ఎలాగైనా సరే.. తెలంగాణలో పాగా వేయాలని సర్వ విధాలా ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేసింది. అంతేకాదు, తెలంగాణ అంటే తానేనని, తానంటే.. తెలంగాణ అని.. చెప్పుకొచ్చే సీఎం కేసీఆర్‌కే నేరుగా ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయింది. నిజానికి మొన్న తెలంగాణకు వచ్చిన బీజేపీ సారథి.. అమిత్‌షా.. కేసీఆర్ సెంట్రిక్‌గా పెద్ద ఎత్తున దుమారం రేపారు. కేంద్రం అనేక పథకాలు ప్రారంభిస్తుంటే.. కేసీఆర్ ఒక్కటి కూడా అంది పుచ్చుకోవడం లేదని విమర్శించారు. అదే సమయంలో […]
Tag: Telangana
తెలంగాణలో ఆ రెండు పార్టీల పొత్తు లేనట్టే..
తెలంగాణలో టీడీపీ బలం గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అవుతుందన్న లెక్కకు రాజకీయ పరిశీలకులు, మేథావులు వచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ఒక్క సీటు అయినా గెలుచుకుంటుందా ? అంటే డౌటే అంటున్నారు. టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లే వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే సిట్టింగ్ సీటు కొడంగల్ వదులుకుని కల్వకుర్తి నుంచి పోటీ చేసే అంశంపై ఆలోచనలు చేస్తున్నారు. దీనిని బట్టి అక్కడ టీడీపీ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. ఈ క్రమంలోనే కేసీఆర్‌తో […]
రాహుల్‌ను కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారా.. ?
తెలంగాణ మూడో ఆవిర్భావ దినోత్సవానికి ఒక్క రోజు ముందు తెలంగాణకు వచ్చి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వెళ్లారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ సూపర్ సక్సెస్ అయ్యిందని కాంగ్రెస్ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా… కాంగ్రెస్ విమర్శలను టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకునే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. రాహుల్ చేసిన విమర్శలకు కేటీఆర్, హరీశ్, కవిత వంటి వాళ్లు మాత్రమే స్పందిస్తారని తెలుస్తోంది. […]
2019 వార్: గ‌్రేటర్ నియోజకవర్గంపై కేటీఆర్ కన్ను..!
తెలంగాణలో సీఎం కేసీఆర్ వారసుడిగా దూసుకుపోతోన్న ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో కొత్త స్టెప్ తీసుకోనున్నారా ? ఆయన ఇప్పటి వరకు ప్రాథినిత్యం వహిస్తోన్న సిరిసిల్ల నియోజకవర్గానికి గుడ్ బై చెప్పేసి వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారా ? అంటే టీఆర్ఎస్ ఇన్నర్ సర్కిల్స్‌లో అవుననే ఆన్సర్ వస్తోంది. కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2009 ఎన్నికల్లో 71 ఓట్ల […]
తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక ఉద్యమం రెడీనా?
తెలంగాణలో కేసీఆర్ సర్కారుపై ముప్పేట దాడి పెరుగుతోంది. విపక్షాల మాటేమోగానీ, కేసీఆర్‌కు సన్నిహితుడు, ఉద్యమ సమయంలో అన్నీతానై సలహాలు, సూచనలు ఇచ్చి.. తెలంగాణ సాధనలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ప్రొఫెసర్ కోదండరాం ఇప్పడు కేసీఆర్‌కు పక్కలో బల్లెం మాదిరిగా తయారయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ అధికారంలోకి వచ్చి పరిపాలనా కొనసాగిస్తున్నా ఇప్పటికీ సామాన్యుల సమస్యలు అలాగే ఉన్నాయని, బంగారు తెలంగాణ సాధ్యం కాలేదని కొదండరాం ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఇంత కష్టబడి ప్రత్యెక తెలంగాణ సాధించుకుంటే పెత్తందారి వ్యవస్థలో […]
టిక్కెట్లుతో పాటు ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తాం
బుల్లి తెర నుంచి సిల్వర్ స్క్రీన్‌పైకి అటు నుంచి రాజకీయల్లోకి వచ్చిన వారిని మనం చూశాం… చూస్తున్నాం.. అయితే, తాజాగా తెలంగాణలో మాత్రం బుల్లి తెర నుంచే నేరుగా పోలిటికల్ ఆఫర్ సంపాయించేసిన యాంకర్లను చూస్తే.. వారి లక్కే లక్కని ముక్కున వేలేసుకోకుండా ఎవరూ ఉండలేరు. మరి విషయం ఏంటో చూద్దాం.. తెలంగాణలో బిత్తిరి సత్తి.. సావిత్రిలు మంచి పాపులర్ ఫిగర్స్. వీ6 ఛానల్ లో వచ్చే తీన్మార్ వార్తలతో వీరిద్దరూ పాపులర్ అయ్యారు. ఇక సత్తి […]
రేవంత్ రెడ్డి పాలిటిక్స్.. అదిరాయి! ఏపీలో ముద్దు.. తెలంగాణలో వద్దు!
పాలిటిక్స్ అన్నాక ఎక్కడేసే తాళం అక్కడ వేయాల్సందే! అయితే, అది సృతి తప్పకుండా మాత్రం చూసుకోవాలి. ఏ మాత్రం సృతి తప్పినా.. నాటకం బయటపడిపోవడ ఖాయం! ఇప్పుడివన్నీ ఎందుకంటే.. టీడీపీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి.. చేస్తున్న వ్యాఖ్యలు డబుల్ రోల్ పాలిటిక్స్‌ని తలపిస్తున్నాయి. ఏపీలో ఉంటే ఒకలాగా, తెలంగాణలో ఉంటే మరోలాగా మాట్లాడడం రేవంత్‌కి అలవాటైపోయిందట! ఇప్పుడు ఆయన వైఖరిపై తెలుగు తమ్ముళ్లే ఆశ్చర్యపోతున్నారు. నాలుగు రోజుల కిందట విశాఖలో జరిగిన టీడీపీ మహానాడుకు రేవంత్ […]
కేసీఆర్‌కి తలసాని పొగడ్తల వెనుక చాలా స్టోరీ ఉందే!!
పాలిటిక్స్ అన్నాక అధినేతని ఇంద్రుడు, చంద్రుడు అని పొగడడం కామనే! అయితే, ఇప్పుడు తెలంగాణలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల సీఎం కేసీఆర్‌ను ఓ రేంజ్‌లో పొగిడేయడం ప్రారంభించాడు. ఇంద్రుడు, చంద్రుడు అనడం కాకుండా.. కేసీఆర్‌ను ఏకంగా గొల్ల, కురుమల కులాలు కుల దైవంగా భావించి బీరప్ప, మల్లన్నల ఇద్దరి స్వరూపమే కేసీఆర్ అంటూ.. తలసాని బాజా భజాయించాడట! ఇప్పుడు ఈ విషయంపైనే రాష్ట్రంలో చర్చించుకుంటున్నారు. ఊరక పొగడరు మహాను భావులు అన్నట్టు.. కేసీఆర్‌పై తలసాని […]
టీఆర్ఎస్‌లోనూ టీడీపీ నేతలకే పట్టం..!
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో వింత సంస్కృతి కనిపిస్తోంది. మన రాష్ట్రం.. మన పాలన పేరుతో ఆవిర్భవించిన టీఆర్ ఎస్ అనతి కాలంలోనే రాష్ట్రాన్ని సాధించడంతోపాటు కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో టీఆర్ ఎస్ అధికారంలోకి కూడా వచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. టీడీపీ మూలాలున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ టీడీపీ గూటి పక్షులకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారని, తెలంగాణ సాధన కోసం టీఆర్ ఎస్ లో పనిచేసిన వారిని గుర్తించడం లేదనే […]