నన్ను బాధ పెట్టి అనుభ‌విస్తున్నారు.. హీరో సుమ‌న్ కామెంట్స్ వాళ్ల‌కేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరో సుమన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సుమ‌న్ ఎంతో మంది యువతను ఆకట్టుకున్నాడు. గతంలో చిరంజీవి, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తన సినిమాలతో సక్సెస్ అందుకున్న సుమన్.. భక్తి రస సినిమాల్లో దేవుళ్ళ పాత్రలో నటించాలంటే అప్పటి స్టార్ హీరోలు అందరిలోనూ కేవలం సుమన్ కే అది సాధ్యమనేంతలా ఇమేజ్ క్రియేట్ […]