మ‌హేష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ?

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చేస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ చిత్రం చేయ‌నున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవ్వ‌డంతో.. వీరి సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మమత సమర్పణలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ […]

ట్విట్ట‌ర్‌లో మ‌హేష్ కొత్త రికార్డు!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పూరి అయిన వెంట‌నే.. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఈ చిత్రంపై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌టన కూడా వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్‌గా ఉండే మ‌హేష్ బాబుకు ఫాలోవ‌ర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా ట్విట్ట‌ర్ లో మ‌హేష్‌ను కోటీ 14 ల‌క్ష‌ల మందిని ఫాలో అవుతుండ‌గా.. […]

`ఎన్టీఆర్ 30` కోసం రంగంలోకి ఆ యంగ్ స్టార్‌?

ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్లో న‌టిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది. ఇక ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట్లో […]

బ‌న్నీ ఖాతాలో మ‌రో సెన్సేషన‌ల్ రికార్డ్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన చిత్రం అల వైకుంఠపురములో. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలన్ని సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ఇందులోని బుట్ట బొమ్మ సాంగ్ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా.. బ‌న్నీ ఖాతాలో ఎన్నో రికార్డుల‌ను ప‌డేలా కూడా చేసింది. ఇక తాజాగా బ‌న్నీ మ‌రో సెన్సేషన‌ల్ […]

బాల‌య్య త‌ర్వాత ఆ మాస్ హీరోతో బోయ‌పాటి?

మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీకాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బోయ‌పాటి శ్రీ‌ను ఏ హీరోతో చేయ‌బోతున్నాడ‌నే ప్ర‌శ్న అంద‌రిలోనూ నెల‌కొంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో బోయ‌పాటి త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను […]

పెళ్లిపై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్‌..ఏం చెప్పిందంటే?

కీర్తి సురేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా త‌ర్వాత కీర్తి ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగు, త‌మిళం మ‌రియు మ‌ళ‌యాళ చిత్రాల‌తో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ పెళ్లిపై గ‌త కొద్ది రోజుల నుంచ అనేక వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. […]

ఈ ఫొటోనే న‌న్ను న‌వ్వించింది..న‌మ్ర‌త ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవే అనుకుంటే.. సెకెండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాలు నింపుతున్న క‌రోనా ఎప్పుడు అంతం అవుతుందో ఎవ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో జనాలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొంతమంది అయితే భయంతోనే చనిపోతున్నారు. అందుకే థైర్యంగా ఉండ‌టం ఎంతో అవ‌స‌రం. అందుకోసం పాత జ్ఞాపకాలను నెమరువేసుకోమని సలహా ఇస్తూ పోస్ట్‌ పెట్టింది […]

`పుష్ప‌`లో పెరుగుతున్న రంగ‌మ్మత్త రోల్‌..కార‌ణం అదేన‌ట‌?

ద‌ర్శకుడు సుకుమార్ తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో బుల్లితెర హాట్ యాంక‌ర్ అన‌సూయ అద‌ర‌గొట్టింది. ఈ క్ర‌మంలోనే అన‌సూయ‌కు మ‌రో బంప‌ర్ ఛాన్స్ ఇచ్చాడు సుక్కు. ప్ర‌స్తుతం ఈయ‌న అల్లు అర్జున్ హీరోగా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే అన‌సూయ‌కు కూడా ఈ చిత్రంలో మంచి కీ రోల్ ఇచ్చాడు సుకుమార్. అయితే ప్ర‌స్తుతం పుష్ప రెండు భాగాలుగా రాబోతోంది. ఆ […]

`ఏక్ మినీ కథ` కోసం రంగంలోకి దిగిన ప్ర‌భాస్?

దర్శకుడు శోభన్ త‌న‌యుడు సంతోష్‌ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా కార్తీక్ రాపోలు తెర‌కెక్కిన తాజా చిత్రం ఏక్‌ మినీ కథ. యూవీ క్రియేషన్స్ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో థియేట‌ర్‌లో విడుద‌ల చేసే ప‌రిస్థితి లేక‌.. ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మే 27న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. […]