టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే సీనియర్ నటుడు, మహేష్ బాబు తండ్రి, సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 31న సర్కారువారి పాట టీజర్ లేదా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేసే అవకాశాలున్నాయని జోరుగా […]
Tag: telugu movies
ప్రభాస్‌పై రష్మిక క్రేజీ ఫీలింగ్స్..డార్లింగ్ ఒకే అంటే దానికి రెడీనట!
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక మందన్నా.. తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రష్మిక..ప్రస్తుతం షూటింగ్ లు లేకపోవడంతో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటోంది. తాజాగా కూడా తన ఫాలోవర్స్‌తో లైవ్ ఛాట్ నిర్వహించింది. ఈ లైవ్ ఛాట్‌లో ఓ నెటిజన్ డేట్ కు వెళ్లే […]
మెగా హీరోకు షాకిచ్చిన ఉప్పెన హీరోయిన్?!
ఉప్పెన వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఉప్పెన విడుదలకు ముందే పలు ఆఫర్ల దక్కించుకున్న కృతికి.. ప్రస్తుతం మరిన్ని ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మరియు రామ్ సరసన ఓ చిత్రం చేస్తోంది. ఇప్పటికే చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి మరో క్రేజీ ఆఫర్ వరించిందట. ప్రస్తుతం రిపబ్లిక్ చేస్తున్న మెగా […]
న్యాచురల్ స్టార్‌ను లైన్‌లో పెట్టిన `వకీల్ సాబ్` డైరెక్టర్?!
వేణు శ్రీరామ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వేణు శ్రీరామ్.. ఆ తర్వాత నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాను తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్‌ను రూపొందించి.. ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వేణు శ్రీరామ్ క్రేజ్ భారీగా పెరిగింది. దాంతో ఈయన నెక్ట్స్ ఏ హీరోతో […]
మరో రీమేక్‌కు సై అంటున్న చిరు..త్వరలోనే ప్రకటన?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్, మెహర్ రమేష్ దర్శకత్వంతో వేదాళం రీమేక్ మరియు బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాల్సి ఉంది. అయితే ఇంకా ఈ చిత్రాలు సెట్స్ మీదకు వెళ్లక ముందే చిరు మరో రీమేక్ సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ […]
కరోనా దెబ్బకు పెళ్లిపై మెహ్రీన్ కీలక నిర్ణయం!?
ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా సెకెండ్ వేవ్‌లో విజృంభిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతోంది. ఇక ఈ మహమ్మారి దెబ్బకు అందరి షెడ్యూల్స్ మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా కూడా పెళ్లిపై కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌ను త్వరలోనే మెహ్రీన్ పెళ్లాడనున్న సంగతి […]
హీరోగా అకీరా ఎంట్రీ..రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు!
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా అభిమానులందరి చూపు అకిరా నందన్ ఎంట్రీపైనే ఉంది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌లకు జన్మించిన అకిరా సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే చూడాలని పవర్ స్టార్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అందుకే అకిరా ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే టాపిక్ వస్తూనే ఉంది. తాజాగా రేణు దేశాయ్ అభిమానులతో లైవ్ ఛాట్ నిర్వహించగా.. అక్కడ […]
పెళ్లిపై శ్రీముఖి క్రేజీ ఫీలింగ్స్..ఆ హీరోను వాడుకుని మరీ..?!
బుల్లితెర హాట్ యాంకర్స్‌లో ఒకరైన శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ షో తర్వాత శ్రీముఖి టీవీ షోలు, సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవలె ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి.. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌తో ముచ్చటిస్తుంది. తాజాగా కూడా […]
ఆ స్టార్ హీరో మూవీలో కీర్తిసురేష్‌కు బంపర్ ఆఫర్?!
కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం మహేష్ బాబు సరసన సర్కారు వాటి పాట, గుడ్ లక్ సఖితో పాటు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా కీర్తి సురేష్‌ను మరో బంపర్ ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, వంశీ పైడిపల్లి కాంబోలో ఈ చిత్రం తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు, […]