పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన దివి వైద్య తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. దివి అంటే ఎవరో కూడా తెలియని వారు.. బిగ్ బాస్ షో తర్వాత ఆమె ఫ్యాన్స్‌గా మారియారు. ఇక ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న దివి.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో […]
Tag: telugu movies
కథల కోసం మహేష్ డైరెక్టర్ కష్టాలు..అందుకే ఆలస్యమట!
వంశీ పైడిపల్లి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయారీయన. ఇక వంశీ పైడిపల్ల చివరి చిత్రం మహర్షి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత వంశీ నుంచి మరే సినిమా రాలేదు. స్టార్ డైరెక్టర్ అయ్యుండి సినిమా.. సినిమాకు ఇంత గ్యాస్ తీసుకోవడం నిజంగా ఆశ్చర్యమే. అయితే ఇదే ప్రశ్నను […]
శ్రీముఖి అందాల విందు..బుల్లి గౌనులో అలా..?
బుల్లితర హాట్ యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు. యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక ఈ షో తర్వాత టీవీ షోలు, పలు సినిమాలతో పాటు యూట్యూబ్ ఛానెల్‌ను కూడా రన్ చేస్తోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ రాములమ్మ సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేయడం, అందాల తలపులు తెరుస్తూ హాట్ హాట్ ఫొటోషూట్స్ పోస్ట్ చేయడంతో శ్రీముఖి […]
కొత్త కళతో షాకిచ్చిన కీర్తి సురేష్..వీడియో వైరల్!
కీర్తి సురేష్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కీర్తి.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న కీర్తి.. తాజాగా తనలో ఉన్న కొత్త కళను బయటకు తీసి అందరికీ షాక్ ఇచ్చింది. నటినే కాదు గరెట తిప్పడంలోనూ నిపుణురాలినే అని అందరికీ తెలియజెప్పింది కీర్తి. తాజాగా ఈ అమ్మడు తనకెంతో ఇష్టమైన టర్కీష్ పోచ్డ్ […]
ఊహించని డైరెక్టర్‌తో వెంకీ కొత్త ప్రాజెక్ట్..?!
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు వెంకీ. అంతేకాదు, వరుస హిట్లకు కూడా ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రస్తుతం నారప్ప, ఎఫ్ 3, దృశ్యం 2 చిత్రాలు చేస్తున్న వెంకీ.. త్వరలోనే ఎవరూ ఊహించని ఓ యంగ్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరాఫ్ కంచెరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో దర్శకుడిగా తన మార్క్ చూపించిన […]
20 కోట్లతో రామ్ నయా రికార్డ్..!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. 2019లో విడుదలైన ఈ చిత్రం మాస్ మసాలా హిట్‌గా నిలిచింది. అలాగే రామ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం కూడా ఇదే. అయితే ఇప్పుడు ఈ చిత్రంతోనే రామ్ నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. సాధారణంగా రామ్ నటించిన ఎ సినిమా అయినా సరే హిందీలోకి డబ్ కావాల్సిందే. హిందీలో టెలివిజన్ ఛానెల్స్ లోనే కాకుండా […]
మహిళలను వాడుకుని విసిరేస్తున్నారు..విశాల్‌పై నటి షాకింగ్ కామెంట్స్!
చెన్నైలో ఉన్న పద్మశేషాద్రి బాల భవన్ (పీఎస్ బీబీ) స్కూల్ లో ఓ స్టూడెంట్‌పై కామర్స్ టీచర్ లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడని ఆరోపణలు రావడంతో.. తీవ్ర దూమారం రేగింది. ఈ విషయంపైనే తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో విశాల్ స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్కూల్‌ను మూసేయాలని ట్వీట్ చేశారు. అయితే విశాల్ ట్వీట్‌పై నటి అండ్ కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మీరు ముందు సినీ పరిశ్రమలో జరుగుతున్న […]
కృష్ణ బర్త్‌డే..నాన్నకు మహేష్ స్పెషల్ విషెస్!
తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత ఘట్టమనేని కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఓ చిన్న నటుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. సూపర్ స్టార్‌గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఇక తన నటనతో అశేష ప్రేక్షాదరణపొందిన ఈ డైనమిక్ హీరో బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా తండ్రి కృష్ణకు స్పెషల్ విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే […]
`హనుమాన్` కోసం లైన్‌లోకి వచ్చిన మెగా హీరో?!
అ!, కల్కి, జాంబి రెడ్డి.. వంటి వైవిద్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసి యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన నాల్గొవ చిత్రాన్ని హనుమాన్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది తెలుగులో మొట్ట మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా అని ప్రశాంత్ తెలిపడంతో.. ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరన్నది మాత్రం ప్రశాంత్ ఇంకా రివిల్ చేయలేదు. అయితే ఈ సినిమాలో సూపర్ హీరోగా నటించేది […]