చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుపై వైసీపీ ఏ విధంగా ఫోకస్ పెట్టి రాజకీయం నడుపుతుందో తెలిసిందే. ఇప్పటికే జిల్లాపై పట్టు పెంచుకున్న వైసీపీ…వచ్చే ఎన్నికల్లో కుప్పంని కూడా కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. గత ఎన్నికల్లోనే 14కు 13 సీట్లు గెలుచుకుంది. ఈ సారి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. అయితే చిత్తూరులో వైసీపీ ఆధిక్యం తగ్గించాలని చంద్రబాబు గట్టిగానే ట్రై చేస్తున్నారు. అదే సమయంలో జగన్ సొంత జిల్లా కడపపై ఫోకస్ పెట్టారు. […]
Tag: TDP
విశాఖ సిటీ..ఫిఫ్టీ-ఫిఫ్టీ…!
విశాఖ అంటే మొదట నుంచి టీడీపీకి కంచుకోట అని చెప్పొచ్చు…ఈ జిల్లాలో టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి…కానీ గత ఎన్నికల్లో మాత్రం టీడీపీ భారీగా నష్టపోయింది. కానీ సిటీలో మాత్రం టీడీపీ సత్తా చాటింది. జిల్లాలో 15 స్థానాలు ఉంటే…వైసీపీ 11 సీట్లు గెలిస్తే…టీడీపీ 4 సీట్లు గెలుచుకుంది. ఆ నాలుగు కూడా విశాఖ నగరంలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సీట్లు. ఇందులో సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీ వైపుకు వెళ్లారు. పైగా నార్త్ […]
ఆ యువనేతపై బాబు ఫోకస్..?
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు అనేది చాలా ముఖ్యం. ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం అనేది తప్పనిసరి…లేదంటే వైసీపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పరిస్తితి ఏం అవుతుందో చెప్పాలసిన పని లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చెప్పి చంద్రబాబు ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో నెక్స్ట్ గెలుపుకు యువత ఓట్లు చాలా కీలకం. ఆ యువత ఓట్లని ఆకర్షించాలంటే …బలమైన యువనాయకులు కావాలి. అందుకే వచ్చే ఎన్నికల్లో 40 […]
ప్రకాశంలో టీడీపీ సిట్టింగులకు నో డౌట్?
ఏపీలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది..ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే…రాజకీయ పార్టీలు ఎన్నికలు దిశగానే రాజకీయం నడిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. ఇటు వైసీపీ, అటు టీడీపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మధ్యలో జనసేన కొంత ప్రభావం చూపాలని చూస్తుంది. అయితే అన్నీ జిల్లాల్లో వైసీపీ-టీడీపీల మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది. ఇక ఇప్పటికే రెండు పార్టీలు అభ్యర్ధులని కూడా ఇప్పటినుంచే ఖరారు చేసుకుంటూ వెళుతున్న పరిస్తితి ఉంది. […]
పవన్ ప్రభావం ఉంది..కానీ బలం?
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు బలమైన ఫాలోయింగ్ ఉంది…ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు.. ఆయన ఎక్కడ సభ పెట్టిన భారీగా జనం వస్తారు.. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..పవన్‌కు ఫాలోయింగ్ ఉంది…సభలకు జనం వస్తారు గాని…జనసేనకు ఓట్లు మాత్రం ఎక్కువ పడవు. గత ఎన్నికల్లోనే ఆ పార్టీకి 6 శాతం వరకు ఓట్లు పడ్డాయి. సరే మొదటి సారి పోటీ చేశారు కదా…అలా ఓట్లు వచ్చాయి అనుకోవచ్చు. కానీ ఎన్నికలై మూడున్నర ఏళ్ళు అవుతున్నాయి. మరి […]
టీడీపీ కంచుకోట వైసీపీ ఖాతాలోకి?
రాష్ట్రంలో రాజకీయ బలాబలాలు మారుతున్నాయి..ఇప్పటివరకు వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుంటుంది..అటు టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో వైసీపీ పుంజుకుంటుంది..ఇలా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతూ వెళుతున్నాయి. అయితే ఇటీవల వస్తున్న సర్వేల్లో కొన్ని సర్వేలు వైసీపీ అధికారంలోకి వస్తాయని, కొన్ని సర్వేలు టీడీపీ అధికారంలోకి వస్తాయని చెబుతున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది కాబట్టి…ఇప్పుడు వచ్చే సర్వేలు నిజం అనుకోవడానికి లేదు. కానీ ఈ సర్వేలని బట్టి రాజకీయం చేయొచ్చు. […]
గుడివాడ-గన్నవరం వైసీపీకే?
గుడివాడ-గన్నవరం అంటే ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలు అని అందరికీ తెలుసు…కానీ ఇప్పుడు అవి వైసీపీకి అనుకూలంగా మారిన విషయం కూడా తెలిసిందే. అసలు ఒకప్పుడు గుడివాడ-గన్నవరంలని, టీడీపీని వేరు వేరుగా చూడని పరిస్తితి. ఏ ఎన్నికలైన కృష్ణా జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాలు టీడీపీ ఖాతాలో పడతాయనే ధీమా ఉండేది. కానీ టీడీపీ నుంచి ఎదిగి…తమకంటే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఇద్దరు లీడర్లు వైసీపీ వైపుకు వెళ్ళడం వల్ల…ఆ రెండు స్థానాలు వైసీపీ అనుకూలంగా మారాయి. గుడివాడ […]
సర్వే: నిజంగానే టీడీపీ గ్రాఫ్ పెరిగిందా?
ఎన్నికల సీజన్ మొదలు కావడంతో రాష్ట్రంలో సర్వేల జోరు మొదలైంది…ఇప్పటికే పలు సర్వే సంస్థలు రాష్ట్రంలో తిరుగుతూ ప్రజల నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాగే ప్రధాన పార్టీలు సైతం తమ సొంత సర్వేలని చేయించుకుంటున్నాయి. ఇక ఆ మధ్య జాతీయ సర్వేలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. వరుసగా వచ్చిన జాతీయ సర్వేల్లో మళ్ళీ వైసీపీదే అధికారమని తేలింది. ఇక తాజాగా ఆత్మసాక్షి సంస్థ ఏపీకి సంబంధించి అధికారికంగా ఓ సర్వే రిలీజ్ చేసింది. ఆత్మసాక్షి మూడ్ […]
ధర్మాన బ్రదర్స్‌కు పవన్ ప్లస్?
గత ఎన్నికల్లో వైసీపీకి ఊహించని విధంగా 151 సీట్లు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. టీడీపీపై వ్యతిరేకత, జగన్ ఒక్క ఛాన్స్..జగన్‌పై సానుభూతి,…అదే సమయంలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఓట్లు చీల్చడం. జనసేన ఓట్లు చీల్చడం వల్ల దాదాపు 50 మంది వరకు ఎమ్మెల్యేలు గెలిచారని చెప్పొచ్చు. ఒకవేళ ఆ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీకి గట్టి పోటీ ఎదురయ్యేది ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. అయితే గత ఎన్నికల్లో […]