వామ్మో.. `ఆర్ఆర్ఆర్‌`లో ఆ ఒక్క పాట‌కే నెల రోజులా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుథిరం). ఈ చిత్రంలో భాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ హీరోయిన్లు న‌టిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అయితే భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రంపై ప్ర‌తి రోజు ఏదో ఒక న్యూస్ నెట్టింట వైర‌ల్ అవుతూనే […]

మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ నితిన్ `రంగ్ దే`!

యూత్ స్టార్ నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మార్చి 26న విడుద‌లైన ఈ చిత్రం మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మ‌రోసారి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ 5 రంగ్ దే స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే రంగ్ దే ఓటీటీ […]

ఓటీటీ వైపు చూస్తున్న రాఘవేంద్రరావు..పెళ్లి సందDపై న్యూ అప్డేట్‌?

శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా హీరో,హీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి తెర‌కెక్కిస్తున్న చిత్రం పెళ్లి సంద‌D 2. శ్రీకాంత్‌ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాకి సీక్వెల్ ఈ చిత్రం వ‌స్తోంది. ఈ రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై నిర్మించారు. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ప‌లు ఓటీటీ సంస్థ నుంచి ఈ సినిమాకు క్రేజీ […]

`బింబిసార`గా వ‌స్తున్న కళ్యాణ్ రామ్..అదిరిన టైటిల్ పోస్ట‌ర్‌!

ప‌టాస్ సినిమా త‌ర్వాత స‌రైన హిట్టే చూడ‌ని నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్.. చివ‌రిగా ఎంత మంచివాడవురా సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఇక లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈయ‌న త‌న 18వ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంతో వశిష్ట్ అనే ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం కాబోతున్నాడు. క‌ళ్యాణ్ సొంత బ్యాన‌ర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపైనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]

ప్ర‌భాస్‌-నాగ్ అశ్విన్ సినిమా స్టోరీ అదేన‌ట‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఒప్పుకున్న ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఒక‌టి. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే త్వ‌రలోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ సినిమా స్టోరీ గురించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ మ్యాట‌ర్ […]

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి..వైర‌ల్‌గా మారిన‌ చిరు ట్వీట్!

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వ‌ర్గీయ నందమూరి తారక రామారావు జ‌యంతి నేడు. ఈయ‌న ధరించని పాత్రలేదు. పోషించని రసం లేదు. సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకతలు, కాకమ్మ కథలు, కాలక్షేపం కథలు ఇలా అన్నీ చేసిన ఎన్టీఆర్‌.. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని, తిరుగులేని నెంబర్ వన్ హీరోగా అభిమానుల గుండెల్లో సుస్థిర‌ స్థానం సంపాదించుకున్నారు. వెండితెర‌పైనే కాకుండా.. రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేసి చరిత్రలో మిగిలిన యుగపురుషుడీయ‌న‌. ఇక నేడు ఎన్టీఆర్ జయంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను మెగాస్టార్ […]

రాజ‌మౌళి తండ్రికి ఆ డైరెక్ట‌ర్ అంటే పిచ్చ ఇష్ట‌మ‌ట‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాహుబలి, బజరంగీ భైజాన్, మణికర్ణిక ఇలా ఎన్నో అద్భుత‌మైన క‌థ‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన ఈయ‌న అత్యత్తమ రచయితగా పేరు సాధించారు. తెలుగులో కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా మంచి కథలను అందిస్తూ.. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్ గా కొన‌సాగుతున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకు కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్.. తాజాగా […]

ఎన్టీఆర్ జ‌యంతి..మ‌రోసారి త‌న గాత్రంతో బాల‌య్య విశ్వ‌రూపం!

తెలుగు తెరపై తిరుగులేని చెరిగిపోని ముద్ర వేసుకున్నా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 99వ జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు, నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ అభిమానుల‌కు మంచి ట్రీట్ ఇచ్చారు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా తనలోని గాయకున్ని బయట పెట్టే బాలయ్య.. తండ్రి జ‌యంత సంద‌ర్భంగా మ‌రోసారి త‌న గాత్రానికి ప‌ని చెప్పారు. బాల‌య్య స్వ‌యంగా పవిత్ర శ్లోకమైన శ్రీరామదండంకం ని ఆలపించారు. […]

ఆగిపోయిన నితిన్ సినిమా..కార‌ణం అదేన‌ట‌?

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ప్ర‌స్తుతం మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ట్రో అనే చిత్రం చేస్తున్నాడు. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధధూన్ కు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత నితిన్ పవర్ పేట అనే ఓ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చేయాల్సి ఉంది. కృష్ణ చైతన్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రంలో నితిన్ మూడు పాత్రలలో కనిపించనున్నాడని వాటిలో 60 ఏళ్ల వృద్ధుడి పాత్ర కూడా ఒక‌ట‌ని టాక్‌. ఇక ప్ర‌స్తుతం […]