రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక పథకాల్లో అమ్మ ఒడి పథకం కూడా ఒకటి. నిజా నికి అన్ని పథకాల కంటే.. కూడా.. మహిళల్లో వైసీపీకి, జగన్‌కు భారీ ఇమేజ్‌ను సొంతం చేసిన పథకం కూ డా ఇదే. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఈప థకాన్ని.. వరుసగా రెండు సంవత్సరాలు విజయవం తంగా అమలు చేశారు. ఈ పథకం కింద.. రూ.15000లను బిడ్డలను పాఠశాలలకు పంపించే తల్లులకు ఇస్తున్నారు. తొలి ఏడాది రూ.15000 ఇచ్చిన […]
Tag: TDP
పవన్ `మసాలా` కోసం.. నేతల పాట్లు.. ఏం జరిగిందంటే..!
ఏపీ రాజకీయాల్లో మార్పులు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. రాజకీయ పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమం లోనే గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన, టీడీపీలు, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ పరిణామమే ఏపీలో రాజకీయ చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం బీజేపీతో టచ్‌లో ఉన్న .. గత రెండేళ్లుగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న.. బీజేపీ […]
వైసీపీ శిబిరంలో ఊగిసలాడుతున్న 130.. రీజన్ ఇదే.. !
రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కాను న్నాయి. సీఎం జగనే స్వయంగా చెప్పినట్టు.. వచ్చే ఎన్నికల్లో గెలుపే.. వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. వైసీపీని ఒంటరిని చేసి. అన్నిపక్షాలు కూటమి కట్టినా.. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేనంతగా రాజకీయాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఏవిధంగా పుంజుకోవాలి..ఎలా ముందుకు వెళ్లాలి.. అనే విషయాలపై సీనియర్లు ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. వీరి అంచనా ప్రకారం.. రాష్ట్రంలోని 175 నియోజవకర్గాల్లో.. వైసీపీ ఖచ్చితంగా […]
సీఎం అభ్యర్థిగా పవన్.. పక్కా ప్లాన్‌తోనే జరుగుతోందా…!
వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. ఇటీవల నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి.. వైసీపీని నామ రూపాలు లేకుండా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీకి ప్రధాన వెన్నెముకగా ఉన్న జగన్‌ను తప్పిస్తే.. ఇక, వైసీపీ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషించనుంది. ఎందుకంటే.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చెప్పినా.. […]
జగన్ కేబినెట్లో కొత్త రెడ్డి మంత్రులు ఎవరు…!
ఏపీలో క్యాబినెట్ రేసు మొదలైంది…జగన్ ఎప్పుడైతే జూన్‌లో గాని జులైలో గాని మంత్రివర్గంలో మార్పులు చేస్తానని చెప్పారో, అప్పటినుంచి మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నవారు..పదవి దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు..ఎవరికి వారు జగన్‌ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ పదవులు ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది..ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి ఆశించే వారి లిస్ట్ పెద్దగా ఉంది. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్నది అనిల్ కుమార్ యాదవ్ […]
పవన్ ప్రకటన వైసీపీకే మేలు చేస్తుందా…!
జనసేన అధినేత పవన్ చేసిన ప్రకటనపై అధికార పార్టీ వైసీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చం.. అంటూ.. పవన్ పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు. అంటే.. మళ్లీ పాతమిత్రులను కలుపుకొని వెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిపై వైసీపీ నాయకులు.. ఏమన్నారంటే.. ఇదే తమకు కూడా కావాలని చెబుతున్నారు.. అసలు ప్రజల్లో వ్యతిరేకత లేదని.. ఉన్నా.కూడా అది 5 శాతం లోపేనని.. దీనివల్ల తమకు ఇబ్బంది లేదని చెబుతున్నారు. […]
అటూ ఇటూ కాకుండా పోయిన టీడీపీ నేత.. టిక్కెట్ లేనట్టే..?
రాజకీయాల్లో సరైన టైంలో సరైన నిర్ణయం ముఖ్యం. ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు చేసిన సీనియర్ నేత అయినా కూడా ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే చాలు.. పాతాళంలోకి వెళ్లిపోతారు. ఇప్పుడు కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. పులివెందులలో వైఎస్ ఫ్యామిలీని ఢీ కొట్టి పార్టీని నిలబెట్టిన చరిత్ర సతీష్‌రెడ్డిదే. గతంలో దివంగత వైఎస్సార్‌పై రెండు సార్లు, ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ […]
రాజకీయాలకు ఏపీ మంత్రి గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటన..?
ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల టైం మాత్రమే ఉంది. ఎక్కడ చూసినా పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. ఈ క్రమంలోనే రాజకీయంగా ఈ సారి అధికార వైసీపీ నేతల నుంచి కొన్ని సంచలన నిర్ణయాలు వెలవడుతాయని అంటున్నారు. ప్రస్తుతం జగన్ కేబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తన రాజకీయాలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నారనే అనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయరనే అంటున్నారు. ఆయన వయస్సు మరీ అంత […]
జూనియర్ మీద కసి పెంచుకుంటే.. మనకే నష్టం బ్రో…?
ఔను! ఈ మాట మరోసారి టీడీపీలో జోరుగా వినిపిస్తోంది. ఎందుకంటే.. తాజాగా విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, సహా.. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ను కార్నర్ చేశారు. ఆయన వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. 2014, 2019లో అసలు జూనియర్ ఏమయ్యాడని ప్రశ్నించారు. తాజాగా ఒక ఆన్‌లైన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బొండా ఉమా తీవ్రవ్యాఖ్యలే చేశారు. జూనియర్‌ను అడ్డు పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన వంశీ, […]