బుల్లితెరపై రోజుకొక వినోదాత్మక కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా `మిస్టర్ అండ్ మిస్సెస్` అనే కార్యక్రమం ప్రారంభమైనది. ఈ షో కి స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించగా.. నటుడు శివ బాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మంగళవారం రాత్రి ప్రసారమవుతున్నఈ షో కి నిర్వాహకులు తాజాగా కొత్త ప్రోమో రిలీజ్ చేయగా.. ప్రస్తుతం ఆ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా […]
Tag: srimukhi
మరింత స్కిన్ షో చేస్తున్న రాములమ్మ.. అందుకోసమేనా..?
తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖికి రాములమ్మగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ యాంకర్ గానే కాకుండా పలు సినిమాలలో హీరోయిన్గా నటిస్తూనే మరికొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్ గా నటిస్తూ ఉన్నది. ఇక ఈ మధ్యకాలంలో తరచూ సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతను ప్రదర్శిస్తూ ఉంది శ్రీముఖి. ఇక స్టార్ హీరోయిన్లకు దీటుగా ఈ అనమే అందాలను ప్రదర్శించంలో పోటీ పడుతోందని కామెంట్లు చేస్తూ ఉన్నారు అభిమానులు. ఇక ఇప్పుడు తాజాగా […]
ఆ ఒక్క నిర్ణయం.. కమెడియన్ ధనరాజ్ కెరియర్ నాశనం చేసిందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట జబర్దస్త్ ద్వారా మంచి మంచి పాపులారిటీ చేసుకున్న వారిలో జబర్దస్త్ కమెడియన్ ధనరాజు కూడా ఒకరు. అయితే ఇండస్ట్రీలోకి మాత్రం జై సినిమా తో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత రామ్ తో కలిసి జగడం వంటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందార్ వంటి చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు. ఇక ఇందులో కామెడీ […]
ఆ షోలో రోజాకు ఘోర అవమానం… ఏడుస్తూ బయటకు…!
ఆర్కే రోజా అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయనవసరం లేదు. రోజా దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్రను వేసుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన రోజా ఆ తర్వాత రోజుల్లో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలుకు జడ్జిగా వ్యవహరించి బుల్లితెరపై మంచి పాపులారిటీని పెంచుకున్నారు. ఇక తాను ఎమ్మెల్యే కావడానికి ఇప్పుడు మంత్రి కావడానికి పరోక్షంగా జబర్దస్త్ షో కారణమని రోజా భావిస్తారు. రోజా మంత్రి కావడం […]
కనీసం శ్రీముఖి తోనైనా గాడ్ ఫాదర్ కి కలిసొచ్చేనా..?
చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దాదాపుగా ఈ సినిమా ఇప్పటికీ రూ.200 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిత్ర బృందం మాత్రం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అభిమానుల సైతం తీవ్ర ఆందోళన చేపడుతున్నారు. కనీసం ఈ సినిమా విడుదలకు రెండు వారాలు కూడా […]
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చిరంజీవి సినిమాని వదులుకున్న హీరోయిన్..!!
ఏ ఇండస్ట్రీలో నైనా ఎక్కువగా.. ఏదైనా సినిమా అవకాశాన్ని వదులుకున్నారనే చాలామంది హీరోల గురించి మనం వినే ఉంటాము.. కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకున్న హీరోయిన్ల గురించి పెద్దగా విని ఉండము.. అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి అలనాటి హీరోయిన్ చేరిపోయింది సదా. తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది ఇప్పుడిప్పుడే.. అయినప్పటికీ ఈమె బుల్లితెరపై ప్రోగ్రాములలో కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే సదా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు నటించే అవకాశాన్ని వదులుకున్నట్లుగా తెలుస్తోంది వాటి గురించి […]
ఆ సింగర్‌ని పచ్చి బూతులు తిట్టిన హీరోయిన్.. ఎందుకో తెలిస్తే..!
ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రస్తుతం ‘జీ సరిగమప సింగింగ్ సూపర్ స్టార్’ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ షో అదిరిపోయే సింగింగ్ పర్ఫార్మెన్స్లతో ఒక రేంజ్లో దూసుకుపోతోంది. ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా యాంకర్ శ్రీముఖి నిలుస్తోందని చెప్పొచ్చు. ఈ ముద్దుగుమ్మ తన చలాకి మాటలతో అద్భుతంగా యాంకరింగ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ పంచుతోంది. ఈ వారం ఎపిసోడ్లో శ్రీముఖి చేసిన ఒక పనికి ఓ హీరోయిన్ ఒక సింగర్‌ని దారుణంగా తిట్టేసింది. […]
ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్న శ్రీముఖి.. కారణం?
శ్రీముఖి తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు తెలియకుండా ఉండదు. టీవీ రంగంలో తన మాటలతో మాయ చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు బుల్లితెర పై ఎంతో మంది యాంకర్లు ఉన్నా తనకంటూ మంచి గుర్తింపు పొందింది. ఇటు బుల్లితెర పైనే కాదు అటు వెండి తెరపై కూడా తన నటనను కనబరుస్తోంది. ఇక శ్రీముఖి సోషల్ మీడియాలో హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు కంటి మీద కునుకు […]
అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి..!?
తెలుగు బుల్లితెర టెలివిజన్ షోలపై అల్లరి చేసే యాంకర్ ఎవరంటే టక్కున చాలా మంది శ్రీముఖి అనే చెబుతారు. తన పంచ్ డైలాగులతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. తాజాగా అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లికి రెడీ అయ్యిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈమె యాంకర్ గా ఎన్నో షోలు చేసింది. ఈటీవీ ప్లస్ లో ప్రసారమయిన పటాస్ షో ద్వారా పాపులర్ అయ్యింది. స్టేజి పైన యాంకర్ రవి తో చేసిన కెమిస్ట్రీ […]