టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె చెక్, రంగ్ దే చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన నితిన్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంతో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధూన్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం పూర్తి కాగానే కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే టైటిల్ తో […]
Tag: telugu movies
మరోసారి మాస్ స్టెప్పులతో అదరగొట్టిన ప్రగతి..వీడియో వైరల్!
నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచాయలు అవసరం లేదు. అమ్మగా, అత్తగా, పిన్నిగా, అక్కగా అన్నీ సాంప్రదాయ పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రగతి. ఇక సినిమాల్లో ఎంత క్రేజ్ సంపాదించిందో సోషల్ మీడియా ద్వారా అంతకుమించి అనేలా క్రేజ్ ను కూడగట్టుకుంది. ఎప్పటికప్పుడు తన సంబంధించిన ఫొటోలు, వీడియోలో పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా తాజాగా ప్రగతి ఓ […]
`ఆహా` సక్సెస్‌తో నాగార్జున కీలక నిర్ణయం..త్వరలోనే..?
కరోనా దెబ్బకు థియేటర్లు మూతపడడంతో.. ఓటీటీలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. వెబ్ సిరీస్‌తో పాటు సినిమాలన్నీ ఓటీటీలోనే విడుదల అవ్వడంతో.. అందరూ ఓటీటీల వైపు మొగ్గు చూపారు. డిజిటల్ కంటెంట్‌దే ఫ్యూచర్ అని భావించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఏడాది క్రితం సొంతంగా `ఆహా` అనే ఓటీటీ సంస్థను స్టార్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఆహా బాగా పుంజుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో సక్సెస్ […]
వెబ్ సిరీస్ బాట పట్టిన టాలీవుడ్ హాట్ బ్యూటీ?!
టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన పాయల్.. మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్‌లో నటించిన పాయల్.. ప్రేక్షకులకు తెగ ఆకట్టుకంది. ఈ చిత్రం తర్వాత పలు చిత్రాలు చేసినా.. పాయల్‌కు మంచి హిట్ అయితే దక్కలేదు. దీంతో ప్రస్తుతం ఈ భామ వెబ్ సిరీస్ బాట పట్టిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ […]
ధనుష్ సినిమాలో బెల్లంకొండ..త్వరలోనే ప్రకటన?
ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలుగులో ఎన్నో చిత్రాలు రీమేక్ అవుతుండగా.. తమిళ్‌లో ఇటీవల విడుదల ధనుష్ కర్ణన్ చిత్రం కూడా తెలుగులోకి రీమేక్ కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రీమేక్ చిత్రంలో నటించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే కర్ణన్ రీమేక్ రైట్స్‌ను శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ […]
బాలయ్యపైనే ఆశలు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్!
`మిర్చిలాంటి కుర్రాడు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రగ్యా జైస్వాల్.. ఆ వెంటనే స్టార్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన `కంచె` సినిమాతో ఆవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం మంచి హిట్ అయింది. దీంతో ఈ సినిమా తర్వాత ప్రగ్యా స్టార్ హీరోయిన్‌గా మారిపోతుందని అందరూ భావించారు. కానీ, ఈ బ్యూటీకి కంచె చిత్రం తర్వాత సరైన హిట్టే లభించలేదు. ఇక కెరీర్ క్లోజ్ అవుతుంది అనుకున్న సమయంలో.. ఈ బ్యూటీకి బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ […]
వైరల్ వీడియో: అందాల రాక్షసికి ఈ టాలెంట్ కూడా ఉందా?
లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అందాల రాక్షసి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. మొదటి సినిమాతోనే యూత్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత వరుస బెట్టి సినిమాలు చేసిన లావణ్య.. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించింది. ఈ మధ్య ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది ఈ బ్యాటీ. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా […]
మంచు విష్ణుకు తలనొప్పిగా మారిన ఐపీఎల్..కారణం అదేనట!
క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఇటీవలె మొదలైన సంగతి తెలిసిందే. ప్రతి జట్టు టైటిల్ గెలుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తూ.. ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే అందరూ ఇష్టపడే ఐపీఎల్.. టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు మాత్రం పెద్ద తలనొప్పిగా మారిందట. అందుకు ఆయన కూతుళ్లు అరియానా, వివియానానే కారణమట. అరియానా ధోనీ ఫ్యాన్ అయితే, వివియానాకు విరాట్ ఫ్యాన్ అట. దీంతో ధోనీ, విరాట్ కెప్టెన్ల […]
ఆ హిట్ సినిమాకు సీక్వెల్ చేయబోతున్న రవితేజ?
మాస్ మహారాజా రవితేజ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన చిత్రం `రాజా ది గ్రేట్`. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో రవితేజ అంధుడిగా నటించారు. 2017లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేసేందుకు అనిల్ రావిపూడి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం `ఎఫ్ 2` సినిమాకి సీక్వెల్‌గా ఎఫ్ 3 చేస్తున్న అనిల్ రావిపూడి.. రీసెంట్ గా రవితేజను కలిసి […]