దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్ట్ నోటీసులు.. నవంబర్ 14న హాజరవ్వాల్సిందే

తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ ఓ వివాదంలో చిక్కుకున్నారు.హైదరాబాద్ ఫిలింనగర్‌లో దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కాంట్రవర్సీకి సంబంధించిన కేసులో తాజాగా.. దగ్గుపాటి వెంకటేష్, రానా, అభిరామ్‌, నిర్మాత సురేష్ బాబు లకు నాంపల్లి కోర్ట్ కీలక నోటీసులు అందించింది. ఇక నేడు ఈ కేసు విచారణ జరిపిన కోర్ట్‌.. నవంబర్ 14న తదుపరి విచారణ ఉండ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. కచ్చితంగా వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ బాబులు హాజరు కావాలంటూ క్లారిటీ ఇచ్చింది. వ్యక్తిగత పూచికత్తు సమర్పించాల్సి ఉందని.. […]

నాన్న ఆ కోరిక తీర్చలేకపోయాం.. వెంకటేష్, సురేష్ బాబు ఎమోషనల్..

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ఎప్పుడు ప్రైవేట్ లైఫ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. అయితే సినిమాలు, లేదంటే ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. మీడియాకు ఆయన చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇక అన్న‌ సురేష్ బాబు నిర్మాత కావడంతో.. ఎప్పటికప్పుడు మీడియా ముందుకు రావాల్సి వస్తుంది. ఆయన సినిమాలకు సంబంధించి ఎన్నో విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. కాగా.. తాజాగా వెంకటేష్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య అన్‌ స్టాపబుల్‌షోలో సందడి చేశాడు. సినిమాకు […]

తండ్రితో గొడవపడ్డ రానా.. కారణం ఏమిటంటే..?

తెలుగు ఇండస్ట్రీలో హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయిపోయారని చెప్పవచ్చు. హీరోగా విలన్ గా నిర్మాతగా టాలీవుడ్లో ఎదుగుదలను కోరుకునే వ్యక్తిగా మంచి పాపులారిటీ సంపాదించారు. మొదట లీడర్ సినిమాతో నటుడుగా తనకి కెరీర్ ని ప్రారంభించిన రానా అంతకముందు..VFX స్టూడియోను కూడా నడిపేవారట అయితే ఆ కంపెనీ కొన్ని కారణాలవల్ల అమ్మేసినట్లు తెలుస్తోంది. ఆ టైంలో జరిగిన కొన్ని విషయాలను హీరో రానా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో […]

చంద్రబాబు అరెస్టుపై సంచలనం వ్యాఖ్యలు చేసిన సురేష్ బాబు..!!

తాజాగా గత రోజుల నుంచి 100 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఈ అరెస్టు పైన పలువురు టిడిపి కార్యకర్తలు స్పందించడం జరిగింది. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముకులు మాత్రం ఎవరు స్పందించలేదు.. దీంతో ఎల్లో మీడియా టిడిపి నేతలు సైతం అగ్రహాన్ని తెలియజేస్తున్నారు. సినిమా పరిశ్రమకు చంద్రబాబునాయుడు చాలా మేలు చేశారని వార్తలు గతంలో ఎక్కువగా వినిపించాయి. అయితే తాజాగా […]

ఆ టాలీవుడ్ స్టార్ హీరోకు చుక్కలు చూపించిన కత్రినా కైఫ్.. మరి ఇంత దారుణమా..!

బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ 20 ఏళ్ల పాటు ఇండియ‌న్ సినిమాను ఊపేసింది. ముందుగా ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా ఆ త‌ర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఇక్క‌డ కూడా సినిమాలు చేసింది. క‌త్రినా ముందుగా తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా వ‌చ్చిన మ‌ల్లీశ్వ‌రి సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత బాల‌య్య‌కు జోడీగా అల్ల‌రి పిడుగు సినిమాలోనూ న‌టించింది. 20 ఏళ్ల పాటు కంటిన్యూగా సినిమాల్లో న‌టించిన క‌త్రినా గ‌త ఏడాది త‌న ప్రియుడు అయిన విక్కీ […]

స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సురేష్ బాబు, వెంకటేష్ ల బాబాయ్, మూవీ మొగల్ దివంగత రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం బాపట్ల జిల్లా కారంచేడులోని తన సొంత నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న దగ్గుబాటి కుటుంబం మరియు సురేష్ బాబు ఆయన కొడుకు అభిరామ్ తన బాబాయ్ ఇంటికి వెళ్లి మృతదేహానికి […]

రానా ద‌గ్గుబాటిపై క్రిమినల్ కేసు.. తండ్రితో స‌హా అడ్డంగా ఇరుక్కున్న హీరో!

టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు అయింది. తండ్రి, ప్ర‌ముఖ బ‌డా నిర్మాత సురేష్ బాబుతో స‌హా రానా ఫిలింనగర్‌లోని ఓ స్థలం వివాదంలో అడ్డంగా ఇరుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలోని 1007 గజాల స్థలం అమ్మకం విషయంలో సురేశ్‌బాబు ఒప్పందం అమలు చేయడం లేదని..తమ వద్ద డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి ప్రమోద్‌ కుమార్‌ పచ్వా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రౌడీల సాయంతో […]

రానాకు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా.. అసలు స్టోరీ తెలిస్తే సినిమాయే తీసేయవచ్చు..!

టాలీవుడ్ దివంగత అగ్ర నిర్మాత రామానాయుడు కుటుంబం నుంచి మూడోతరం వారసుడుగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు రానా. రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబు పెద్దకొడుకు రానా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే తన నటనలోని వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను అలరించాడు. రానా కేవలం తెలుగు సినిమాలలోనే కాకుండా తమిళ్, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు […]

కొడుకు సినిమా కోసం ఆ స్టార్ డైరెక్టర్ ని రంగంలోకి దించిన సురేష్ బాబు..!

దగ్గుబాటి హీరో రానా గత కొంతకాలంగా వెండితెరపై కనిపించడం లేదు. బాహుబలి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ దగ్గుపాటి హీరో ఆ తర్వాత మాత్రం తన సినిమాలలో స్పీడు తగ్గించేసార‌ని చెప్పాలి. అయితే ఈ సంవత్సరం మళ్లీ వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా వాటిలో ఒక్క సినిమాతోనే ఆకట్టుకోగలిగాడు. ఈ సినిమాలు కన్నా ముందు రానా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తో `హిరణ్యకశిప` అనే సినిమా కమిట్ అయిన […]