ఇటీవలె వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లిన సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్.. మళ్లీ శుక్రవారం చెన్నైకి చేరుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఇరవై రోజుల తర్వాత రజనీ చెన్నైకు చేరుకోవడంతో..అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే.. జూలై 12న రజనీ అభిమానులతో భేటీ కానున్నారట. ఈ మేరకు తన అభిమాన సంఘానికి చెందిన అన్ని జిల్లాల నాయకులకు ఆహ్వానం పంపించారు. గతంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే క్రమంలో రజనీకాంత్ అభిమాన సంఘాలకు […]
Tag: telugu movies
ఫ్లాష్ న్యూస్..కత్తి మహేష్ కన్నుమూత!
తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, ఫిలిం క్రిటిక్, బిగ్ బాస్ ఫేమ్ కత్తి మహేష్ కన్నుమూశారు. జూన్ 26 తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు నెల్లూరు జిల్లా కొడవలూరు హైవే వద్ద లారీని ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మహేష్.. నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. త్వరలోనే కుదుటపడుతుందనుకున్న ఆయన ఆరోగ్యం విషమించింది. అదే సమయంలో శ్వాసకోస సమస్యలు […]
బ్రేకప్ అయింది..ఓపెన్‌గా సీక్రెట్ బయటపెట్టిన అనుపమ!
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అ ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనుపమ..శతమానం భవతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే అనుపమ.. అందం, అభినయం, తనదైన నటనతోనే ప్రేక్షకులు బాగా చేరవైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 18 పేజీలు, రౌడీ బాయ్స్, కార్తికేయ 2, కోలీవుడ్‌లో తల్లిపోగాదే చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. సోషలో మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనుపమ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ […]
క్లైమాక్స్ కు చేరిన వరుణ్ తేజ్ `గని`..అదిరిన న్యూ పోస్టర్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం గని. ఈ మూవీ ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా..జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరోనా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలె మళ్లీ మొదలైంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం క్లైమాక్స్‌కు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే గని ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ అంతా […]
తాను చాలా ప్రమాదకరం అంటున్న మెహ్రీన్..?!
మెహ్రీన్ కౌర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్‌గా మారిన మెహ్రీన్.. ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3తో పాటు మరిన్ని చిత్రాలతో బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. `అందరికంటే అత్యంత ప్రమాదకరమైన స్త్రీ తనను తాను రక్షించుకోవడానికి వేరే వారి కత్తి మీద ఆధారపడడానికి అంగీకరించదు. ఎందుకంటే […]
తాజా అప్డేట్..కొరటాల గట్టిగానే ప్లాన్ చేశారట!?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో రామ్ చరణ్ సిద్ధా అనే పవర్‌ఫుల్ రోల్ పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సోనూసూద్ విలన్‌గా కనిపించనున్నాడు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలె మళ్లీ ప్రారంభమైంది. ప్రస్తుతం చరణ్, సోనూసూద్ పై కుస్తీ పోటీ కి సంబంధించిన ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారట. చాలా ఇంట్రస్టింగ్‌గా సాగే ఈ […]
చరణ్ సినిమాకు శంకర్ భారీ రెమ్యూనరేషన్?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు శంకర్ పుచ్చుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ చిత్రానికి గానూ శంకర్ […]
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన బన్నీ కూతురు..నిర్మాతగా దిల్‌రాజు?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన చిట్టి పొట్టి మాటలు, క్యూట్ అందాలతో చిన్న వయసులోనూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది అర్హ. అమ్మ స్నేహ, నాన్న అర్జున్‌తో.. ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అల్లు వారి అమ్మాయి త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట. వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం.. అర్హ ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కబోతోందట. […]
అల్లు శిరీష్ మెడకు గాయం..ఏం జరిగిందంటే?
అల్లు అరవింద్ తనయుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అల్లు శిరీష్.. ప్రస్తుతం ప్రేమ కాదంట అనే ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అను ఇమ్మన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం శిరీష్ బాడీ పెంచే పనిలో పడ్డారు. గత కొన్ని రోజులుగా జిమ్‌లో శిరీష్ తెగ కష్టపడిపోతోన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శిరీష్ మెడకు తీవ్ర గాయం అయింది. వర్కవుట్ సమయంలో శిరీష్ […]









