రోడ్లపై నో ఎంట్రీ..జగన్‌కు నో రూల్..కుప్పంకు బాబు.!

ఇటీవల వరుస ప్రమాద ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడం సంచలనమైన విషయం తెలిసిందే. బాబు ప్రచార పిచ్చి వల్లే ఇదంతా జరిగిందని వైసీపీ అంటుంది. పోలీసుల సెక్యూరిటీ కావల్సిన విధంగా లేకపోవడం, ఇందులో ఏదో కుట్ర కోణం ఉండటం వల్లే 11 మంది చనిపోయారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇక ఏది ఎలా జరిగినా ఆ ఘటనల వల్ల జగన్ […]

సిక్కోలులో టీడీపీ-వైసీపీలకు ఫిఫ్టీ-ఫిఫ్టీ ఛాన్స్.!

తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి శ్రీకాకుళంలో రాజకీయాలు హోరాహోరీగా నడుస్తున్నాయి. ఇక్కడ టీడీపీ-వైసీపీల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. జిల్లాలో ఇప్పుడు రెండు  పార్టీలకు సమాన అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ పైచేయి సాధించగా, 2019 ఎన్నికల్లో వైసీపీ పైచేయి సాధించింది. జిల్లాలో 10 సీట్లు ఉంటే వైసీపీ 8, టీడీపీ 2 సీట్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడు సీన్ మారింది..టీడీపీ చాలావరకు పుంజుకుందని సర్వేల్లో తేలింది. కాకపోతే ఇంకా లీడ్ లోకి […]

టీడీపీ-జనసేన పొత్తులో పాత లెక్కలు..కొత్త సీట్లు!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. అధికారికంగా ఇంకా పొత్తుపై ప్రకటన రాలేదు గాని అటు చంద్రబాబు, ఇటు పవన్ సైతం పొత్తుకు రెడీగానే ఉన్నారని తెలుస్తోంది. వీరితో బీజేపీ కలిసొస్తే ఓకే లేదంటే..టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని సమాచారం. ఇప్పటికే ఈ పొత్తుకు సంబంధించి సీట్లు పంచాయితీ కూడా నడుస్తున్న విషయం తెలిసిందే. జనసేన ఏమో 40 సీట్లు అడుగుతుందని, టీడీపీ ఏమో 25-30 సీట్లు ఇస్తానని అంటుందని చెప్పి ఎప్పటినుంచో […]

కాపు ఉద్యమం..పవన్‌కు ప్లస్..జగన్‌కు రివర్స్..!

టీడీపీ ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో రాజకీయ కోణం ఉందనే విమర్శలు వచ్చాయి..జగన్‌కు లబ్ది చేకూర్చి..చంద్రబాబుకు డ్యామేజ్ చేయడమే ముద్రగడ లక్ష్యమని టీడీపీ విమర్శలు చేసింది. అయితే కాపు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.  కానీ అక్కడ బ్రేక్ పడింది. ఇదే సమయంలో కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇక చంద్రబాబు […]

కేసీఆర్‌కు టచ్‌లో ఏపీ ఎమ్మెల్యేలు..సంక్రాంతి తర్వాత..!

ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ దిశగా కేసీఆర్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీలో పార్టీ ఆఫీసు మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఏపీలో పలువురు కీలక నేతలని బీఆర్ఎస్ లో చేర్చారు. రిటైర్డ్ ఐ‌ఏ‌ఎస్ అధికారి తోట చంద్రశేఖర్..తాజాగా హైదరాబాద్‌కు వెళ్ళి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. అటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సైతం బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇంకా పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఇదే క్రమంలో పలువురు కాపు […]

మైదుకూరు-రాజంపేటలపైనే టీడీపీ ఆశలు..!

ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు కనిపించడం లేదు. ఎలాగో జిల్లా వైసీపీకి కంచుకోట. ఇక్కడ వైఎస్సార్ అభిమానులు ఎక్కువ. రాష్ట్రంలో ఎలాంటి పరిస్తితి ఉన్నా సరే ఇక్కడ మాత్రం వైసీపీకి అనుకూలంగానే ఉంటుంది. అందుకే గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ సత్తా చాటుతుంది. 2014 ఎన్నికల్లో 10 సీట్లలో వైసీపీ 9, టీడీపీ 1 సీటు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే ఇప్పటికీ […]

కృష్ణాలో టీడీపీకి 9 ఫిక్స్..పార్టీ లెక్క ఇదే!

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న ప్రతిపక్ష టీడీపీ..ప్రతి జిల్లాలో మంచి ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. పక్కా వ్యూహాలతో ఎక్కువ సీట్లు గెలిచేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ సారి టీడీపీ పెద్ద టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే టీడీపీ 2, వైసీపీ 14 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం ఆ పరిస్తితి రాకూడదని టీడీపీ చూస్తుంది. ఇప్పటికే […]

మళ్ళీ తొక్కిసలాట..కుట్ర ఉందా?ప్రచార పిచ్చేనా?

ఇటీవల కందుకూరు ఘటనని మరవక ముందే మళ్ళీ గుంటూరులో తొక్కిసలాట జరగగా, ముగ్గురు మహిళలు మృతి చెందారు. కందుకూరులో చంద్రబాబు రోడ్ షోకు వెళ్ళగా, అక్కడ భారీ స్థాయిలో జనం వచ్చి..ఊహించని విధంగా 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయిన విషయం తెలిసిందే. పలువురు గాయపడ్డారు. వారికి చంద్రబాబు అండగా నిలబడ్డారు. భారీ ఎత్తున ఆర్ధిక సాయం అందించారు. ఇక ఆ ఘటన ఇప్పుడుప్పుడే మరుస్తున్నారనే అనుకునేలోపు. గుంటూరులో మళ్ళీ తొక్కిసలాట జరిగింది. కొత్త సంవత్సరం తొలిరోజు […]

బిగ్ ట్విస్ట్..టీడీపీతో బీజేపీ పొత్తు..పక్కా క్లారిటీ..!

బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇటీవల తెలంగాణలోని ఖమ్మంలో భారీ సభ పెట్టి మళ్ళీ..టీడీపీని యాక్టివ్ చేస్తున్నారు. ఇంకా తమ బలం తగ్గలేదని నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో తమకు బలం ఉందని చూపించి..బీజేపీతో పొత్తు పెట్టుకుని, తెలంగాణలో బీజేపీకి సహకరించి..ఏపీలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని బాబు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. నిజానికి ఏపీలో బీజేపీ బలం జీరో..కాకపోతే […]