నివేదా థామస్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నివేదా.. తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇటీవల వకీల్ సాబ్ సినిమాలో పల్లవిగా ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ.. డైరెక్టర్ అవ్వాలనుకుంటుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా.. భవిష్యత్తులో ఎలాగైనా దర్శకత్వం వహిస్తానని, నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. కానీ, వెంటనే […]
Tag: telugu movies
అరరే.. బాలయ్యకు మళ్లీ ఆ సమస్య మొదలైందా?
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత బాలయ్య.. గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కూడా బాలయ్యకు హీరోయిన్ దొరకడం […]
త్వరలోనే పొలిటికల్ లీడర్‌గా మారబోతున్న ఎన్టీఆర్?
త్వరలోనే ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్‌గా మారబోతున్నాడట. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లోనే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించాడు. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇక కొరటాలతో సినిమా పూర్తి అయిన వెంటనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ […]
సుకుమార్ కీలక నిర్ణయం..భార్యను రంగంలోకి దింపుతున్న డైరెక్టర్?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో హ్యాట్రిక్ సినిమా పుష్ప పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే మరోవైపు తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లోనూ పలు చిత్రాలను నిర్మిస్తున్నాడు. కుమారి 21 ఎఫ్, దర్శకుడు, 100% కాదల్, ఉప్పెన వంటి చిత్రాలు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై నిర్మించినవే. అయితే ఇప్పటి వరకు ఈ బ్యానర్ […]
మరో కోలీవుడ్ డైరెక్టర్‌కు రామ్ గ్రీన్‌సిగ్నెల్..త్వరలోనే..?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. రామ్ మరో కోలీవుడ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని తెలుస్తోంది. తమిళ దర్శకుడు ఏ.ఆర్. మురగదాస్, రామ్ కాంబోలో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుందట. ఇటీవలె మురగదాస్ రామ్‌కు ఓ […]
30 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ డేట్‌పైనే కన్నేసిన మోహన్‌బాబు!
సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ రతన్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కన్నుట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా.. ఈ సినిమా టీజర్‌పై మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా డైరెక్టర్ రతన్ బాబు మాట్లాడుతూ.. మోహన్‌బాబుగారి అసెంబ్లీ రౌడీ […]
`ఆచార్య` సెకెండ్ సింగిల్‌కు ఫిక్సైన టైమ్..?!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ `లేహా లేహా..` విశేషంగా ఆకట్టుకోగా.. సెకెండ్ సింగిల్ కోసం మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. సెకెండ్ […]
ఆకట్టుకుంటున్న నిఖిల్ `18 పేజెస్` ఫస్ట్‌లుక్!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో 18 పేజెస్ ఒకటి. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించగా ఆయన శిష్యుడు పలనాటి సూర్యప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈమూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నేడు నిఖిల్ బర్త్‌డే సందర్భంగా.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ […]
మహేష్‌కు కథ రాయడం చాలా కష్టమంటున్న రాజమౌళి తండ్రి!
రాజమౌళి తండ్రి, ప్రముఖ స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ అంటే తెలియని వారుండరు. బాహుబలి, భజరంగీ భాయీజాన్, మణికర్ణిక, తలైవి వంటి చిత్రాలకు కథ, కథనాలను అందించి.. సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్‌గా ఉన్న విజయేంద్ర ప్రసాద్.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు కథ రాయడం కష్టమని వ్యాఖ్యానించడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఈటీవీలో ప్రసారమౌతున్న అలీతో సరదాగా కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో ఎన్నో […]