వామ్మో..`అఖండ‌` కోసం అన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారా?

నంద‌మూరి బాల‌కృష్ణ.. బోయ‌పాటి శ్రీ‌నుతో ముచ్చ‌ట‌గా మూడోసారి చేస్తున్న చిత్రం `అఖండ‌`. ఈ చిత్రంతో బాలకృష్ణకి జంటగా ప్ర‌గ్యా జైస్వాల్‌ నటిస్తుండ‌గా.. శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె విడుద‌లైన టీజ‌ర్ ఈ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచేసింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి భారీగానే ఖ‌ర్చు పెడుతున్నార‌ట నిర్మాత‌. దీంతో ఈ […]

రష్మిక టాటూ వెన‌క అస‌లు సీక్రెట్స్ ఏంటో తెలుసా?

`ఛ‌లో` సిసిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక మంద‌న్నా త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్ మ‌రియు హిందీ భాష‌ల్లో వ‌రుస ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. రష్మిక మందాన్న చేతికి ఇర్రిప్లేసబుల్ అనే టాటూ ఉంటుంది. ఆ టాటూ అర్థం ఏంటో గ‌తంలో ప‌లు సార్లు వివ‌రించింది. అయితే తాజాగా రష్మిక తన ఇన్ స్టాగ్రాంలో లైవ్‌లోకి వచ్చారు. తన ఫాలోవర్లు అడిగిన అన్ని […]

సురేఖావాణి రచ్చ..ఆయ‌న ఫొటో ముందు కూతురుతో అలా..?

న‌టి సురేఖా వాణి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న‌దైన అందం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కులు బాగా ద‌గ్గరైన సురేఖా వాణి.. ఈ మ‌ధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్‌ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటున్నారు. కూతురు సుప్రీతతో కలిసి మోడ్రన్‌గా, హాట్‌గా కనిపిస్తూ హీరోయిన్ల కంటే తక్కువేవీ కాదని నిరూపించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు సురేఖ వాణి 40వ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా గ‌త రాత్రి బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో […]

ఆ సూప‌ర్‌ హిట్ సినిమా రీమేక్‌లో చిరు-నాగ్‌..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?

మెగా స్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున.. వీరిద్ద‌రినీ ఒకే స్క్రీన్‌పై చూడాల‌ని మెగా మ‌రియు అక్కినేని అభిమానులు ఎప్ప‌టి నుంచో క‌ల‌లు కంటున్నారు. అయితే ఆ క‌ల‌లు త్వ‌ర‌లోనే నెర‌వేర‌బోతున్నాట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరోలు మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం విక్రమ్ వేద. 2017 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. రూ.100 కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం […]

బుల్లెట్‌పై ఎన్టీఆర్ హీరోయిన్ షికార్లు..వీడియో వైర‌ల్‌!

మ‌మ‌తా మోహ‌న్ దాస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన య‌మ‌దొంగ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ మ‌మ‌తా.. చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో కూడా న‌టించిన మ‌మ‌తా.. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా సినిమాల‌కు దూర‌మైంది. అయితే దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత లాల్‌బాగ్ అనే చిత్రంతో మ‌ళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతోంది ఈ బ్యూటీ. ఈ చిత్రాన్ని తెలుగు, […]

ఆ స్టార్ హీరోతో ర‌గ‌డ‌కు రెడీ అవుతున్న వెంకీ-వ‌రుణ్‌?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా స‌క్సెస్‌ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఎఫ్-3`. 2019 సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఎఫ్‌-2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్‌-3 తెర‌కెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఎఫ్ 3 సినిమా.. ఈ ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. అనిల్ రావిపూడి […]

బ‌న్నీకి క‌రోనా..పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్‌!

చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా భార‌త్‌లో గ‌త నెల రోజులుగా క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు రికార్డు స్థాయిలో న‌మోదు అవుతున్నాయి. ఇక ఈ మ‌హ‌మ్మారి సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు, క్రీడా కారులు ఇలా అంద‌రిపై ప్ర‌తాపం చూపిస్తోంది. తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా క‌రోనా బారిన సంగ‌తి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ప్ర‌స్తుతం బ‌న్నీ […]

జ‌స్ట్ టూ వీక్స్ అంటున్న బాల‌య్య‌..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్!?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీత స్వరాలు సమకూర్చుతున్నాడు. బాలయ్యకు జోడీగా కంచె బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఇదే చివరి షెడ్యూల్‌. పతాక సన్నివేశాల్లో కొంత భాగం, హీరో హీరోయిన్లపై ఓ పాట తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఇందులో హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ సహా ఇతర ప్రధాన తారాగణం […]

ఎట్ట‌కేల‌కు ఫిక్స్ అయిన అనుష్క పెళ్లి..అబ్బాయి ఎవ‌రంటే?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సూప‌ర్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. బాహుబ‌లి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. గ‌తంలో ఈమె పెళ్లి ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా ప్ర‌భాస్‌తో అనుష్క పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని ఎన్నో సార్లు వార్త‌లు వ‌చ్చినా.. అవి రూమ‌ర్లుగానే మిగిలాయి. ఇక […]