పుష్ప-2 కోసం రూ.125 కోట్లు పారితోషకం తీసుకుంటున్న బన్నీ.. సుకుమార్‌కి మాత్రం?

ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా గురించి దేశమంతటా మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా పుష్ప సినిమా లో అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్‌ను బాగా పొగుడుతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు బన్నీ. పార్ట్ 1 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప 2పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2కి రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేస్తున్నాడనే ఓ వార్త ప్రస్తుతం సినీ సర్కిల్‌లో […]

ఆ డేటింగ్ హీరోయిన్‌తో బ‌న్నీ అలా ఫిక్స్ అయ్యాడా…!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వీరిద్దరి మధ్య వచ్చిన క్రేజీ కాంబినేషన్ `పుష్ప` సినిమా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసి ఎంతో ఘనవిజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి సెన్సేషన్ క్రియేట్ చేసి సూపర్ బ్లాక్ బ‌స్టర్ హిట్ అయింది. `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఆకర్షణీయంగా ఉందని విమర్శకులతో ప్రశంసలు అందుకుంది. దీంతో `పుష్ప 2 ` పై […]

స్టైలిష్ స్టార్ ఇంటి గుట్టు చెప్పేశాడు.. 100 కోట్లపై క్లారిటీ ఇచ్చాడు..!

అప్పట్లో స్టైలిష్ స్టార్ బన్ని అత్యంత ఖరీదైన ఇల్లు నిర్మించుకొని తన భార్య పిల్లలతో ఆ ఇంట్లో కొత్తగా ఫ్యామిలీ పెట్టాడు అంటూ వార్తలు తెగ పరుగులు పెట్టాయి.. అయితే అది తూచ్ అని తేలిపోయింది. కానీ అప్పుడే ఆ ఇంటికి 20 నుండి 30 కోట్ల వరకు మన దేశముదురు ఖర్చు పెడుతున్నాడంటే అందరికి ఆశ్చర్యం వేసింది. అయితే అప్పుడు ఆర్యకు ఆ మొత్తం ఎక్కువే అయితాయన్న వార్తలు వచ్చినా ఇప్పుడు అది తక్కువే అవుతుందనిపిస్తుంది. […]

బన్నీ – సుక్కు కాంబినేషన్లో వచ్చిన మొదటి షార్ట్ ఫిలిం ఏంటో మీకు తెలుసా..?

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబినేషన్లో వచ్చే ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటోంది. అందుకే సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్ సినిమాల ద్వారా మొదలవ్వకముందే ఒక షార్ట్ ఫిలిం ద్వారా మొదలైంది. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. మరి సుకుమార్ – […]

బన్నీ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. పుష్ప 2లో అది వేరే లెవెల్ అట!

2 వారాల క్రితం బన్నీ నెక్స్ట్ మూవీ “పుష్ప 2” ముహూర్త కార్యక్రమం ఘనంగా జరిగింది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తన సమయాన్ని ఒక్క నిమిషం కూడా వృథా చేయడం లేదు. నివేదికల ప్రకారం, 2 రోజుల క్రితం ఈ మూవీ కోసం బన్నీ లుక్ ట్రయల్స్‌ లేదా టెస్టింగ్స్‌ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగాయి. ఈ లుక్ టెస్ట్‌లో అల్లు అర్జున్ మొదటిగా […]

ఇంట్రెస్టింగ్: ఆ హీరోయిన్ నడుము గిల్లడానికి భయపడ్డ బన్నీ..ఎందుకో తెలిస్తే నవ్వు ఆగదు..!!

సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంటర్ అయ్యాక అన్ని సీన్స్ చేయగలగాలి. అప్పుడే హీరోగా మనం ముందుకు వెళ్ళగలం. జనాలను మెప్పించగలరు. నేను పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చాను అలాంటి సీన్స్ చేయలేను అంటే కుదరదు. హీరో అన్నాక ప్రతి సీన్, ప్రతి ఫైట్, ప్రతి డైలాగ్, ప్రతి ఎమోషన్ను పండించాలి. అప్పుడే జనాలు అతనని హీరోగా గుర్తిస్తారు. అలా అన్ని క్వాలిటీస్ లో మెప్పించిన హీరో అల్లు అర్జున్. కెరియర్ మొదట్లో డాడీ సినిమాలో ఓ చిన్న […]

పుష్ప-2 సినిమా కోసం గోపీచంద్ ను రంగంలోకి దింపనున్న సుకుమార్..!!

తెలుగు ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ దగ్గర కొంతకాలంగా ఎక్కువగా పాన్ ఇండియా హవానే కొనసాగుతోందని చెప్పవచ్చు.. అది కూడా కేవలం తెలుగు సినిమాలే దేశవ్యాప్తంగా పలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇక గత సంవత్సరం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం పుష్ప. పుష్ప సినిమా రూ. 300 కోట్ల రూపాయలకు పైగా వసూలను రాబట్టింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం ఇది. ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కించి […]

పుష్ప2 నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది..

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన ఈ సినిమా అల్లు అర్జున్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు పుష్ప 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో పుష్ప 2 నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ అప్ డేట్ తో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో […]

పుష్ప: ది రూల్ సినిమాలో అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు..!

పుష్ప సినిమా భారీ అంచనాలతో విడుదలై అంతకుమించిన రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడుతూ అల్లుఅర్జున్ అదరగొట్టాడు. ఈ మూవీలోని డైలాగులు, బన్నీ మేనరిజం, యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటలు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక దీనికి కొనసాగింపుగా వచ్చే పుష్ప ది రూల్ సినిమాపై భారత దేశ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్ పుష్ప ది రూల్ పైనే ఉంది. […]