మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం రిపబ్లిక్. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నటి రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోసించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ ఓటీటీలో విడుదల అవుతుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. భారీ ఓటీటీ ఆఫర్లు రావడంతో […]
Tag: telugu movies
ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌కి బాలయ్య గ్రీన్‌సిగ్నెల్..త్వరలోనే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. వీరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య మరో డైరెక్టర్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో బాలయ్యతో డిక్టేటర్ వంటి ఫ్లాప్ చిత్రాన్ని […]
బీచ్‌లో మస్తు ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్..ఫొటోలు వైరల్!
నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెహ్రీన్.. మొదటి సీనిమాతోనే అందం, అభినయం, తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ.. మెహ్రీన్ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన మెహ్రీన్.. […]
`నారప్ప` ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..!
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. తమిళంలో హిట్ అయిన అసురన్‌కు ఇది రీమేక్. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియమణి నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే జులై11న మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా.. కొద్ది సేపటి క్రితమే ఈ […]
కత్తి మహేష్ మరణం..మీ హీరో కూడా పోతాడంటూ రెచ్చిపోయిన శ్రీరెడ్డి!
ప్రముఖ నటుడు, ఫిలిం క్రిటిక్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కత్తి మహేష్ మృతి చెందిన సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన కత్తి మహేష్.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈయన మరణం సినీ లోకంలో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే చాలామంది ప్రముఖులు సంతాపం తెలపగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం కత్తి మహేష్ మృతిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. […]
దేత్తడి హారిక ఎక్కడా తగ్గడం లేదుగా..వైరల్‌గా హాట్ పిక్స్!
యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న దేత్తడి హారిక.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. ఈ షో ఫైనల్స్ వరకు చేరుకున్న హారిక.. టైటిల్ గెలుచుకోలేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయింది. ఇక ఈ షో తర్వాత హారిక వరుస వెబ్ సిరీస్లతో పాటు సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటోంది. ఇటీవలె ఏవండోయ్ ఓనర్ గారు అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించిన ఈ భామ.. అందాల ఆరబోతలోనూ ఏ […]
`ఆహా`లో వంటల ప్రోగ్రామ్..రంగంలోకి మంచు లక్ష్మి!
గత ఏడాది తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన `ఆహా`.. అనతి కాలంలోనే యమా క్రేజ్ సంపాదించుకుంది. కేవలం సినిమాలు, వెబ్ సిరీస్‌లకే పరిమితం కాకుండా ఇంటర్వ్యూలతో పాటు పలు సరికొత్త కార్యక్రమాలతో దూసుకుపోతోంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా `ఆహాః భోజనంబు` పేరుతో వంటల ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేయబోతోంది. ఈ షోకు హోస్ట్‌గా మంచు లక్ష్మి రంగంలోకి దిగబోతోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ మేరకు విడుదలైన పోస్టర్ […]
నా శరీరంలో ఆ పార్ట్‌కే ఎక్కువ ఖర్చైంది..శ్రుతి ఆసక్తికర వ్యాఖ్యలు!
శ్రుతి హాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తక్కువు సమయంలో తెలుగు ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. క్రాక్, వకీల్ సాబ్ వంటి భారీ హిట్లను ఖాతాలో వేసుకుని మంచి జోష్‌లో ఉంది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన సలార్‌తో పాటుగా.. మరికొన్ని ప్రాజెక్ట్స్‌లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రుతి.. తాజాగా అభిమానులతో లైవ్ ఛాట్ నిర్వహించింది.దాంతో అభిమాను, నెటిజన్లు వృత్తిపరమైనవే […]
`ఉప్పెన`లో మొదట ఏ హీరోను అనుకున్నారో తెలిసా?
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా సుకుమార్ ప్రియశిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఉప్పెన. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీ రోల్ పోషించారు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డెబ్యూ మూవీతోనే ఇటు వైష్ణవ్, అటు బుచ్చిబాబు బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ […]









