికర పండ్లు ఇవే..!
సాధారణంగా పండ్లు తినడం వల్ల అనేక పోషకాలు అందుతాయని నిపుణులు మరియు వైద్యులు సైతం చెబుతూ ఉంటారు. కానీ ఆ పండ్లని సరైన క్రమంలో తీసుకోకపోతే అవి కూడా విష పదార్థాలుగా మారతాయి. నారింజ, ద్రాక్ష పండ్లు లో మంచి పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకుంటే గుండె మంటతో పాటు ఎసిడిటీ వంటి సమస్యలు కూడా దరిచారవు. కానీ వీటిని రాత్రిపూట అస్సలు తీసుకోకూడదు. అనాస పండు లోని అధిక ఆమ్లత్వం వల్ల గుండెల్లో మంట, జీర్ణ […]
అందరి ముందు స్టేజ్ పై విజయ్ తో అటువంటి పని చేసిన మృణాల్..తేడా కొడుతుంది అంటున్న నెటిజన్స్…!
అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ అంద చందాలకి టాలీవుడ్ ప్రేక్షకులు విపరీతంగా ఫిదా అయ్యారని చెప్పుకోవచ్చు. మంచి కథలను ఎంచుకుంటూ వరుస పెట్టి విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది ఈ భామ. ఇటీవల నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న మూవీలో నటించి మరోసారి తన పేరును ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్.. విజయ్ దేవరకొండ […]