మ‌రోసారి రాక్ స్టార్‌తో మ్యాజిక్ చేయ‌బోతున్న హీరో రామ్‌?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళంలో కూడా విడుద‌ల కానుంది. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో రామ్ కనిపించనున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా […]

కాజ‌ల్ అలా చేస్తుంద‌ని ఊహించ‌లేదు..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్‌!

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన కాజ‌ల్ ఇటీవ‌లె.. ప్రియ‌స‌ఖుడు గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి కూడా అడుగు పెట్టింది. ఇక పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ దూసుకుపోతోంది. అయితే ఈమె న‌టిస్తున్న తాజా చిత్రాల్లో `ఘోస్టి` ఒక‌టి. ఎస్.క‌ళ్యాణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు రెండు భాష‌ల్లోనూ విడుద‌ల కానుంది. కాజల్​ పోలీస్​ అధికారిగా క‌నిపించ‌నున్న ఈ చిత్రంలో […]

బాల‌య్య కోసం రీసెర్చ్ మొదలుపెట్టిన `క్రాక్‌` డైరెక్ట‌ర్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా..మే నెల‌లో విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ర‌వితేజ హీరోగా `క్రాక్‌` చిత్రాన్ని తెర‌కెక్కించి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు గోపీచంద్. యాదార్థ ఘటనల ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్స్ కూడా రాబ‌ట్టింది. అయితే […]

కృతి శెట్టికి బంప‌ర్ ఆఫ‌ర్‌..ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్‌?!

కృతి శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన `ఉప్పెన‌` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన కృతి.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుంది. ఈ సినిమా విడుదల తర్వాత కృతి పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతుంది. ఈ క్ర‌మంలోనే వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ప్ర‌స్తుతం నాని స‌ర‌స‌న `శ్యామ్ సింగ‌రాయ్‌`, సుధీర్ బాబు స‌ర‌స‌న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మ‌రియు రామ్ స‌ర‌స‌న […]

మ‌‌ళ్లీ చిరు కోసం అలాంటి క‌థే రెడీ చేస్తున్న బాబీ..వ‌ర్కోట్ అయ్యేనా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాక‌ముందే.. మ‌రిన్ని ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టారు చిరు. అందులో యంగ్‌ డైరెక్టర్‌ బాబి దర్శకత్వంలో తెర‌కెక్క‌బోయే చిత్రం కూడా ఒక‌టి. వీరి కాంబో తెర‌కెక్క‌బోయే చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, రవి శంకర్ నిర్మించ‌నున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌తంలో వి.వి వినాయక్-చిరు కాంబినేషన్‌లో వచ్చిన […]

థ్రిల్లింగ్‌గా `ఇష్క్‌‌` ట్రైల‌ర్‌..తేజ సజ్జాకు మ‌ళ్లీ హిట్ ఖాయ‌మా?

తేజ‌ స‌జ్జా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి పెరు తెచ్చుకున్న ఈయ‌న `జాంబి రెడ్డి` సినిమాతో హీరో మారాడు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో.. తేజ‌కు సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌డుతుంది. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `ఇష్క్‌`. నాట్ ఎ ల‌వ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. య‌స్‌.య‌స్‌.రాజు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో తేజ‌కు జోడీగా ప్రియా ప్రకాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్ప‌ణ‌లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ఎన్వీ ప్రసాద్‌, […]

గెట్ రెడీ..తండ్రి బ‌ర్త్‌డే నాడు గుడ్‌న్యూస్ చెప్ప‌నున్న మ‌హేష్‌?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ రాజ‌మౌళితో చేస్తాడ‌ని అంద‌రూ భావించారు. కానీ, తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. మ‌హేష్ త‌న త‌దుప‌రి […]

ravi teja

టాలీవుడ్ టాప్ హీరో షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌..?

`క్రాక్‌` సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుని మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రమేష్‌ వర్మ దర్శకత్వంలో `ఖిలాడీ` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇంకా విడుద‌ల‌ కాక‌ముందే.. ఉగాది పండ‌గా నాడు మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించాడు ర‌వితేజ‌. శరత్ మండవ దర్శకత్వలో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. అయితే ఈ చిత్రానికి ర‌వితేజ […]

వాట్సాప్ నెంబ‌ర్ అడిగిన నెటిజ‌న్‌..శ్రుతిహాస‌న్ దిమ్మ‌తిరిగే రిప్లై!

శ్రుతి హాస‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మ‌ల్ హాస‌న్ కూతురిగా ఇంస్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతి.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ అమ్మ‌డు రేంజే మారిపోయింది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ర‌వితేజ `క్రాక్‌`తో రీఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. సూప‌ర్ హిట్‌ను అందుకుంది. అలాగే తాజాగా `వ‌కీల్ సాబ్‌`తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని […]