దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన సినిమా సిటీమార్. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా గోపీచంద్ కెరీర్ లోనే మొదటి రోజు కలెక్షన్స్ లో టాప్ సినిమా గా సిటీ మార్ నిలిచింది . ఈ నేపథ్యంలో గోపీచంద్ మాట్లాడుతూ నా కెరీర్ లో నేను ఎన్నో హిట్స్,ఫ్లాప్స్ చూసాను. నా నేను చేసిన సినిమా హిట్ అయిందా లేకుండా ప్లాప్ అయిందా […]
Tag: tamanna
నితిన్ అసలు హీరోలాగా లేడు అంటున్న సింగర్ మంగ్లీ?
బాలీవుడ్ సినిమా అంధదున్ ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అలాంటి సినిమాలు తెలుగులో మాస్ట్రో గా నితిన్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ హీరో సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఆ సినిమాలో టబు పాత్రలో తమన్నా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సినిమా రాబోతుంది. అయితే ఈ సందర్భంగా సెప్టెంబర్ 14 ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ […]
కొత్త అవతారమెత్తిన తమన్నా..ఫిదా అవుతున్న నెటిజన్స్!
తమన్నా భాటియా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. 2005లో `శ్రీ` అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ మిల్కీ బ్యూటీ.. గత పదిహేను ఏళ్లుగా కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తూనే వస్తోంది. ప్రస్తుతం సినిమాలే కుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ పలు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. అలాగే ఈ మధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ కుక్కింగ్ షోకు హోస్ట్‌గా కూడా మారింది. అయితే ఇప్పుడు ఈ భామ రచయితగా మరొ కొత్త […]
చరణ్-శంకర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్రముఖ హీరోయిన్?
ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` సినిమాతో బిజీగా ఉన్న టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించబోతున్నారు. అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. […]
తమన్నాకు ఆ వంటకం అంటే మహా ఇష్టమట..కానీ..?
తమన్నా.. పరిచయం అవసరంలేని పేరు. దాదాపు 15 ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ.. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు హోస్ట్‌గా కూడా మారింది. ఇంటర్‌నేషనల్ లెవల్‌లో పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ అనే కుక్కింగ్ షో తెలుగు వర్షన్‌కు తమన్నా హోస్ట్‌గా వ్యవహరించబోతుంది. తర్వాలోనే ఈ షో ప్రసారం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న.. ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. […]
రూట్ మార్చిన మిల్క్ బ్యూటీ ..?
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య అందంతో పాటు నటన పై కూడా దృష్టి సారించింది. ఈ మధ్య డాన్స్ విషయంలో కూడా చాలా శ్రద్ధ చూపిస్తుంది. తనకున్న గ్లామర్ కి అభినయం జోడించి తన సినీ కెరియర్ ను ఒక తపస్సులా భావించి ఆంకితభావంతో ఆమె పని చెయ్యటం వల్ల చాలా తక్కువ టైం లోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తాజాగా ఇప్పుడు తమన్నాకి ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్ల జోరును తట్టుకుని […]
డిమాండ్ పెరగటంతో ఓటిటిల పై టాప్ హీరోయిన్స్ కన్ను..!
కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. కిందటి సంవత్సరం లాక్ డౌన్ వచ్చినప్పటి నుండి ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. దీనితో దర్శక నిర్మాతలే కాకుండా మన హీరోయిన్స్ కూడా సై అంటూ దూకుతున్నారు. దీంతో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇక టాప్ హీరోయిన్స్ లో కాజల్, కీర్తి సురేశ్, తమన్నా, నయన తార, సమంత వంటి వారు ఓటీటీపై దృష్టి పెట్టారు. కీర్తి సురేశ్ నిటించిన పెంగ్విన్, మిస్ ఇండియా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ […]
మరో వెబ్ సిరీస్ కుసై అన్న మిల్కీ బ్యూటీ.!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవలే లెవెన్త్ అవర్ తో తన మొదటి తెలుగు వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి ప్రవేశించింది. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9న ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ అయిన ఆహాలో ప్రసారం అయ్యింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు భారీగా ప్రచారం ఇచ్చినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. తమన్నా ఆహా కోసం మరిన్ని వెబ్ సిరీస్‌లకు సంతకం చేస్తోంది అని సమాచారం. డిజిటల్ […]
`లెవన్త్ అవర్`కు తమన్నా రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే!
మిల్కీ బ్యూట తమన్నా మొదటి సారి నటిస్తున్న వెబ్ సిరీస్ `లెవన్త్ అవర్`. ఉపేంద్ర నంబూరి రచించిన పుస్తకం 8 అవర్స్ స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించగా.. ఇన్‌ట్రౌప్ బ్యానర్‌పై ప్రదీప్ ఉప్పలపాటి నిర్మించారు. పురుషాధిక్య ప్రపంచంలో తనదైన గుర్తింపు సంపాదించుకోవడానికి అరత్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసిందనేది ఈ సిరీస్ మెయిన్ థీమ్. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో […]