Tag Archives: takes

ఒత్తిడిని జయించేందుకు ఇలా చేయండి అంటున్న టాలీవుడ్ బ్యూటీ..!

కరోనాతో ప్రపంచం అంతా అతలాకుతలం అవుతోంది. ప్రజలంతా నియమ నిబంధనలు పాటిస్తూ తమ ఇంట్లోనే ఉంటూ బయటకు వెళ్లకుండా పనులు చేస్తూ గడపాలని టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ సూచిస్తున్నారు. కాజల్ అగర్వాల్ తన ఇంట్లో ఉంటూ కుటుంబ సభ్యులతో తన సమయం గడుపుతున్నారు. మిగిలిన తీరిక సమయాన్ని అల్లికలు కుట్లతో గడుపుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఇటువంటి పరిస్థితిలో మానసిక ఒత్తిడిని జయించవచ్చని కాజల్ చెబుతున్నారు. కాజల్ అగర్వాల్ ఒక సూది తీసుకుని నూలు రోల్

Read more

కరోనాపై జగన్ కీలక నిర్ణయం..!?

ఏపీలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో స్పందన సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. కారానికి సంబంధించిన అన్ని సమస్యలకు 104 కాల్ సెంటర్ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ గా ఉండాలని అన్నారు. 104కు ఫోన్‌ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్‌ కేటాయించాలని ఆయన ఆదేశించారు. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలని, 104 కాల్‌ సెంటర్‌కు సంబంధించి తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని ఆస్పత్రులలో వైద్య

Read more

కీలక నిర్ణ‌యం తీసుకున్న ప్రముఖ నిర్మాత…!?

ఒక‌ప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అల‌రించిన ఛార్మి ఇప్పుడు నిర్మాత‌గా వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తుంది. ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత ఛార్మి ప్ర‌స్తుతం లైగ‌ర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తుంది. సోష‌ల్ మీడియా ద్వారా ఈ మూవీ సంగ‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తూ వ‌స్తున్న ఛార్మి తాజాగా ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అంద‌రిలో ఉత్సాహాన్ని నింపే ప్ర‌య‌త్నం చేశాను, కాని ఇక నా వ‌ల్ల కావ‌డం లేదు. మ‌న దేశ

Read more

ముంబైలో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన సన్నీ..!

బాలీవుడ్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి స‌న్నీలియోన్ ఇప్పుడు త‌న‌కంటూ ఒక గూడు ఏర్పాటు చేసుకుంది. అదే సొంతిళ్లు కొనుగోలు చేసింది సన్నీ. ముంబైలోని అంధేరి స‌బ‌ర్బ‌న్‌లో స‌న్నీలియోన్ రూ.16 కోట్లు పెట్టి 4,365 చ‌ద‌ర‌పు అడుగుల విశాలమయిన అపార్టుమెంట్ ఒకటి కొన్నది. దీని కోసం స‌న్నీలియోన్ మార్చి 28న రూ.48 ల‌క్ష‌లు స్టాంప్ డ్యూటీ కట్టినట్లు రికార్డుల్లో న‌మోదైంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు అదే 12వ అంత‌స్థు అట్లాంటిస్‌కు క్రిస్ట‌ల్ ప్రైడ్ డెవ‌ల‌ప‌ర్స్

Read more

కోవిడ్ వాక్సిన్ తీసుకున్న మరో బాలీవుడ్ భామ..!

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మ‌లైకా ఆరోరా తాజాగా కోవిడ్ వాక్సిన్ తీసుకున్న‌ది. ఇవాళ వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న‌ట్లు ఆమె స్వయంగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. మ‌లైకా వ‌య‌సు ప్ర‌స్తుతం 47 ఏళ్లు, ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారికి కోవిడ్ వాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో, త‌న ఇన్‌స్టా సందేశంలో తన అభిమానుల్ని కూడా టీకా వేసుకోవాల‌ని మలైకా కోరారు. వైర‌స్ ‌పై యుద్ధంలో మనం అందరం గెల‌వాల‌న్నారు. టీకా తీసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు అంటూ

Read more

వాక్సిన్ తీసుకున్న గంగ‌వ్వ‌..నొప్పితో కేకలు.!

బిగ్ బాస్ సీజ‌న్ 4 షోలో గంగ‌వ్వ అతి త‌క్కువ టైంలోనే ఎంతో మంది ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ కార్య‌క్ర‌మంతో ఆమె పాపులార్ కాగా, బిగ్ బాస్ షోతో మ‌రింత ఆద‌ర‌ణ పొందింది. ఇటీవలే వైల్డ్ డాగ్ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా నాగార్జున‌తో క‌లిసి ఫుల్ సందడి చేసింది గంగ‌వ్వ‌. ప్ర‌స్తుతం దేశ‌మంత‌టా క‌రోనా సెకండ్ వేవ్ ఉన్న క్రమంలో గంగ‌వ్వ క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో

Read more