జమ్మలమడుగు బీజేపీకేనా?

జమ్మలమడుగు…ఏ డౌట్ లేకుండా కడపలో ఉన్న వైసీపీ కంచుకోట అని చెప్పొచ్చు. అసలు కడప జిల్లా అంటేనే వైసీపీ కంచుకోట. జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం వైసీపీ కంచుకోటే…అందులో జమ్మలమడుగు గురించిప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట నుంచి జమ్మలమడుగులో వైఎస్సార్ హవా ఉంది…వైఎస్సార్ ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. జగన్ వైసీపీ పెట్టాక..ఇక్కడ వైసీపీ సత్తా చాటుతుంది. అయితే 1983 నుంచి 1999 వరకు వరుసగా జమ్మలమడుగులో టీడీపీ గెలిచింది…కానీ 2004 నుంచి ఇక్కడ వైఎస్సార్ […]

మోదీతో మరోసారి..ఈ సారి తేల్చేస్తారా?

ఎట్టకేలకు బీజేపీకి దగ్గరవ్వాలనే చంద్రబాబు కోరిక నెరవేరేలా ఉంది..గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఏదొరకంగా బాబు…బీజేపీకి దగ్గరవ్వడానికే చూశారు. తనకు కలిసొచ్చిన ప్రతి అంశాన్ని బీజేపీకి దగ్గరయ్యేందుకు వాడుకున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా…బాబుని మాత్రం దగ్గర చేసుకునేది లేదని బీజేపీ తేల్చి చెబుతూనే వచ్చింది. కానీ తాజాగా మోదీని బాబు కలవడం సంచలనంగా మారింది. ఆజాదీకా అమృత్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీకి వెళ్ళిన బాబు…మోదీని కలిశారు…ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. దీంతో మళ్ళీ […]

ధూళిపాళ్ళకు ఆరో విక్టరీ?

ఒకే ఒక వేవ్..దెబ్బకు ఓటమి ఎరగని నేతలు కూడా ఓటమి పాలయ్యారు..అసలు తిరుగులేదు అనుకున్న నేతలకు ఓటమి అంటే ఎలా ఉంటుందో తెలిసింది. అలా తెలిసేలా జగన్ చేశారు…గత ఎన్నికల్లో ఓటమి అంటే తెలియని నేతలకు ఓటమి రుచి ఏంటో చూపించారు. కేవలం తన ఇమేజ్ తో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలని గెలిపించారు…బడా బడా టీడీపీ నేతలకు చెక్ పెట్టారు. అలా జగన్ చెక్ పెట్టిన టీడీపీ నేతల్లో ధూళిపాళ్ళ నరేంద్ర కూడా ఒకరని చెప్పొచ్చు. […]

గోరంట్ల మ్యాటర్ డైవర్ట్?

ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతుంది…ఆ వీడియో వ్యవహారం కాస్త ఇప్పుడు రెండు కులాల మధ్య చిచ్చు రాజేసే పరిస్తితికి వచ్చింది. అదే సమయంలో 2015లో తెలంగాణలో జరిగిన ఓటుకు నోటు కేసు తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు వీడియో నిజమో కాదో తెలిస్తే సరిపోతుంది…అప్పుడు దాని బట్టి చర్యలు తీసుకోవచ్చు..అలా కాకుండా రెండు కులాల మధ్య రచ్చ ఎందుకు జరుగుతుంది..అసలు సంబంధం లేకుండా ఓటుకు […]

బీజేపీతో బాబు..సజ్జల నిజాలు?

2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు..బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఎన్నికల ముందు వరకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన బాబు…ఎన్నికల్లో ఓడిపోయాక పూర్తిగా సైలెంట్ అయ్యారు. బీజేపీని ఒక్క మాట కూడా అనడం లేదు…అలాగే తమ సన్నిహితులు బీజేపీలోకి వెళ్ళినా సరే స్పందించలేదు. అసలు వారిని బాబే…బీజేపీలోకి పంపారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏదొక విధంగా బీజేపీకి బాబు మద్ధతు ఇస్తూనే వచ్చారు. ఇక చివరికి మోదీని కలిసే అవకాశం […]

కంచుకోట‌లో టీడీపీకి క్యాండెట్ ఎవ‌రు… అనాథ‌లా మారిన పార్టీ..!

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఉన్న కొవ్వూరు అసెంబ్లీ నియోక‌వ‌ర్గం గురించి ఎంత చెప్పుకొన్నా త‌క్కువేన‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఇక్క‌డ పార్టీని ముందుకు న‌డిపించే నాయ‌కుడు లేక‌పోవ‌డం తీవ్ర‌మైన వెలితిగా మారింది. పైగా.. ఇక్క‌డ నేత‌ల మ‌ధ్య ఐక్యత లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వంగ‌ల‌పూడి అనిత మళ్లీ ఇక్కడ కార్యక్రమాలకు హాజరు కాలేదు. మాజీ మంత్రి కెఎస్‌ జవహర్‌ గతంలో ఇక్కడ నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. కానీ స్థానికంగా కొందరు […]

దగ్గుబాటి వారసుడు మళ్ళీ దూరమేనా?

ఏపీలో వారసత్వ రాజకీయాలు కొత్త కాదనే చెప్పాలి…అసలు ఏపీలో ఎక్కువ నడిచేది వారసత్వ రాజకీయమే..ఎవరికి వారు తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి…సక్సెస్ చేయాలని సీనియర్ నేతలు ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు. ఇప్పటికే పలువురు నేతల వారసులు రాజకీయాల్లోకి సక్సెస్ అయ్యారు…మరికొందరు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు వారసుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ భవిష్యత్తుపై క్లారిటీ రావడం లేదు. ఏపీ రాజకీయాల్లో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ […]

కన్ఫ్యూజ్ చేస్తున్న కేశినేని.. !

తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారంపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే…సొంత పార్టీపైనే తిరుగుబాటు జెండా ఎగరవేసిన నాని వైఖరిపై అసలు క్లారిటీ రావడం లేదు..ఒకోసారి పార్టీని తిడతారు…మరొకసారి పార్టీతో కలిసి పనిచేస్తారు…అసలు ఆయన పార్టీలో ఉంటారా? వెళ్లిపోతారా? అనేది ఏ మాత్రం తెలియడం లేదు. ఆ మధ్య సొంత తమ్ముడు కేశినేని శివనాథ్ టార్గెట్ గా కూడా కేశినేని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ పార్టీతో సఖ్యతగానే ఉంటున్నారు..పైగా […]

అఖిలప్రియకు సెట్ అవ్వట్లేదా?

2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత…చాలామంది టీడీపీ నాయకులు నిదానంగా పుంజుకుంటున్నారని చెప్పొచ్చు..గత ఏడాది కాలం నుంచి టీడీపీ నేతలు దూకుడుగా పనిచేయడం..అధికార వైసీపీ ఎమ్మెల్యే లపై వ్యతిరేకత పెరగడం లాంటి అంశాలు వల్ల…పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పికప్ అయ్యారు. ఇటీవల వస్తున్న సర్వేల్లో కూడా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుందని తెలుస్తోంది. అయితే ఇంకా పలుచోట్ల టీడీపీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అలా టీడీపీ పికప్ అవ్వాల్సిన స్థానాల్లో ఆళ్లగడ్డ కూడా ఒకటి అని […]