తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పట్టలేని ఆగ్రహం వచ్చిందని టీఆర్ ఎస్ భవన్ కోడైకూస్తోంది! ఆ ఆగ్రహం కూడా ఏదో అధికారుల మీదో.. పార్టీ కార్యకర్తలమీదో కాదట. ఏకంగా తన కేబినెట్‌లోని కీలక శాఖలు చూస్తున్న మంత్రుల పైనేనట. ముఖ్యంగా ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో ఓ ముగ్గురు మంత్రులపై గులాబీ దళపతి సీరియస్ అయ్యారని, `తిని కూర్చుంటే ఎలా` అని ఖసురు కున్నారని కూడా తెలుస్తోంది. దీంతో ఆ ముగ్గురు తీవ్రంగా హర్ట్ అయ్యారని అంటున్నారు నేతలు. […]
Tag: Telangana
తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా.. నాగ్ తీరేవేరు!
సినీ మన్మథుడు అక్కినేని నాగార్జున తీరు చాలా విచిత్రంగా ఉంది. పొలిటికల్‌గా ఆయన ఓ రేంజ్‌లో గేమ్ ఆడేస్తున్నారు. ఫక్తు రాజకీయ నేతలను సైతం ఆయన మించిపోతున్నాడని అంటున్నారు విశ్లేషకులు. అసలేం జరిగిందో చూద్దాం. నాగార్జునకు వారసత్వంగా వచ్చిన వ్యాపారాలు సహా ఆయన ప్రారంభించిన వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే అవి ప్రారంభం కావడంతో కొన్ని హైదరాబాద్, కొన్నింటిని విజయవాడ, విశాఖల్లోను ఏర్పాటు చేశారు. అయితే, తర్వాత రాష్ట్రం విడిపోయింది. దీంతో ఆ ఆస్తులు […]
తెలంగాణలో నంద్యాల తరహా ఉప ఎన్నిక
త్వరలోనే తెలంగాణలోనూ నంద్యాల లాంటి పోరు తప్పేలా లేదు. ఉప ఎన్నికల స్పెషలిస్ట్ పార్టీగా గుర్తింపు పొందిన గులాబీ పార్టీ… తన సత్తా చాటేందుకు మరోసారి అదే దారి ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ సీఎం అయ్యాక ఇప్పటి వరకు రెండు ఎంపీ స్థానాలకు, రెండు ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ వార్ వన్‌సైడ్ చేసేసింది. ఇక పాలేరు, ఖేడ్ అసెంబ్లీ స్థానాలతో […]
నేతల వేటలో కేసీఆర్… కొత్త ఆపరేషన్ స్టార్ట్..!
తెలంగాణ సీఎం, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు నేతల వేటలో పడ్డారు. 2019లో ఎట్టి పరిస్థితిలోనూ రాష్ట్రంలో కారును ఓ రేంజ్‌లో దూసుకుపోయేలా చేయాలని నిర్ణయించుకున్న గులాబీ దళం అధినేత ఆదిశగా ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేల్లో 90 మంది ఇప్పటికే ఉన్నా.. వీరిలో కొందరు బలహీనులని, వచ్చే ఎన్నికల్లో తట్టుకుని విజయం సాధించలేరని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఆయన గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారు […]
శిష్యుడుపై కసి తీర్చుకోనున్న గురువు..!
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ లీడర్ అయిన జానారెడ్డి ఇప్పుడు తన శిష్యుడుపైనే కక్ష తీర్చుకునే పనిలో ఉన్నారట. తాను ఎంతో నమ్మి టిక్కెట్ ఇప్పిస్తే గెలిచాక తనకు పంగనామాలు పెట్టి తన శత్రువులతో కలిసి టీఆర్ఎస్‌లో చేర్చడాన్ని జానా అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. దీంతో ఇప్పుడు తనను మోసం చేసిన తన శిష్యుడును ఎలాగైనా ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. జానారెడ్డి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అదే సందర్భంలో […]
ఫిరాయింపు ఎంపీకి కేసీఆర్ బంపర్ ఆఫర్
అభివృద్ధిలోనే కాదు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వడంలోనూ ఇరు రాష్ట్రాల సీఎంలు పోటీపడుతున్నారు. వారికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ పార్టీలోకి తీసుకుంటున్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. ఒకడుగు ముందే ఉన్నారు. ఆసల్యంగా మొదలుపెట్టినా.. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఏకంగా నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ వంతు వచ్చింది. అందుకే ఫిరాయిం పు ఎంపీకి […]
కేసీఆర్ కొత్త సినిమా టైటిల్: అంతా నా ఇష్టం
తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్! ఎవరు విమర్శించినా.. ఎవరు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా.. విపక్షాలు గగ్గోలు పెడుతున్నా.. తాను మాత్రం సైలెంట్‌గా పని తాను చేసుకు పోతున్నారు. నూతన సెక్రటేరియన్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే తనకంటూ సరికొత్త సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మించేసుకున్న ఆయన.. ఇప్పుడు తన `వాస్తు`కు అనుగుణంగా సెక్రటేరియట్ ను నిర్మించేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది తెలంగాణలో పెద్ద దుమారంగా మారింది. వాస్తు దోషం సాకుగా […]
కేసీఆర్, కవిత మాయలో.. పదవులు పోగొట్టుకున్న మంత్రులు
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, ఆయన తనయ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితలపై ఓ ఇద్దరు కేంద్ర మంత్రులకు చెందిన అనుచరులు తెగ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తండ్రీ కూతుళ్ల కారణంగా మంత్రులు పదవులు పోగొట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. వీరి ధన దాహానికి, వ్యూహ ప్రతివ్యూహాలకు ఆ మంత్రులు బలయ్యారని అంటున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో రాజకీయం సరవత్తరంగా మారింది. ప్రతి ఒక్కరూ ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. మరి ఆ విషయం ఏంటో మనంకూడా […]
కేసీఆర్ ఫ్యామిలీ మరో వారసుడు… ఆ నియోజకవర్గం కన్‌ఫార్మ్
టీఆర్ఎస్‌లో కేసీఆర్ కుటుంబ పెత్తనం ఎక్కువైందన్న విమర్శలు విపక్షాల నుంచి పెద్ద ఎత్తునే ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉంటే ఆయన కుమార్తె కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఇక ఆయన తనయుడు కేటీఆర్ మంత్రిగా ఉంటే, మేనళ్లుడు హరీష్‌రావు సైతం మంత్రిగా ఉన్నారు. కేసీఆర్ సమీప బంధువు బోయినపల్లి వినోద్‌కుమార్ కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రభుత్వంలో వీళ్లదే పెత్తనం. ఇక వీళ్లకు తోడు ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు పొలిటికల్ ఎంట్రీ […]