వైసీపీ ప్రాబ్ల‌మే టీడీపీకి కూడా వ‌చ్చేసిందా…!

ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు.. ఇటు అధికార పార్టీ వైసీపీ.. అటు ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీ కూడా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే గెలుపు గుర్రాల వేట ప్రారంభించాయి. ప్ర‌స్తుతం జిల్లాలు, గ్రామాలు, ఇళ్ల ప‌ర్య‌ట‌న‌ల‌కు రెండు పార్టీలూ శ్రీకారం చుట్టాయి. అయితే.. అధిష్టానాల ఆరాటం బాగానే ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల ప‌రిస్థితి ఏంట‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇటు వైసీపీని తీసుకుంటే.. అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌యింది. అయితే.. ఈ […]

వీకెండ్ అయితే మేలు గురూ..

శని, ఆదివారాలైతే మేలు.. ఆ రోజులు సెలవు రోజులు… కాస్త సమయముంటుంది.. ఎంజాయ్ చేయవచ్చు.. చాలా మంది ఉద్యోగులు.. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఇలా భావిస్తారు. టూర్, పబ్, బార్.. ఇలా ఏది వీలైతే దాన్ని ఎంచుకొని టైంపాస్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఏపీ సీఐడీ, ఏసీబీ అధికారులు కూడా వీకెండ్ ప్లాన్ ను ఎంచుకుంటున్నారు. అరె.. వారు కూడా వారాంతంలో ఎంజాయ్ చేస్తారా అని అనుకోవద్దు. వారు వీకెండ్ ను ప్లాన్ చేసుకునేది […]

బాబు దెబ్బ‌తో బెదిరిపోయిన తెలుగు త‌మ్ముళ్లు

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న విశ్వ‌రూపం చూపించారు. వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యంపై త‌న స్ట్రాట‌జీ వివ‌రించారు. కాల‌రెగ‌రేస్తున్న త‌మ్ముళ్ల‌పై నిప్పులు చెరిగారు. తోక‌లు క‌ట్ చేస్తాన‌ని హెచ్చ‌రించారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జులు, నేత‌ల స‌మావేశంలో బాబు చెల‌రేగిపోయారు. దీంతో త‌మ్ముళ్లు గుండెలు బాదుకున్నారు. విష‌యంలోకి వెళ్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనే కాకుండా రాబోయే 30 ఏళ్ల‌పాటు అధికారంలోనే ఉండాల‌ని బాబు డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌జ‌ల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. అదేస‌మ‌యంలో గెలుపు […]

ఈ త‌మ్ముళ్ల‌పై బాబు నిఘా వెన‌క‌..!

త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌ల‌కు పాఠాలు చెప్ప‌గ‌ల సామ‌ర్థ్యం ఉన్న నేత టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీని, ప్ర‌జ‌ల‌ను స‌మ‌న్వ‌యం చేస్తూ.. తోక ఝాడిస్తున్న నేత‌ల‌కు షాక్ ఇస్తూ.. దూసుకు పోవ‌డం ఆయ‌న సాధ్యం అయ్యేనా? వ‌్య‌క్తిగ‌త క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పెద్ద పీట వేసే బాబు.. త‌న‌లాగానే పార్టీ నేత‌లు కూడా క్ర‌మ‌శిక్ష‌ణతో మెల‌గాల‌ని కోరుకుంటారు. అయితే, ఈ విష‌యంలోనే టీడీపీ నేత‌లకు బాబు మింగుడు ప‌డ‌డంలేదు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏపీలో వ‌చ్చే మ‌రో 30 […]

మ‌హానాడులో లోకేశ్ భ‌జ‌న ఎక్కువైందా…

ఏపీలో అధికార టీడీపీకి మ‌హానాడు పెద్ద పండుగ లాంటిది. టీడీపీ నాయ‌కులంద‌రూ ఒకే చోట మూడు రోజుల పాటు స‌మావేశ‌మై పార్టీ విధివిధానాలు, ఇత‌ర‌త్రా అంశాల‌పై చ‌ర్చించుకుంటారు. టీడీపీ పండుగగా మ‌హానాడును పిలుస్తారు. తాజాగా ఏపీలో అధికారంలో ఉండి, తెలంగాణ‌లో అస్తిత్వం కోసం పోరాడుతోన్న టీడీపీ మ‌హానాడు రెండు రాష్ట్రాల్లోను వేర్వేరుగా నిర్వ‌హించారు. తెలంగాణ‌లో తొలి మ‌హానాడు హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే జ‌ర‌గ‌గా ఏపీలో మ‌హానాడు విశాఖ కేంద్రంగా ఈ రోజు స్టార్ట్ అవుతోంది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత […]

మ‌హానాడు ముందు విశాఖ నేత‌ల‌కు షాక్‌

అస‌లే మంత్రి ప‌ద‌వులు రాక తీవ్ర నిరుత్సాహంలో ఉన్న విశాఖ నేత‌ల‌కు సీఎం చంద్ర‌బాబు మ‌రో షాక్ ఇచ్చారు. నామినేటెడ్ ప‌దవుల కోసం కళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తున్న నేత‌ల ఆశ‌లు ఆవిరి చేసేశారు! ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించే మ‌హానాడులో దీనిపై ఏదో ఒక ప్ర‌క‌ట‌న చేస్తార‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న నేత‌ల‌ను నీరుగార్చేశారు. ఎంపీలు – ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రసక్తి లేదని చంద్రబాబు ప్రకటించడంతో ఆ పదవులపై ఆశ పెట్టుకున్న కొందరు విశాఖ నేతలు […]

తెలంగాణ‌లో బ‌ద్ధ‌శ‌త్రువుతో టీటీడీపీ దోస్తీ ..!

కొత్త మిత్రుడి కోసం టీటీడీపీ వెదుకులాట ప్రారంభించింది. ప్ర‌స్తుతం బీజేపీతో మైత్రి కొన‌సాగుతున్నా.. ఎప్పుడు క‌మ‌ల‌నాథులు క‌టీఫ్ చెప్పేస్తారో తెలియ‌ని ప‌రిస్థితి. దీంతో త‌మ మ‌నుగ‌డ కాపాడుకునేందుకు స‌రికొత్త పొత్తుల కోసం చ‌ర్చ‌లు ప్రారంభించింది. ఇందులో భాగంగా.. శ‌త్రువుల‌తోనూ చేతులు క‌లిపేందుకు సిద్ధ‌మ‌ని సంకేతాలు ఇస్తోంది. అంతేగాక మ‌రో అడుగు ముందుకేసి చ‌ర్చ‌లు కూడా ప్రారంభించింద‌ని స‌మాచారం! శ‌త్రువుకు శ‌త్రువు మిత్రుడు అనే సూత్రాన్ని పాటించాల‌ని డిసైడ్ అయిపోయింది. అందుకే బ‌ద్ధ‌శ‌త్రువైన కాంగ్రెస్‌తో కూడా దోస్త్ మేరా […]

ఏపీ క్యాబినెట్‌లో ఇన్ అండ్ అవుట్ వీళ్లే

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. కొత్తగా చేరికలు, కొందరి ‘తీసివేతలు’, మార్పులు ఖాయమని తెలుస్తోంది. ఏప్రిల్‌ 2వ తేదీనే దీనికి ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏవైనా కారణాలవల్ల 2వ తేదీ కుదరకపోతే… 6న కేబినెట్‌ విస్తరణ జరుగుతుందని చెబుతున్నారు. కాగా కొత్త‌గా మంత్రివర్గంలోకి 8 నుంచి 10 కొత్త ముఖాలు వచ్చే అవ‌కాశ‌ముంద‌నే ప్ర‌చారం అంత‌ర్గ‌తంగా జ‌రుగుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరినైనా తొలగిస్తే వారి స్థానంలో ఆయా జిల్లాలు, […]

టీడీపీలో సీనియర్లపై బాబుకు నమ్మకం లేదా..!

ఒక‌ప్పుడు తెలుగుదేశం అంటే న‌మ్మ‌కానికి, క్ర‌మ‌శిక్ష‌ణ‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎన్టీఆర్ ఉన్న‌ప్పుడు..త‌ర్వాత చంద్ర‌బాబు సీఎం అయిన‌ప్పుడు టీడీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ నూటికి నూరుశాతం ఉండేది. పార్టీ నిర్ణ‌యాన్ని ఎవ్వ‌రూ వ్య‌తిరేకించే వారు కాదు. అధ‌ధినేత చెప్పిందే వేదం. అయితే ఇప్పుడు తెలుగుదేశం సీన్ మారింది. క్ర‌మ‌శిక్ష‌ణ పూర్తిగా గాడి త‌ప్పేసింది. పార్టీలోనే ఒక‌రికి ఒక‌రికి ప‌డ‌డం లేదు. జిల్లాల్లో కాదు ఇంకా చెప్పాలంటే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనే గ్రూపు రాజ‌కీయాలు ఓ రేంజ్‌లో రాజ్య‌మేలుతున్నాయి. ఇక ఇప్పుడు పార్టీలో చంద్ర‌బాబునే […]