రెండో పెళ్లికి సిద్ద‌మైన‌ సింగ‌ర్ నోయ‌ల్‌..అమ్మాయి ఎవ‌రంటే?

ప్రముఖ ర్యాపర్, సింగర్ నోయల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప‌లు సినిమాల్లోనూ న‌టించిన నోయ‌ల్‌.. బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టి మంచి క్రేజ్ ద‌క్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. వెయ్యి అబద్ధాలు చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన నటి ఎస్తర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నోయల్.. గ‌త ఏడాదే ఆమె నుంచి విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని అటు ఎస్త‌ర్‌, ఇటు నోయ‌ల్ బ‌హిర్గ‌తంగానే అంద‌రికీ తెలియ‌జేశారు. అయితే ఇప్పుడు నోయ‌ల్ […]

వామ్మో..`వ‌కీల్ సాబ్` భామ ఇలా రెచ్చిపోతుందేంటీ..పిక్స్ వైర‌ల్!

అన‌న్య నాగ‌ళ్ల.. ప్ర‌స్తుతం ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మల్లేశం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అన‌న్య‌..వ‌కీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో తండా నుంచి వచ్చిన పల్లెటూరి పిల్లగా ప్రేక్ష‌కుల మ‌దిని దోచుకుంది అన‌న్య‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆన్ స్క్రీన్‌పై ఎంతో ప‌ద్ధ‌తిగా క‌నిపించిన అన‌న్య‌.. ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోతోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ పిక్స్ షేర్ […]

ఒక్క వీడియోతో రూమ‌ర్ల‌కు చెక్‌..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌!

ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు అల‌రించేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. దాదాపు 120 దేశాల్లో ప్రసారం అవుతూ తెలుగులో కూడా వచ్చిన షో మీలో ఎవరు కోటీశ్వరుడు. ఇప్ప‌టికే ఇక్కడ నాలుగు సీజ‌న్లు పూర్తి చేసుకోగా.. ఐదో సీజ‌న్ జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో రాబోతోంది. ఈ సీజ‌న్‌కు హోస్ట్‌గా ఎన్టీఆర్ వ్య‌వ‌హ‌రించనున్నాడు. ప్రోమోలు కూడా విడుద‌ల చేశారు. అయితే కొద్ది రోజుల్లో ఈ షో […]

చేతులు క‌లిపిన‌ చిరు-అక్ష‌య్‌.. ఎందుకోస‌మంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ బిజీ స్టార్ అక్ష‌య్ కుమార్ చేతులు క‌లిపారు. అంటే వీరిద్ద‌రూ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా? అన్న డౌట్ మీకు వ‌చ్చే ఉంటుంది. కానీ.. చిరు, అక్ష‌య్ చేతులు క‌లిపింది కొత్త ప్రాజెక్ట్ కోసం కాదు. మారెందుకు అంటారా..? అక్క‌డికే వ‌స్తున్నా.. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ది ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ(ఎఫ్ఐసీసీఐ) ప్ర‌జ‌ల్లో కోవిడ్‌పై అవ‌గాహ‌న పెంచ‌డానికి `క‌రోనా […]

నితిన్‌తో తొలిసారి జ‌త‌క‌ట్ట‌బోతున్న `ఫిదా` బ్యూటీ?

ఇటీవ‌ల చెక్, రంగ్‌దే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించిన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్‌.. ప్ర‌స్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో నభనటేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ చిత్రం ఇంకా పూర్తి కాక‌ముందే.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా దర్శకుడు వక్కంతం వంశీతో ఓ సినిమా చేసేందుకు నితిన్‌ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్‌ కామెడీ తోపాటు హై […]

బ‌న్నీ, కొర‌టాల ప్రాజెక్ట్ అందుకే ఆగిందా..?

ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో చేయాల‌నుకున్నాడు. పొలిటిక‌ల్ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది. సీన్ క‌ట్ చేస్తే.. కొర‌టాల త‌న త‌దుప‌రి చిత్రాన్ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ప్ర‌క‌టించాడు. దీంతో ఎందువ‌ల్ల కొర‌టాల‌, బ‌న్నీ ప్రాజెక్ట్ ఆగిందో తెలుసుకోవ‌డానికి అభిమానులు ఆస‌క్తి చూపుతున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇందుకు కార‌ణం పుష్ప‌నే […]

పుష్ప‌కు త‌రుణ్ డ‌బ్బింగ్‌..ట్విస్ట్ ఇచ్చిన సుక్కు!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప‌. క్రియేట్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. ఫహాద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫహాద్ ఫాజిల్ హీరోగా తెర‌కెక్కిన అనుకోని అతిథి సినిమా […]

`అఖండ‌`పై క్రేజీ అప్డేట్‌..సంస్కృత శ్లోకాలతో బాల‌య్య విశ్వ‌రూప‌మే!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో బాల‌య్య డ్యూయ‌ల్‌ రోల్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అందులో అఘోరా పాత్ర ఒక‌టి కాగా.. అందుకు సంబంధించిన పోస్ట‌ర్ […]

వామ్మో..ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్‌కు అంత ఇస్తున్నారా?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కృతి సనన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో ఒకేసారి తెర‌కెక్క‌నుంది. అయితే ఈ భారీ బ‌డ్జెట్ చిత్రానికి ప్ర‌భాస్ కూడా గ‌ట్టిగానే పుచ్చుకుంటున్నార‌ట‌. ఆదిపురుష్‌ కోసం […]