Tag Archives: talk show

గోపీచంద్‌కి బాల‌య్య వార్నింగ్‌..తేడా వ‌స్తే ద‌బిడి దిబిడేన‌ట‌!

అఖండ స‌క్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాస్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఫుల్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు కూడా వెళ్లింది. అయితే తాజాగా డైరెక్ట‌ర్ గోపీచంద్‌కి బాల‌య్య వార్నింగ్ ఇచ్చాడు. అస‌లేం జ‌రిగిందంటే.. బాల‌య్య ప్ర‌ముఖ

Read more

మ‌ళ్లీ బాల‌య్య‌తో బ‌న్నీ సంద‌డి..ఇక ఫ్యాన్స్‌కి జాత‌రే జాత‌ర‌!

న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `అఖండ‌` చిత్రం ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యం సాధించి భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్పెష‌ల్ గెస్ట్‌గా వ‌చ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.. నంద‌మూరి ఫ్యాన్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నారు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ బాల‌య్య‌తో సంద‌డి చేసేందుకు బ‌న్నీ సిద్ధం కాబోతున్నాడు. ప్ర‌స్తుతం బాల‌య్య ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్ర‌సారం అవుతున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి

Read more

బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌`లో మ‌రో స్టార్ హీరో సంద‌డి..?!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున్న‌ ఫ‌స్ట్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్ర‌సారం అవుతోంది. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ షోలో నాలుగు ఎపిసోడ్స్ పూర్తి కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు మోహ‌న్ బాబు ఫ్యామిలీ, నాని, అనిల్ రావిపూడి, బ్ర‌హ్మానందం, అఖండ సినిమా టీమ్ వ‌చ్చి ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచారు. అలాగే ఐదో ఎపిసోడ్‌కి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, ఎమ్‌.ఎమ్‌.కీర‌వాణి గెస్ట్‌లుగా విచ్చేశారు.

Read more

బాల‌య్య సూటి ప్ర‌శ్న‌లు..జ‌క్క‌న్న‌కు చెమ‌ట‌లు..ప్రోమో చూడాల్సిందే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి వ్యాఖ్యాత‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్ర‌సారం అవుతుండ‌గా.. బాల‌య్య త‌న‌దైన హోస్టింగ్‌తో అటు గెస్టుల‌ను, ఇటు ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. ఇక ఇప్ప‌టికే ఈ షో నాలుగు ఎపిసోడ్లు పూర్తి చేసుకోగా కాగా.. ఐదో ఎపిసోడ్ త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఎపిసోడ్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, సంగీత ద‌ర్శ‌కుడు కీరవాణి గెస్ట్‌లు వ‌చ్చి బాల‌య్యతో సంద‌డి

Read more

జ‌క్క‌న్న‌తో బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌` సంద‌డి..ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే!

ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగానే అల‌రించిన న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్ర‌సారం అవుతోంది. ఇప్ప‌టికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తి అవ్వ‌గా.. ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి మోహ‌న్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి నాని, మూడో ఎపిసోడ్‌కి బ్ర‌హ్మానందం-అనిల్ రావిపూడి, నాలుగో ఎపిసోడ్‌కి అఖండ టీమ్ గెస్ట్‌లుగా విచ్చేసి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు. బాల‌య్య కూడా త‌న‌దైన

Read more

బాల‌య్య షోలో పాన్ ఇండియా స్టార్ సంద‌డి..ఇక రికార్డులు బ‌ద్ద‌లే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలి సారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్ర‌సారం అవుతుండ‌గా.. బాల‌య్య త‌న‌దైన హోస్టింగ్‌తో అద‌ర‌గొట్టేస్తున్నారు. అలాగే ఈ షో మొద‌టి ఎపిసోడ్‌కి మంచు మోహ‌న్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి న్యాచుర‌ల్ స్టార్ నాని, మూడో ఎపిసోడ్‌కి బ్ర‌హ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్‌లు వ‌చ్చి ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశారు.   ఇక నాలుగో

Read more

`ఆహా`కు బిగ్ షాక్‌.. అదిరిపోయే న్యూస్ లీక్ చేసేసిన మ‌హేష్‌!

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`కు బిగ్ షాక్ ఇచ్చాడు మ‌హేష్ బాబు. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఆహా వారు `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` షోను ర‌న్ చేస్తున్న విష‌యం తెలిసిందే. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ టాక్ షో ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే మూడు ఎపిసోడ్‌లు పూర్తి కాగా.. మొద‌టి ఎపిసోడ్‌కి మోహ‌న్ బాబు, రెండో ఎపిసోడ్‌కి నాని, మూడో ఎపిసోడ్‌కి బ్ర‌హ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్‌లుగా విచ్చేశారు.

Read more

బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌`లో నెక్స్ట్ గెస్ట్‌లు వీళ్లే..!!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో న‌వంబ‌ర్ 4న ఈ టాక్ షో ప్రారంభం అయింది. ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మి, మంచు విష్ణులు రాగా.. సెకెండ్ ఎపిసోడ్‌కి న్యాచురల్ స్టార్ నాని విచ్చేసి బాల‌య్యతో సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం ఆహా టీమ్ మూడో ఎపిసోడ్‌ను ప్ర‌సారం చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఈ వారం గెస్ట్‌గా

Read more

బాల‌య్య మ‌జాకా.. ఆహాలో `అన్‌స్టాప‌బుల్‌` రికార్డ్‌!

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో వస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’కు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ టాక్‌ షో తొలి ఎపిసోడ్‌ దీపావళి సందర్భంగా న‌వంబ‌ర్ 4న స్ట్రీమింగ్ అవ్వ‌గా.. బాల‌య్య త‌న‌దైన హోస్టింగ్‌తో అద‌ర‌గొట్టేశారు. ఈ షోలో బాలయ్య బాబు మేనరిజం, స్టైలిష్ లుక్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మి, మంచు విష్ణులు రాగా..

Read more